ఈ మధ్య కుర్ర యాంకర్ దీపికా పిల్లి గురించి ఫిలిం నగర్లో అనేక రకాల గుసగుసలు వినబడుతున్నాయి. టాలీవుడ్లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వారు హాట్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోగా… తాజాగా దీపికా వారికి చెక్ పెట్టడానికి ట్రై చేస్తోంది. అందంగా, చలాకీగా మాట్లాడుతూ కనిపించే యాంకర్స్ మన తెలుగు కుర్రాళ్లకు ముఖ్యంగా నచ్చేస్తారు. అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన ఆమె ఒంపు సొంపులతో దీపికా […]
Author: Suma
దీపిక పిల్లి బాత్రూమ్ గొడవ గురించి విన్నారా?
దీపిక పిల్లి గురించి కుర్రకారుకి బాగా తెలుసు. సినిమాల సంగతి అటుంచితే… ఈమధ్య తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయింది. దాంతో అమ్మడుకి వివిధ మాధ్యమాలలో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం OTTల హడావుడి కొనసాగుతోంది. విభిన్నమైన కథలతో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇక్కడ సందడి చేస్తున్నాయి. రియాలిటీ షో, టాక్ షో, డ్యాన్స్ షో అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆడియెన్స్ […]
అజిత్ కోసం పాటపాడబోతున్న మలయాళ కుట్టి మంజూవారియర్!
తమిళ సూపర్ స్టార్ అజిత్ అంటే తెలియని వారు వుండరు. అజిత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ పేరు తుణివు. G సంస్థతో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినటువంటి బోణీ కపూర్ ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నెర్కొండ పార్వాయి, వాలిమై తరువాత దర్శకుడు వినోద్ – అజిత్ కాంబినేషన్లో వస్తోన్న 3వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే అవకాశం వుంది. ఈక్రమంలో […]
కాస్త గ్యాప్ తీసుకొని విదేశాలకు వెళ్ళబోతున్న మెగాస్టార్… ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు. తెలుగునాట ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదంటే మీరు నమ్ముతారా? రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపేసారు. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మెగా ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఎంజాయ్ చేయలేదు. దాంతో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు “వాల్తేరు వీరయ్య” సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్న ఫుల్ మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వం […]
అను ఇమ్మానుయేల్ చీరకట్టు చూస్తే పిచ్చే… చీరలు ఇలా కూడా కడతారా?
టాలీవుడ్ సెక్సీ లేడీ అను ఇమ్మానుయోల్ గురించి అందరికీ తెలిసిందే. చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్క పెట్టొచ్చు కానీ ఈ ముద్దుగుమ్మని కుర్రకారు అంత త్వరగా మర్చిపోదు. చూడచక్కని రూపం, గుచ్చుకొని కళ్ళు, సెక్స్ అప్పీల్ అనిపించే పెదాలతో తెలుగు ప్రేక్షకులను యిట్టె కట్టి పడేస్తుంది. అయితే ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త స్లోగా కనిపించినా మరలా విజృంభిస్తోంది. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసింది బ్యూటీ. ఈ మధ్యే అల్లువారబ్బాయితో మూవీ చేసి.. […]
ఈ మీమ్స్ చూస్తే మీకు నవ్వాగదు… సత్తాచాటిన వీకెండ్ ట్రోల్స్!
ఈ రోజుల్లో మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అందరికీ తెలిసినదే. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ లో మాత్రమే నడిచిన ఈ ట్రెండ్ ఇపుడు అంతటా సాగుతోంది. ఇండియా విషయానికొస్తే మీమ్స్ ఇక్కడ రాజకీయ, సినిమా పరిస్థితులను బాగా విశ్లేషించి చెబుతున్నాయి. అందుకే కొంతమంది డబ్బులిచ్చి మరీ మీమర్స్ ని పెట్టుకుంటున్న పరిస్థితి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఫన్నీ మీమ్స్ చేసి వదులుతున్నారు ఔత్సాహికులు. ఈ వీకెండ్ లో బాగా వైరల్ […]
ఎరుపు రంగు శారీలో ఇరగదీసిన శ్రియ… రొమాంటిక్ లుక్ అదిరింది!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండరనే చెప్పుకోవాలి. దాదాపు ఓ రెండు దశాబ్దాలుగా అమ్మడు తెలుగు ప్రేక్షకులను తనదైన నటన, అందంతో రంజింపజేస్తోంది. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోపక్క అదిరిపోయే లుక్కుతో సోషల్ మీడియాలో చిచ్చుపెడుతోంది. చీరకట్టులో శ్రియ అందం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. తాజగా ఎర్ర రంగు చీరలో రెడ్ రోజ్‌లా మెరిసిపోతోంది ఈ అందాల రాశి. శ్రియ గ్లామర్ పిక్స్ చూస్తుంటే ఇండస్ట్రీకి కొత్తగా […]
సాయి పల్లవి అభిమానులకు షాకింగ్ న్యూస్… ఇక సినిమాలకు సెలవు?
మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో […]
జబర్దస్త్ రైటర్ తో నాగార్జున సినిమా ప్లాన్… ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యేనా?
జబర్దస్త్ షో గురించి తెలుగునాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తికాదేమో. అంతలా ఆ షో తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. ఈ షో ద్వారా ఎంతోమంది యాక్టర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈ షోలో రైటర్స్ గా పనిచేసే వారికి కూడా మంచి గుర్తింపు వుంది. అయితే ఇపుడు అలాంటివారిని వెతికి పట్టుకొనే పనిలో వున్నాడు కింగ్ నాగార్జున. అవును, నాగార్జున ఎప్పుడూ కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త […]