హీరోయిన్ తమన్నా భాటియా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటికి తమన్నా టాలీవుడ్ కి వచ్చి 17 ఏళ్ళు పూర్తవుతోంది. అయినా ఇప్పటికీ వన్నెతరగని అందంతో అమ్మడు రెచ్చిపోతోంది. కెరీర్ మొదట చిన్న, పెద్ద హీరోలతో తేడాలేకుండా నటించిన తమన్నా ఇపుడు సీనియర్ హీరోలకు ప్రత్యామ్నాయంగా మారింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో తమన్నా యాక్ట్ చేసింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఇక […]
Author: Suma
అవి కల్లబొల్లి కబుర్లు… తేలిగ్గా వాటిని కొట్టి పారేసిన మృణాల్ ఠాకూర్!
మృణాల్ ఠాకూర్ గురించి తెలుగు న్యూ జెనరేషన్ కి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సీతారామం అనే సినిమా ద్వారా తెలుగులోకి అడుగిడిన మృణాల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమా మంచి ప్రేమకథ కావడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. ముఖ్యంగా ఈమెకు తెలుగులో ఎంతోమంది అభిమానులగా మారారు. ఈ సినిమా ఆమెకి ఎంత ఉపయోగ పడింది అంటే, పలు భాషా చిత్రాలలో అవకాశాలు కూడా వచ్చాయి. ఈ సినిమా పాన్ ఇండియాస్థాయిలో రిలీజ్ కావడం దానికి ఓ […]
బాలయ్య తదుపరి సినిమాలో హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది… దబిడిదిబిడే ఇక!
నందమూరి అందగాడు బాలయ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. బేసిగ్గా విండితెరపై చెలరేగిన బాలయ్య ఈమధ్య బుల్లితెరపై కూడా తనదైన కామెడీ టైమింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆహా OTT వేదికగా సూపర్ హిట్ అయిన ఆ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ స్టాపబుల్ షో ద్వారా విశేష జనాదరణ పొందాడు బాలయ్య. నిన్న మొన్నటివరకు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే అతనిని ఇష్టపడేవారు. కానీ ఈ షో తరువాత అన్ని […]
ఈ వీక్ ఓటీటీ, థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!
ప్రస్తుతం 2022 చివరి నెలలోకి అడుగు పెట్టేశాం. కాగా సినీ ప్రేమికులందరి కోసం ఈవారం ఏకంగా 15కు పైగా సినిమాలను డిసెంబర్ 9న విడుదల చేయనునట్లుగా చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం. థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు • డిసెంబర్ 9న పంచతంత్రం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. • సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా చేసిన గుర్తుందా శీతాకాలం కూడా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కన్నడలో […]
సల్మాన్‌ను కలిసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీ.. ఎందుకంటే..
టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో సూపర్ హిట్ సాంగ్స్‌కి స్టెప్పులు వేయించి ప్రేక్షకులను అలరించాడు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఇప్పటివరకు తెలుగు టాప్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులకు ఎన్నో సోలిడ్ మూమెంట్స్ కంపోజ్ చేసాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు కూడా జానీ తన స్టెప్స్ పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు […]
ఈ ఇద్దరి సీనియర్ హీరోయిన్స్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేదట తెలుసునా?
అలనాటి సీనియర్ హీరోయిన్లు జమున, జయలలిత గురించి తెలియని సినిమా ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగితే మరొకరు తమిళం లో స్టార్ హీరోయిన్ ఎదిగి అక్కడితో ఆగకుండా ఏకంగా ఆ స్టేట్ కి CM స్థానాన్ని అధిరోహించారు. అయితే ప్రేక్షకులకు వీరి గురించి తెలియని ఓ గమ్మత్తైన విషయం ఒకటుంది. వీరి మధ్య కోపతాపాలు, గొడవలు ఉండేవట. వీరిద్దరూ కలిసి చాల తక్కువ గానే […]
క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన కీర్తి సురేష్.. అవసరం లేదంటూనే!
టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘నేను శైలజ’ సినిమాతోనే కీర్తి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బేసిగ్గా మలయాళ బ్యూటీ అయినప్పటికీ ఇక్కడ జెండా పాతేసింది. తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి అన్న సంగతి చాలామందికి తెలియదు. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె, ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ […]
బ్రాతో బుసలు కొడుతున్న రామ్ చరణ్ హీరోయిన్… పరువాలు చూసి పడిపోకండి అబ్బాయిలూ!
రామ్ చరణ్ మొదటి సినిమా మొదటి హీరోయిన్ అంటే మీకు ఎవరు గుర్తుకు వస్తారు? హాట్ బ్యూటీ నేహా శర్మ గుర్తుకు రావడం లేదూ! చిరుత అనే సినిమాతో వీరు ఇద్దరూ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఇక తొలి చిత్రంలోనే ఆమె మంచి మార్కులు కొట్టేసింది. ఈ జంటకు ఆ సినిమా తరువాత మంచి క్రేజ్ వచ్చిన సంగతి కూడా తెలిసినదే. ఓ క్రమంలో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ పుకార్లు […]
సీరియల్ నటీమణులు వంటలక్క, రుక్మిణి, గృహలక్ష్మిలో ఎక్కువ పెయిడ్ రెమ్యూనరేషన్ ఎవరిదో తెలుసా?
ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో సినిమాలకు మల్లే బుల్లితెరపై వచ్చే సీరియల్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను చాలా మంది సీరియల్ స్టార్స్ సాధించుకున్నారు. ఇక్కడ మొదటగా వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ గురించి చెప్పుకోవాలి. వారి సీరియల్స్ క్రమం తప్పకుండా తెలుగు మహిళలు చూస్తూ వుంటారు. ఆ లిస్టులో మగమహారాజులు కూడా అనేకమంది వున్నారు. అయితే వీరు రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో మీరు ఎపుడైనా ఊహించారా? ప్రస్తుతం […]