వావ్: ఆన్ స్టాపబుల్ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది..!!

నందమూరి బాలకృష్ణ గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ‌ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంలోనే 2022 ప్రథమంలో ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో ప్రేక్షకులను ఎంతో బాగా […]

గాడ్ ఫాద‌ర్ సూప‌ర్ హిట్టే అంటోన్న ఆ సెంటిమెంట్ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి అతి త్వరలోనే `గాడ్ ఫాదర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారన్న సంగతి తెలిసిందే. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా కొణిదల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్ బి చౌదరి, ఎన్.వి.ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, సముద్రఖ‌ని […]

ఇందిరాదేవి సొంత ఊరు ఎక్క‌డ‌…. కృష్ణ‌తో పెళ్లి వెన‌క క‌థ ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస మరణాల వార్త‌లు అందరిలోను కలకలలు సృష్టిస్తున్నాయి. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి నెల రోజులు కూడా అవ్వకముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించడం అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఏఐజి హాస్పిటల్ లో గత నెల రోజుల నుంచి అనారోగ్య కారణంగా చికిత్స తీసుకుంటుంది. చివరి నాలుగు రోజుల ముందు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు కూడా […]

డ‌బ్బుల కోసం రాత్రిళ్లు పెళ్లైన హీరోతో అలాంటి ప‌నులు చేస్తోన్న త‌మ‌న్నా…!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా మంచి పేరు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపుతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక తనలో ఉన్న కలర్, డాన్స్, అందం, టాలెంట్ ఆమెకు మరింత ప్లస్ అయ్యాయి. తమన్నాకు ఎక్స్‌ప్రెష‌న్స్ పెద్దగా పలికించలేకపోయినా తన ఫిగర్ తో అందర్నీ ఫిదా చేస్తుంది. ఇక రీసెంట్గా వచ్చిన `బ‌బ్లి బౌన్సర్` సినిమాతో తమన్నా […]

2024 ఎన్నిక‌లు టార్గెట్‌గా వైసీపీ బిగ్ స్కెచ్‌… 100కు పైగా యూట్యూబ్ ఛానెళ్లు..!

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా.. 100కు పైగానే యూట్యూబ్ ఛానెళ్లు. ఇవేవో.. వ్య‌క్తిగ‌తంగా వ‌చ్చే ఛానె ళ్లు కావు.. అధికారికంగా.. బ్రాడ్ కాస్టింగ్ ఆఫ్ ఇండియా వ‌ద్ద‌..న‌మోద‌య్యే ఛానెళ్లు. ఇవ‌న్నీ.. వ‌చ్చే 2024 లేదా.. అంత‌కుముందే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్నాయి. మ‌రి ఇవ‌న్నీ.. ఎవ‌రు బుక్ చేసుకున్నారు. ఎవ‌రు పేర్లు పెట్టుకున్నారు? అనే చ‌ర్చ స‌హ‌జం. ఇవ‌న్నీ.. వైసీపీ నేత‌ల‌వేన‌ని అంటున్నారు. ల‌క్ష్యం పెద్ద‌ది పేట్టుకున్న‌ప్పుడు.. దానిని సాధించేందుకు అంతే క‌ష్ట‌ప‌డాలి. ఇదీ.. సీఎం […]

వైసీపీ ఎమ్మెల్యేలు పోస్ట్‌మ్యాన్‌లా… తాడేప‌ల్లికి చేరిన సీక్రెట్‌…!

కొన్ని విష‌యాలు ఇంతే గురూ.. విని వ‌దిలేయ‌డ‌మే! ఇదీ… ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌. అది కూడా.. సీఎం జ‌గ‌న్‌.. రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన స‌మావేశం అనంత‌రం.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. అయితే.. ఆయ‌న సీమ‌కు చెందిన నాయ‌కుడిగా చెబుతున్నారు. పైగా.. ఆయ‌నకు సొంత పార్టీపై కంటే.. కూడా ప్ర‌తిప‌క్షాల‌పై జాలి ఎక్కువ‌గా ఉంద‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. దీంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అధిష్టానం వ‌ర‌కు కూడా వెళ్లాయి. […]

జ‌గ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పేముంది.. 100 % క‌రెక్ట్…!

ఔను.. జ‌గ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పేముంది? ఎవ‌రు పనిచేయ‌క‌పోతే.. వారికి టికెట్లు ఇవ్వ‌న‌ని చెప్పారు. అయితే.. దీనిపై వైసీపీ నాయ‌కులు త‌ర్జన భ‌ర్జ‌న‌ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప‌నిచేసినా.. చేయ‌లేద‌ని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు. కొంద‌రు.. ఏకంగా.. త‌మపై న‌మ్మ‌కం లేక‌పోతే.. ఇప్పుడే తెగేసి చెప్పేయొచ్చుక‌దా! అని కూడా అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై వైసీపీలోనే రెండు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి.. అత్యంత కీల‌క‌మైన వార‌సుల వ్య‌వ‌హారం. ఎమ్మెల్యేల […]

చిన్న సంతకంతో.. కోట్లు పోగొట్టుకున్న రేసుగుర్రం విలన్..?

ఇటీవల నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. అయితే మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటారన్నది నిజమే కాబోలు. అలాగే సినిమా వాళ్లు కూడా మోసం చేయడమో.. మోసపోవడం జరుగుతూ నే ఉంటుంది. అయితే రీసెంట్ గా `రేసుగుర్రం` విలన్ రవి కిషన్ తన స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అది కూడా కొన్ని కోట్ల డబ్బుని కోల్పోయాడు. `రేసుగుర్రం` సినిమాతో భారీ పాపులారిటీని సంపాదించుకున్న రవి కిషన్.. ప్రస్తుతం బిజెపి నుంచి ఎంపీగా […]

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ బీహేవియర్.. కృష్ణ ముందే అలా..!? !

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. `పెళ్లి చూపులు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక విజయ్ `అర్జున్ రెడ్డి` సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మారిపోయాడు. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ `లైగర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. `లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా విజయ్ మారిపోయాడు. అయితే […]