మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా శుభ ముహూర్తం అనేది చాలా ముఖ్యం. ఏ శుభకార్యమైనా శుభ ముహూర్తం చూసే చేస్తాం మనం. అదే క్రమంలో పోయిన రెండు సంవత్సరాలు కరోనా లాక్ డౌన్ కారణంగా శుభకార్యాలు ఏవి జరగలేదు. పోయిన రెండేళ్లలో చాలామంది శుభకార్యాలు మాటే ఎత్తలేదు. పెళ్లి ముహూర్తాలు.. వివిధ శుభకార్యాలు పెట్టుకున్నా కోవిడ్ నిబంధన కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో శుభకార్యాలపై ఆధారపడిన పరిశ్రమలు, కళాకారులు అందరూ […]
Author: Editor
వైసీపీలో ఈ టాప్ లీడర్ల విషయంలో జగన్ యాక్షన్ తప్పదా… దిమ్మతిరిగే షాకే..!
సీఎం జగన్ అనేక మార్లు చెవిలో ఇల్లు కట్టుకుని పోరు చేస్తున్నారు. ప్రజల మధ్య ఉండాలని.. ప్రజలతో కలవాలని, వారి కష్టాలు తెలుసుకోవాలని.. ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. అయినప్పటికీ.. చాలా మంది ఇప్పటికీ.. ప్రజల మద్య ఉండడం లేదు. సుమారు 70 మంది మాత్రం ప్రజల మధ్య ఉంటున్నారని.. తాజా లెక్కలు తేల్చి చెబుతున్నాయి. మరి దీనిని బట్టి.. వారిని ఏం చేయాలనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వచ్చింది. ఎక్కడా కూడా.. జగన్ తన […]
భూమా వారసుల విషయంలో జగన్ సైలెన్స్ వెనక ఇంత కథ నడుస్తోందా…!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఎప్పుడు ఎవరు ఎటైనా మారిపోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. కర్నూలు జిల్లాలోభూమ నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు తమను ముంచేశారని.. తమ భూములపై అప్పులు చేశారని.. తమకు తెలియకుండా.. అప్పులు తీసుకోవడం ఏంటని.. ఓవర్గం ప్రజలు లబోదిబో మంటున్నారు. దీనిపై అధికార పార్టీ నేతలను కూడా కలిసి మొరపెట్టుకున్నారు. అయితే.. వీరి ఆవేదనను.. ఆందోళనను అధికార పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోలేదు. పోనీ.. అదేసమయంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మౌనిక, […]
సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]
అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!
సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని […]
రామారావుతో రవితేజ తప్పు చేశాడా?
మాస్ రాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కు బిర్యానీ దొరికినట్లే అనే భావన ఉంటుంది. ఆయన చేసే సినిమాల్లో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల్లో ఈ సినిమా అదిరిపోతుందని చిత్ర దర్శకుడు శరత్ మండవ గొప్పగా చెబుతూ ఈ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం […]
మాచర్ల నియోజవర్గం ట్రైలర్.. రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్‌లను వాడేసుకున్న నితిన్!
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుండి, పోస్టర్స్, టీజర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో నితిన్ వైవిధ్యంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన […]
ఇక రాశి ఖన్నా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చా..?
టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు.. నటనతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ మూడింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ రాశి ఖన్నా. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో, వరుసగా ఆఫర్లు ఆమెను పలకరించాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి. […]
బీజేపీ తెలంగాణ సీఎం ఆయనే.. తేల్చేసిన రాజగోపాల్‌రెడ్డి..!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అట. జనం నోట్లో తరచూ నానే పాత సామెత. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. క్రితం ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్యర్థి ఎవరో కూడా తేలిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ […]