ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది. ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. […]
Author: Editor
RC 17 వర్క్ షురూ.. సుక్కు – చరణ్‌ను ఎలా చూపించనున్నాడంటే..?
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇన్నేళ్లు పుష్ప సిరీస్‌లతో బిజీగా గడిపాడు. ఇక పుష్ప 2 రిలీజైసక్సస్ అందుకున్న క్రమంలో సుక్కు మళ్ళీ పుష్పా 3తో బిజీ అవుతాడని అంతా భావించారు. అయితే పుష్ప 3 ఇప్పట్లో ఉండదని అల్లు అర్జున్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సుకుమార్.. రామ్‌చరణ్ ప్రాజెక్ట్ పని మొదలుపెట్టాడు. గతంలో ఆర్సి17 ప్రాజెక్ట్‌గా దీని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ కాంబో గతంలో రంగస్థలం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన […]
హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్‌లో నటించిన ఏకైక టీవీ సీరియల్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్‌లో క్లాస్, మాస్ అని తేడా లేకుండా.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా ఒకటి. యూత్‌ను తన అంత చెందాలతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను తను నటనతో ఫిదా చేసింది. మాస్ ఆడియన్స్‌ను అయితే ఈ అమ్మడి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ సరైన క్రేజ్ ను తగ్గించుకుంది ఈ క్రమంలోనే లేడీ […]
రాత్రి గదిలోకి రమ్మని పిలిచాడు.. హీరోయిన్ సెన్సేషనల్ ట్విట్..!
హీరోయిన్ సనమ్ శెట్టి.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాలోను హీరోయిపన్‌గా మెరిసింది. మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. నటిన పై ఆసక్తితో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడిన ఈ అమ్మడు.. తమిళ్ సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్ లో అవకాశాలు దక్కించుకొని నటించింది. ఈ క్రమంలోనే మంచి పాపులారిటీ దక్కడంతో బిగ్ బాస్ అవకాశాన్ని […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జాయి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జయిని గుర్తుపట్టారా.. ఈమె ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్. భాషలతో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్ లో తను నటించిన సినిమాలతో లక్షలమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కుర్రకారును ఫిదా చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. తను మరెవరో కాదు వెండితెరపై తన ఉంగరాల జుట్టు, చేప కళ్ళ సొగసులతో […]
అఖండ 2 కోసం బాలయ్య మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ.. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా చిరు, నాగార్జున, వెంకటేష్‌లను మించిపోయి హయ్యస్ట్ సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు చిరంజీవి టాలీవుడ్ నెంబర్‌వన్ సీనియర్ స్టార్ హీరోగా నిలబడగా.. ఇప్పుడు బాలయ్య ఆ ప్లేస్‌ని కొల్లగొట్టాడు. వరుసగా.. నాలుగు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌లతో వరుసగా నాలుగు సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి […]
చరణ్ ఆ పాత్రలో కనిపిస్తే చూడాలన్నదే నా కోరిక.. చిరంజీవి
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఒకసారి స్టార్ హీరోగా మారిన తర్వాత.. ఆ స్టార్ హీరో స్టేటస్ కాపాడుకోవడం మరింత కష్టం. అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా తన స్టార్‌డంను మరింతగా పెంచుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతితక్కువ సమయంలోనే తన సొంత టాలెంట్‌తో.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో ఓ […]
ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతున్న ఆ బ్లాక్ బస్టర్ ను మహేష్ రిజెక్ట్ చేశాడా.. ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్‌ఎస్‌ఎంబి 29 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమాను కూడా అనౌన్స్ చేసిన టీం.. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. కాగా.. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి ప్రాజెక్టుతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు మహేష్. […]
RC 17: సుకుమార్ కిక్ ఇచ్చే అప్డేట్.. చరణ్ ఒక్కడే కాదు..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబోలో సినిమా అంటే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉంటాయి. గతంలో రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో.. మరోసారి కలిసి పనిచేయనున్నారు. పుష్పా లాంటి సాలిడ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్‌తో మరో సినిమాను తెరకెక్కించనున్నాడు. ఆర్ సి 17 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన […]