ఇటివల కాలంలో వస్తున్న సినిమాలకు గ్యారెంటీ ఉండటం లేదు. పాత రోజుల్లో సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమాను పూర్తయ్యే వరకు నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించేవారు. సినిమా హిట్ ప్లాప్‌ల గురించి వారు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో సినిమా కమిట్ అయ్యాక కూడా హీరోలకి కథ నచ్చకపోతే మధ్యలోనే సినిమా పక్కన పెట్టేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ […]
Author: Editor
NTR 30: క్రేజీ అప్డేట్… కొరటాల ఎన్టీఆర్ సినిమా ఆ సెట్ వర్క్ మొదలు.. ఆ స్టూడియోలోనే..!
ఎన్టీఆర్ కొరటాల సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి ఏడు నెలలు పూర్తవుతున్న ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ డైలాగ్ తో కొరటాల రిలీజ్ చేశాడు. ఆ డైలాగ్ తోనే ఎన్టీఆర్ […]
బాలయ్య మజాకా… యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో..!
నందమూరి బాలకృష్ణ తొలిసారిగా వ్యాఖ్యాతిగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ఎవరు ఊహించని రీతిలో భారీ సక్సెస్ అయింది. ఈ షో అన్ని టాక్ షోలకన్నా నెంబర్ 1 టాక్ షో అని ఐ ఎమ్ డి బి రేటింగ్ కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్- ప్రోమోలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మొదటి ఎపిసోడ్ కి […]
ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!
ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన. అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత […]
ఈ తెలుగు సీనియర్ హీరో.. యంగ్ బ్యూటీ ని సర్వం నాకేసాడా…?
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున ఎప్పుడూ తండ్రి చెప్పిన బాటలో వెళ్లకుండా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు.. నాగార్జున టాలీవుడ్ లో టాప్ 3 హీరోగా నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. ఆయన వయసు మీద పడుతున్న ఇప్పటికీ గ్లామర్ లో యువ హీరోలకి మాత్రం తీసిపోవటలేదు… యువ హీరోల రేంజ్ లోనే నాగార్జున సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతున్నాడు.. టాలీవుడ్ లో నాగార్జునను ముద్దుగా మన్మధుడు అని […]
ఆ హాట్ భామ ఆస్ట్రేలియాకు… ఆ స్టార్ క్రికెటర్ కోసం వెళ్ళిందా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా తాజాగా ఆస్ట్రేలియా వెళ్ళటం ఇటు ఉంచితే ఆమె ఆస్ట్రేలియా వెళ్లినందుకు అటు బాలీవుడ్ లో ఇటు భారత క్రికెట్ జట్టులోనూ తీవ్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె టీమిండియా వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్‌పంత్ లవర్ అని వార్తల్లోకి ఎక్కింది. ఆమె రిషభ్ పంత్ ని కలిసేందుకే ఆస్ట్రేలియా వెళ్లిందని చెబుతున్నారు. టి20 ప్రపంచ కప్ కోసంటీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ క్రమంలోనే అతనితో గడిపేందుకే ఊర్వశి ఆస్ట్రేలియా […]
వైసీపీకి షాక్ ఇచ్చేలా గేమ్ ఆడిన బాబు…!
టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]
కొరటాల శివ ఎన్టీఆర్ కోసం..ఆ యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపుతున్నాడా..!
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో వీరే హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సమంత, పూజా హెగ్డే, కియరా అద్వానీ […]
మెగా హీరో రామ్ చరణ్ కి బిగ్గేస్ట్ గండం .. కాపాడెవారే లేరా..?
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తన తర్వాత సినిమాలాన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ గా తీస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్త […]