బుల్లితెరపై యాంకర్‌గా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది సుమా కనకాల. ఒకవైపు బుల్లితెరపై వచ్చే షోలలో యాంకర్‌గా, ఇంకోవైపు వెండితెరపై వచ్చే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి యాంకర్‌గా చేస్తూ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది సుమ. ఏ షోని హోస్ట్ చేసిన కూడా ఆమె ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈటీవీలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారమయ్యే క్యాష్ షోని సుమనే హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోని హఠాత్తుగా ఆపేసారు. […]
Author: Suma
నాలుగు హిట్లు కొట్టగానే కన్నడ సినిమా వారికి కళ్లు నెత్తికెక్కాయా..?
కన్నడ ఇండస్ట్రీ అనగానే మొదటిగా గుర్తు వచ్చేది కేజీఎఫ్ సినిమా. అప్పటివరకు అట్టడుగున్న ఉన్న కన్నడ పరిశ్రమని ఒక లెవెల్‌కి తీసుకొచ్చిన సినిమా ఏది అంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాన్ని అందుకుంటున్నాయి. అంతే ఇక అప్పటినుండి కన్నడ ప్రేక్షకులు కాస్త లెవెల్ చూపిస్తున్నారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కన్నడ అభిమానుల కళ్లు నెత్తికెక్కేసాయి . దాంతో కన్నడ మీద ఉన్న అభిమానం ఎదుటి ఇండస్ట్రీలపై ద్వేషంగా […]
పబ్లిక్‌గా ఆల్కహాల్ తాగుతూ రచ్చ చేస్తున్న యాక్ట్రెస్ ప్రగతి.. ఫోటో వైరల్!
ప్రముఖ నటి ప్రగతి గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ హాట్ భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో నటించింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ప్రగతి తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తోంది. అయితే ప్రగతి ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో, […]
అల్లు శిరీష్‌ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్‌లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే […]
పవిత్ర లోకేష్ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీకు ఈ విషయాలు తెలుసా..
గత ఏడాది వరకు ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ సినిమాల్లో తప్ప మిగతా మీడియాలో ఎప్పుడూ కనిపించేది కాదు. కానీ నరేష్‌తో ఆమెకు అఫైర్ ఉందన్న వార్తలు మొదలైన సమయం నుంచి ఆమె రోజూ వార్తల్లో నిలుస్తోంది. పవిత్ర లోకేష్‌కి ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయిపోయాయి. నరేష్‌కి మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న వీరిద్దరూ కలిసి మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం, అదీ లేట్ వయసులో అనుకోవడం చాలామందిని నూరేళ్లు పెట్టేలా […]
బాలకృష్ణపై చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. ఆపవయ్యా నీ సుత్తి అంటూ??
ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఆ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీ […]
నిర్మాత చుక్కలు చూపిస్తున్న కంగనా రనౌత్.. అసలు ఏమైందంటే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్‌ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా […]
చిట్టి పొట్టి గౌనులో శ్రీముఖి… మెంటలెక్కిపోతున్న కుర్రకారు!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ రంగంలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఏ ఛానల్‌లో చూసిన ఈ బ్యూటీనే దర్శనమిస్తుంది. కేవలం యాంకర్‌గా బుల్లితెరపైనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. అలానే కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఒకవైపు బుల్లితెరపై ఇంకోవైపు వెండితెరపై రాణించే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు రకరకాల మోడ్రెన్ డ్రెస్సులు […]
అజిత్ మూవీ ‘తెగింపు’ ఫ్లాప్‌కి కారణం ఇదే… ఆ రీజన్ వల్లే ఫ్లాప్ అంటూ టాక్?
కోలీవుడ్ హీరో అజిత్, టాలెంటెడ్ యాక్ట్రెస్ మంజు వారియర్ కలిసి నటించిన ‘తెగింపు (తమిళంలో తునీవు)’ సినిమా ఈరోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్స్‌లో విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. ఐతే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాలేదు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో కనీసం 10 శాతం బుకింగ్స్ కూడా దాటలేదట. నిజానికి తెగింపు సినిమాకి టాక్ కూడా ఉహించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో […]