టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో వున్న టాప్ హీరోలలో మహేష్ ఒకరు. మహేష్ వున్న ప్రత్యేకత మరే హీరోలోను లేదని చెప్పుకోవాలి. అవును, చాలావరకు హీరోలు సినిమాలు తప్ప మరే వ్యాపకం పెట్టుకోరు. అయితే మహేష్ దానికి భిన్నంగా వ్యవహరిస్తారు. తన రంగంలోనే గాక ఇతర రంగాల్లో కూడా రాణించేందుకు నిత్యం కృషి చేస్తూ ఉంటాడు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ కూడా రెండు చేతులనిండా గడిస్తున్నాడు. ఎప్పటికప్పుడు […]
Author: Suma
కమల్ హాసన్ తో ఆ హీరోయిన్ సహజీవనం నిజమేనా? స్పందించిన నటి?
ప్రముఖ భారతీయ విలక్షణ నటుడిగా పేరు గాంచిన హీరో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. భారతీయ సినిమా అంటే ముఖ్యంగా మన సౌత్ సినిమా హిస్టరీని తీసుకుంటే మనం అద్భుతమైన సినిమాలు అనే చెప్పుకొనే సినిమాలు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. అలాంటి సినిమాలలో హీరో ఎవరని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం మనకి ఈయనే కనులముందు మెదులుతారు. ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాతల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని లోకనాయకుడు అనే […]
అందాల ఆరబోతతో హీటెక్కిస్తున్న హిట్ 2 సుందరి… నాభి అందాల వడ్డన చూడండి!
నాచురల్ స్టార్ సమర్పణలో వచ్చిన హిట్ 2 చిత్రం తాజాగా రిలీజై సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాలో నటించిన అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరికి మంచి పేరు వచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు నేడు టాలీవుడ్లో బాగానే వినబడుతోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కునే క్రమంలో ఈ సినిమా అవకాశం వచ్చింది. అయితే ఇంతకు మునిపే మీనాక్షి చౌదరి ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘ఖిలాడీ’ […]
2022లో యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న టాలీవుడ్ సాంగ్స్ ఇవే!
2022 ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ తో దుమ్మురేపిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. • పుష్ప ది రైజ్: శ్రీవల్లి అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట 54 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్ లిస్ట్‌లో నంబర్ వన్ ప్లేస్ సంపాదించింది. ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ద్ శ్రీరామ్ పాడాడు. • […]
టాలీవుడ్ డైరెక్టర్లను పూర్తిగా పక్కన పడేసిన అక్కినేని హీరోలు.. ఎందుకంటే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి మంచి ప్రేక్షకాధారణ ఉంది. మొదట ఇండస్ట్రీలోకి అక్కినేని నాగేశ్వరరావు అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున కూడా తండ్రి లాగానే స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు నాగార్జున కుమారులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా మంచి సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికీ హీరోగా కొనసాగుతున్నా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో ద్వారా […]
వారి వల్లే వడ్డే నవీన్ కెరీర్ నాశనమైందా… సంచలన నిజాలు ఇవే…
ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ గురించి ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ హీరో ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఫ్యామిలీ హీరోగా కొంతకాలం వరకూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ‘కోరుకున్న ప్రియుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సూపర్ హైట్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ […]
టాలీవుడ్లో టాప్ హీరోల రెమ్యునరేషన్ తెలిస్తే మీకు దిమ్మతిరుగుతుంది!
టాలీవుడ్ టైం ఇపుడు మామ్మూలుగా లేదు. పాన్ ఇండియా స్థాయిలో… ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. దానికి కారకులు ఎవరో చెప్పాల్సిన పనిలేదు. దర్శకధీరుడు రాజమౌళి దయవల్ల టాలీవుడ్ మార్కెట్ దిగంతాలకు చేరింది. అయితే దానికి ముందే మన తెలుగు పరిశ్రమ రెమ్యునరేషన్ విషయంలో కాస్త అతి అని చాలామంది భావించేవారు. ఇక తాజాగా వచ్చిన ఈ మార్పుతో మన హీరోల రెమ్యునరేషన్‌కు కూడా రెక్కలొచ్చేయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు […]
కాంతార సినిమా అనసూయని అంతలా విలీనం చేసిందా? ఏమందంటే?
తెలుగు బుల్లితెర యాంకర్ అనసూయ గురించి తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. 2008లో భద్రుక కళాశాల నుండి MBA చేసిన ఆమె ఫిక్స్ లాయిడ్ అనే కంపెనీలో HR ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన తరువాత తనకి ఎంతో ఇష్టమైన కళారంగం వైపు అడుగులు వేసింది. మొదట ఆమె సాక్షి TVలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసిన తరువాత జబర్దస్త్ షోలో యాంకరింగ్ అవకాశం రావడంతో అక్కడికి వెల్లిపిండి. ఆ తరువాత అనసూయ ఎలా దూసుకుపోయిందో చెప్పాల్సిన పనిలేదు. వరుస […]
బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా తనే గెలవాలి… ఫైమా సంచలన కామెంట్స్!
ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం గురించే వినబడుతోంది. ఎందుకంటే ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈపాటికే 13 వారాలను పూర్తి చేసుకొని 14వ వారంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్ సీజన్ 6. తాజాగా 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఫైమా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ 13వ వారం వరకు కొనసాగుతూ వచ్చింది. […]