తారక్ ఫ్యాన్ పెద్ద సాహసం.. వారికోసం ఏకంగా ఆ ప్రయత్నం..

ప్రస్తుతం ఫ్యాన్స్ అనగానే ఎవరైన హీరో సినిమా రిలీజ్ అవగానే ఏ ఫేవరెట్ హీరో పోస్టర్స్ పెట్టి పూల దండలు వేయడం, ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకం లాంటివి చేసి వారి ఫేవరెట్ హీరోలపై అభిమానానికి చాటుకుంటారు. అయితే కొంతమంది మాత్రం వారికి ఇష్టమైన హీరో కోసం డబ్బులు వృథా చేయకుండా పేరుతో సేవ కార్యక్రమాలు చేసి ఎదుటివారి కష్టాలని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ జనార్దన్. 50 ఏళ్ళ […]

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు ఇవే.. ప్రేక్షకులకు సినిమాల పండగే…

ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మొదటి వారంలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • హిట్ -2 శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ -2 సినిమాలో అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ‘హిట్ ది ఫస్ట్ కేస్’ సినిమా కి సీక్వెల్ […]

ప్రియుడు రాకేష్‌తో జోర్దార్ సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

బుల్లితెరపై రాకేష్, సుజాత కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ గోవా బీచుల్లో కూడా కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కలిసే దుబాయ్‌కి వెళ్లి అక్కడ హ్యాపీగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో సుజాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు రాకేష్‌. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నిజానికి వీరిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ లవ్ బర్డ్స్ […]

మరో అమ్మాయిని తగులుకున్న షణ్ముఖ్.. ఘాటైన రొమాన్స్‌తో ఫొటో రిలీజ్..!

చిన్న సోషల్ మీడియా స్టార్ నుంచి సెలబ్రిటీ స్థాయికి ఏదిగాడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌ల ద్వారా చాలామందికి చేరువైన ఈ నటుడు బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఈ షో కారణంగానే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనని కోల్పోవాల్సి వచ్చిందని అంటుంటారు. ఎందుకంటే షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో సిరితో కలిసి చాలా రొమాన్స్ చేశాడు. తనకి ఒక లవర్ ఉందనే విషయాన్ని మరిచి సిరితో హద్దులన్నీ మీరాడు. […]

ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తున్న అరియానా.. పాప బాగా బోల్డ్!

ప్రస్తుతం ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు చాలా మంది ఇప్పుడు బుల్లితెరపై కానీ వెండి తెరపై కానీ రాణిస్తూ బిజీగా ఉంటున్నారు. అలాంటి సోషల్ మీడియా నుండి వచ్చిన అమ్మాయి అరియనా గ్లోరీ ప్రస్తుతం చాలా షోలలో చేస్తూ బిజీ అయిపొయింది. బిగ్ బాస్ షో ద్వార కోట్ల మంది ప్రజలకు పరిచయం అయిన అరియనా వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లిపోతుంది. […]

పూజా హెగ్డే బీభత్సమైన అందాల ఆరబోత.. చూస్తే చెమటలే!

గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ హీరోయిన్‌గానే కాకుండా ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బుట్టబొమ్మ చీరకట్టులో అయినా బికినీలో అయినా, ఫ్రాక్ లో అయినా చాలా అందంగా కనిపిస్తుంది. తన వల్ల డ్రెస్సులకే అందం వచ్చేంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది పూజా హెగ్డే. అయితే ఈ అమ్మడుకి గత ఏడాది ఏడాది ప్లాప్స్, డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయిన కూడా ఏమాత్రం వెనడుగు వేయకుండా కొత్త సంవత్సరానికి […]

మరోసారి అందాలన్నీ బయటపెట్టిన శ్రద్ధాదాస్.. సెగలు పుట్టిస్తున్న ఫొటోలు!

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘సిద్ధు ఫ్రమ్‌ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్‌. ఆపై ఈ ముంబై ముద్దుగుమ్మ తన కెరీర్ మొత్తంలో ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో నటించి భారతదేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అందం ఎంతున్నా కూడా ఆమె స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేక పోయింది. అందుకే సెకండ్‌ హీరోయిన్ రోల్స్ తోనే సరిపెట్టుకుంటోంది. 2021లో తెలుగు మూవీ ఏక్ మినీ కథలో ఈ ముద్దుగుమ్మ చివరిసారిగా కనిపించింది. జూనియర్ […]

రష్మిక పర్సనల్ వీడియోలో విజయ్ వాయిస్.. రిలేషన్‌షిప్ బట్టబయలు అయిందా!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అఫైర్ ఉందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం వీరిద్దరూ కలిసి వెకేషన్లకి వెళ్లడం, ఇతర సెలబ్రిటీలు వీరి గురించి కొంటె కామెంట్లు చేయడం అని చెప్పొచ్చు. ఈ జంట కొద్ది రోజుల క్రితం మాల్దీవులకు కలిసే వెళ్లారు. వారు కలిసి వెళ్లారని అనడానికి చాలామంది అభిమానులు కొన్ని ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. విజయ్ గ్లాసెస్‌ను రష్మిక తొడుక్కుందని, రష్మిక గ్లాసెస్‌ విజయ్ […]

ఆ సినిమాతో హీరోయిన్‌కి ఫుల్ క్రేజ్.. హీరో మాత్రం ఫేడౌట్..?!

2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ‘పెళ్ళిసందD’ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్, కన్నడ కథానాయిక శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ స్టోరీ చెత్తగా ఉన్నా రోషన్-శ్రీలీల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీకాంత్ కొడుకు రోషన్, శ్రీలీల చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుతోనే శ్రీలీలకు తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ రవితేజతో […]