వరల్డ్ స్లీప్ డే సందర్భంగా, ప్రముఖ నటి రష్మిక మందన్న నిద్ర ప్రాముఖ్యత గురించి చెప్పారు. మన ఆరోగ్యం కోసం నిద్ర చాలా అవసరమని, ఆ విషయంలో ఎవరి కోసం రాజీ పడకూడదని రష్మిక అన్నారు. “ఈ రోజు (మార్చి 17) స్లీప్ డే, గాయ్స్. మన లైఫ్లో నిద్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి మీరు కంటినిండా నిద్రపోవాలి. మీ నిద్రను ఎవరినీ లేదా దేనినీ పాడు చేయనివ్వవద్దు. నేను నేర్చుకున్న వాటిలో ఇదొక ఒక గొప్ప […]
Author: Suma
సినిమాలపై సన్సేషనల్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
చాలా మంది నటీనటులు తమ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీకి దూరం అయిన వాళ్లలో హీరోయిన్ భానుశ్రీ మెహ్రా కూడా ఒకరు. 2010లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన వరుడు సినిమాలో అల్లు అర్జున్తో కలిసి నటించిన భానుశ్రీ మెహ్ర తన కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరుడు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ ముఖం చూపించకుండా సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. దాని వల్ల హీరోయిన్ పై, సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. […]
బాబోయ్ ఇదేం అరాచకం.. జడ్జిని కిస్ చేసిన జబర్దస్త్ యాంకర్..!
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్న ఎకైక కామెడీ షో జబర్దస్త్. ఈ టీవీ లో ప్రసారమయ్యే ఈ షో కామెడీ షో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ షోకి సౌమ్య రావు యాంకర్ గా నిర్వహిస్తుండగా, కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జి లు ఉన్నారు. తాజాగా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదల అయింది. అందులో యాంకర్ సౌమ్య, జడ్జి కృష్ణ భగవాన్ కి వెళ్లి ముద్దు పెట్టింది. నిజానికి జబర్దస్త్ […]
కింద కూర్చొని సీక్రెట్ అందాలన్నీ చూపిస్తున్న మాళవిక.. చూస్తే తట్టుకోలేరు!!
యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ తన గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్గా దిగిన ఫొటోలతో అందరికీ పిచ్చేక్కిస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కి అప్డేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మాళవిక మోహనన్ అదిరిపోయే ఫోటో షూట్లు కూడా చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట అందాలను ఆరబోస్తూ […]
నానికి ఎదురైన షాకింగ్ ఘటన.. దెబ్బకు రెండు నెలలు నిద్ర దూరం!!
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించారు. మార్చి 30న దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ […]
గుండెల్లో గుబులు పుడుతోందంటున్న సింగర్ సునీత.. విషయం ఇదే!
ఈ మాటలన్నది మరెవరో కాదు, స్వయంగా సింగర్ సునీతనే ‘గుండెల్లో గుబులు పుడుతోంది’ అని అంది. అయితే ఆమె ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నదో తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనాన్ని చదవాల్సిందే. చాలా కాలం తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ” అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి అందరికీ విదితమే. బ్రహ్మనందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రంగం […]
మంచు విష్ణు మనసు మంచులా కరిగిపోయినవేళ… నటి పాకీజాకు పెద్దమొత్తంలో సాయం!
సినిమా పరిశ్రమ అంటేనే రంగురంగుల లోకం. దూరపు కొండలు నునుపు అన్న మాదిరి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఇక్కడ స్టార్ అవుతారో, ఎవరు బేకార్ అవుతారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు వుంటారు, అదేవిధంగా అంతే స్పీడుగా దుకాణం సర్దుకొనేవారు కూడా వుంటారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేని పరిస్థితిని […]
రామ్ గోపాల్ వర్మ రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాడు?
రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అందులో రాంగోపాల్ పేరు వినిపించక మానదు. తనదైన మేకింగ్ స్టైల్ తో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడంటే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళిపోతోంది అని అంటున్నారు కానీ… వర్మ ఎప్పుడో ఆ పని చేసి చూపారు. తెలుగు సినిమాకి టెక్నాలజికల్ గా కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే అని ప్రత్యేకంగా […]
ఎం.ఎం కీరవాణి భార్య ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు..
ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించిమాట్లాడాలంటే మొదటిగా ఆయన ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల్లో ఆయన సతీమణి రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు కాలభైరవ గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ టీమ్లో శ్రీవల్లి అనే ఆవిడ కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోసిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. అయితే శ్రీవల్లి ఎవరో కాదు ఎం.ఎం. కీరవాణి సతీమణి, రమా రాజమౌళికి స్వయానా చెల్లి. […]









