తెలివి తక్కువ సమాధానంతో మిస్ యూనివర్స్ టైటిల్ కోల్పోయిన మహేష్ బాబు భార్య..?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ గురించి స్పెషల్ గా ఇంట్రో అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర కుటుంబం నుంచి వచ్చింది. 1998లో హిందీ సినిమాల్లోకి మొదటగా అడుగు పెట్టింది. అంతకుముందు మోడలింగ్ కెరీర్‌లో కొనసాగింది. అందాల పోటీల్లో కూడా పాల్గొంది. ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1993, ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1993 పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత మిస్ యూనివర్స్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం […]

భుజంపై చేయి వేయబోయిన స్టూడెంట్.. షాక్ అయిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్‌!

సినిమా సెలబ్రిటీలకు ఎవరికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హీరోయిన్లకు బీభత్సమైన అభిమానులు ఉంటారు. వారు తమ నగరానికి వస్తున్నారంటే చాలు వీరు మరో ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటారు. వీలైతే వారితో సెల్ఫీ తీసుకోవాలనుకుంటారు. అభిమానుల కంటే తమకేమి ఎక్కువ కాదని వారిని దగ్గరికి రానిచ్చి సెల్ఫీలు తీసుకునేందుకు హీరోయిన్లు కూడా ఒప్పుకుంటుంటారు. అయితే పద్ధతిగా గౌరవం ఇస్తూ వారితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తే మంచిదే. కానీ చనువిచ్చింది కదా అని […]

బాగా తెగించిన శ్రీముఖి.. అందరి ముందే డాక్టర్ బాబును గట్టిగా హత్తుకుని..!!

తెలుగు బుల్లితెరపై నాటీ & ఎనర్జిటిక్ యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకుంది శ్రీముఖి. అదుర్స్, సూపర్ సింగర్ 9 టీవీ షోలకు హోస్ట్‌గా మారి తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ఆ తర్వాత జులాయి సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైంది. అనంతరం యాంకర్ రవితో కలిసి పటాస్ వంటి షోలు చేసి బాగా పాపులర్ అయింది. బిగ్‌బాస్-3లో పాటిస్పేట్ చేసి రన్నరప్‌గా నిలిచి ఇంకా బాగా ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ తన వాక్చాతుర్యంతో, […]

చీరకట్టులో కనిపించి హృదయాలను దోచేస్తున్న మాళవిక మోహన్..!

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ మాస్టర్ సినిమాలో విజయ్‌తో జతకట్టి స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తలరాతే మారిపోయింది. ఈ హీరోయిన్ 2022లో ధనుష్ హీరోగా వచ్చిన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మారన్ లో కూడా మెరిసింది. ఇప్పుడు తంగలన్ అనే తమిళ మూవీ, యుధ్రా అనే హిందీ మూవీలలో నటిస్తోందీ అమ్మడు. ఈమె ప్రభాస్ & మారుతి కాంబో సినిమాలో కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తోంది. మాళవిక ఈ […]

టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న దుల్కర్ సల్మాన్..??

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులో మంచి హిట్స్ సాధించాడు. మహానటిలో సైడ్ రోల్ చేసినా అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో వచ్చిన సీతారామం అతన్ని తెలుగులో స్టార్ హీరోగా నిలబెట్టింది. అలానే దుల్కర్ నటించిన మలయాళ సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ అయి తెలుగు ప్రేక్షకులను అలరించాయి. అతను హీరోగా చేసిన కనులు కనులు దోచాయంటే సినిమా ఎంతగానో అలరించింది. అలా […]

ఇలియానా లాంటి తన నాజుకైన నడుముని చూపించి కైపెక్కిస్తున్న అరియనా..!

బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసి పాపులర్ అయిన ముద్దుగుమ్మ అరియానా గ్లోరీ. ఈ పాపకు ఇన్‌స్టాగ్రామ్‌లో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్‌బాస్ సమయంలో తన స్మార్ట్ ప్లేతో చాలామంది అభిమానాన్ని సంపాదించుకుందీ తార. ఆ సీజన్‌లో ఫైనలిస్టుగా కూడా నిలిచింది. ఆ షో ద్వారా పాపులారిటీ పెంచుకున్న ఈ అమ్మడు ఎంటర్‌టైనమెంట్ ఛానళ్లలో చాలా అవకాశాలను పొందుతోంది. సెలబ్రిటీ ఇంటర్వూలు కూడా చేస్తూ తన కెరీర్‌ని ముందుకు తీసుకెళ్తోంది. అలానే పర్ఫెక్ట్ ఫిగర్ […]

ఆ జబర్దస్త్ స్టార్ కమెడియన్ కి లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. వీడియో వైరల్..!

బుల్లితెర కమల్‌ హాసన్‌గా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్ గెటప్ శ్రీను. జబర్దస్త్ వేదికగా అతడు వేసిన వేషాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నటనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా అతను సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను పొందలేకపోయాడు. ఇప్పటికే చిన్నచితకా పాత్రలను మాత్రమే పోషిస్తూ తన టాలెంట్ అంతా వృధా చేసుకుంటున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్నా గెటప్ శ్రీను ఎప్పుడూ కూడా అహంకారం చూపించడు. డౌన్-టు-ఎర్త్ నేచర్ ఉండే ఈ యాక్టర్ తాజాగా ఒక […]

సాధారణ నటిగా కెరీర్ స్టార్ట్.. ఇప్పుడు వేలకోట్లు సంపాదించింది??

20 సంవత్సరాల్లో 300కు పైగా సినిమాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో ఎదురులేని హీరోయిన్‌గా రాణించింది మాధవి. ఈమె అసలు పేరు కనక విజయలక్ష్మి. ఈమె పుట్టింది ఏలూరులో. 17 ఏళ్లపాటు వయసులోనే సినిమా రంగంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుబిడ్డ తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో కూడా కథానాయికగా చేసింది. మెగాస్టార్ చిరంజీవి – మాధవి జోడి అప్పట్లో ఒక హిట్ పెయిర్ అని చెప్పొచ్చు. 1985 -90 మధ్యకాలంలో […]

ఏందయ్యా ఇది.. హీరోయిన్ సదా హాట్ ఫొటోలపై నెటిజన్ కొంటె క్వశ్చన్..

హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంటర్ అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ జయం, అపరిచితుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత తెలుగులో మంచి సినిమాలు ఆమెను వరించలేదు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైంది. అయినా కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది అలాగే బుల్లితెరపైనా మెరుస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ హాట్ లేడీ గోల్డ్ కలర్ స్లీవ్‌లెస్ టాప్, మిడ్డీలో […]