టాలీవుడ్: త‌మ సినిమాల్లో కొడుకుల‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న స్టార్ హీరోల‌ లిస్ట్ ఇదే..!

టాలీవుడ్ నవ్వుల బ్రహ్మ.. బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ కలిసి తాజాగా నటించిన మూవీ బ్రహ్మానందం ఇటీవ‌ల‌ రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా బ్రహ్మానందం కొడుకు రాజ్‌ గౌతమ్‌ మొదటి సినిమా పల్లకిలో పెళ్లికూతురు సినిమాలో కూడా నటించారు. అంతేకాదు.. ఇద్దరి తండ్రి కొడుకులే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి స్క్రీన్ ను పంచుకున్నారు. అలా.. నిజజీవితంలో తండ్రి కొడుకులు గా ఉన్న స్టార్ హీరోలు ఎవరెవరు.. […]

హిట్ డైరెక్టర్లకే మహేష్ ఛాన్స్ ఇస్తాడు.. పూరి జగన్నాథ్ సెన్సేషనల్ కామెంట్స్..!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాణిస్తున్న మహేష్, బ‌న్నీ, ఎన్టీఆర్, చరణ్, పవన్, రవితేజలకు ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లు ఇచ్చి స్టార్ హీరోలుగా నిలబెట్టిన పూరి జగన్నాథ్ ఇమేజ్.. ఇటీవల కాలంలో మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కెరీర్‌లో ఎప్పుడూ లేనంత రేంజ్‌లో డౌన్ ఫాల్ పూరి ఎదుర్కొంటున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో తీసిన లైగ‌ర్ ఘోరమైన డిజాస్టర్ […]

వాళ్లు వీళ్లు ఎవరు కాదు.. చివరకు ఆ డైరెక్టర్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఫిక్స్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 సినిమాతో త‌న ఇంటర్నేషనల్ లెవెల్‌కు పెంచుకున్నాడు. ఈ సినిమాతో బన్నీ మార్కెట్, పాపులర్టీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పుష్ప 2 తర్వాత బన్నీ.. పుష్ప 3లో నటిస్తాడ‌ని అంతా భావించారు. కానీ ఈ మూవీ ఇప్ప‌ట్లో సెట్స్‌ పైకి రాదని తేలిపోయింది. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ మూవీ ఏమై ఉంటుంది అని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా.. పుష్ప 2 సెట్స్ పై […]

స్టార్ హీరోయిన్ చేస్తానని ఆమెను ఫుల్ గా వాడేసిన స్టార్ హీరో.. చివరకు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. సక్సెస్ వస్తుందా..? లేదా..? ఎప్పుడు.. ఎవరి లైఫ్ ఎలా మారుతుంది..? అనేది ఎవరు చెప్పలేరు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని నటించినా.. ఆ సినిమా సక్సెస్ అవుతుందో..? లేదో..? తమకు ఇమేజ్ వస్తుందా..? లేదా..? అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఓ సినిమా రిలీజై ఫస్ట్ షో టాక్ వస్తేనే కానీ.. అది సక్సెస్ అయిందో లేదా ఫెయిల్యూర్ అవుతుందా చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ […]

స్టార్ హీరో సెన్సేషనల్ రికార్డ్.. ఒక్క ఏడాదిలో 36 సినిమాలు.. ఆ హీరో ఎవరంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలను రూపొందించేందుకు దర్శక‌, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణ పనులు, స్పెషల్ ఎఫెక్ట్స్, సిజ్ వ‌ర్క్ కారణంగా సినిమా పూర్తయి తెరపైకి ఓ సినిమా రావడానికి సంవత్సరాల సమయం పడుతుంది. అలాగే పలువురు స్టార్స్ ఒక్కో సినిమా కోసం సంవత్సరాలు వెచ్చిస్తున్నారు. మరికొందరు వెంట వెంటనే ఒకదాని తర్వాత.. ఒకటి సినిమాలను చేస్తూ ఏడాదిలోనే అత్యధిక సినిమాలు నటించి సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే […]

సమంతా వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్ట్.. త్వరలోనే పీపీ డుండుం పక్కా..!

సౌత్ స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. టాలీవుడ్ సినిమాల్లో నటించి దాదాపు రెండు ఏళ్ళు గడిచిపోతున్నా.. ఇప్పటికీ అమ్మడకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. తన పర్సనల్ విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇక నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఏ చిన్న పోస్ట్ చేసిన.. అప్డేట్ ఇచ్చినా.. క్షణాల్లో అది వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే.. […]

రామ్ చరణ్ కోసం క్యూలో ఆ ముగ్గురు డైరెక్టర్స్.. లైనప్ చూస్తే మైండ్ బ్లాకే.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చరణ్ నుంచి చివరిగా రిలీజ్ అయిన గేమ్ ఛేంజ‌ర్‌ డిజాస్టర్ కావడంతో.. తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు చరణ్. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ అందుకోవాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో ఆర్సి 16 రన్నింగ్ టైటిల్‌తో సినిమాను నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే సుకుమార్ తో తన […]

టెంపర్@10: ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇవే.. ఎన్ని కోట్లు లాభం అంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ టెంపర్. పూరి జగన్నా డైరెక్షన్లో.. బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వ‌చ్చి భారీ స‌క్స‌స్ అందుకోవ‌డ‌మే కాదు ఎన్నో రికార్డులు సృష్టించింది. 2015 జనవరి 13న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రిలీజై.. తాజాగా […]

రౌడీ స్టార్ ” కింగ్ డమ్ ” సినిమాను మిస్ చేసుకున్న ఆ మెగా హీరో..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు.. గత కొంతకాలంగా ఒక సరైన హిట్ కూడా లేదు. ఈ క్రమంలోనే 2023 లో వచ్చిన ఖుషి సినిమా యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్న కలెక్షన్లలో మాత్రం డిజాస్టర్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. తర్వాత.. ఫ్యామిలీ స్టార్‌తో గత ఏడాది ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా కూడా ఊహించిన సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ కింగ్‌డ‌మ్‌తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని […]