చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]
Author: Editor
చిరంజీవిపై కోపంతో కొరటాల ఆ పని చేయబోతున్నాడా… బాలయ్యను ఒప్పించాడా…!
టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్యకు ముందు వరకు కొరటాల రాజమౌళి, త్రివిక్రమ్‌తో పోటీపడేంత గొప్ప డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆచార్య రిలీజ్ అయ్యాక కొరటాల గత నాలుగు సినిమాలతో సంపాదించుకున్న పేరంతా పోయింది. ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే కొరటాల ఎన్నో కష్టాలు పడ్డారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి.. కథలో మార్పులు.. చిరు జోక్యాలు… చివరకు నిర్మాత నిరంజన్ రెడ్డి సైతం ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొరటాలే ఆయన […]
జనసేనపై మెగా ఎఫెక్ట్… వీళ్లు గేమ్ చేంజ్ చేసుకోక తప్పదా…!
రాజకీయాలపై ఎవరు ఎప్పుడు ఎలాంటి ప్రభావం చూపిస్తారో చెప్పడం కష్టం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ వె నుక.. ఆయన తప్ప.. ఇంకెవరూ లేరని.. నాగబాబు ఉన్నప్పటికీ.. ఆయన ఎఫెక్ట్ అంతంత మాత్రమేననే చర్చ సాగింది. గత ఎన్నికల్లో దక్కిన ఓటు బ్యాంకు.. ఇతరత్రా రీజన్లు.. వంటివి ఈ అంచనాలను మరింత పెంచాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకవైపు.. ఎన్నికలకు సమయం […]
షాకింగ్: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!
జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు. మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]
మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]
హీరోయిన్ లేకుండానే సూపర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!
ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]
దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్…!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]
సురేఖవాణికి ఛాన్సులు లేకుండా తొక్కేస్తోన్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరు..?
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంటోంది సురేఖ వాణి. గత కొంతకాలం నుండి సురేఖ వాణి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. ఆమెసినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. సురేఖ వాణి తన సినిమా ఆఫర్ల […]
ఆ కోరికను తీర్చుకోబోతున్న మహేశ్..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు- స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో SSMB28వ సినిమా వస్తుందన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఓషెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్త ఏమిటంటే ఈ సినిమాల మహేష్ బాబు సాప్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. మహేష్ బాబు […]