మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]
Author: Editor
నవంబర్ లో 10 రోజులు బ్యాంకులు క్లోజ్.. కారణం ఇదే..!!
నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.. దీనివలన దేశంలో ఉన్న వివిధ రకాల బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పుడు ఉన్న డిజిటల్ కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కీలక బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళటం తప్పనిసరి అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పండగలకు అనుగుణంగా సెలవులు […]
విజయ్ దేవరకొండ పరువు తీసేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ… షాకింగ్ కామెంట్స్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత కాస్త సైలెంట్ అయిపోయాడు. ఈ సంవత్సరం ఎన్నో భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమా ఎవరు ఊహించని డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక దాంతో విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. లైగర్ సినిమా విడుదలవక ముందు విజయ్- పూరి జగన్నాథ్ తో జనగణమన సినిమా స్టార్ట్ చేశాడు. సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేశారు […]
యామీ గౌతమ్‌ను అక్కడ టచ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు… చెప్పు తీసి వార్నింగ్…!
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు ఎదురుకున్నామని చాలామంది నటీమణులు చెబుతుంటారు. హీరోయిన్లదగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ ఇలా చాలా మంది తాము వేధింపులకు గురయ్యామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇలాంటి వేధింపులే హీరోయిన్ యామి గౌతమ్ కు కూడా ఎదురయ్యాయి. యామి గౌతమ్ అంటే వెంటనే గుర్తుకు పట్టకపోవచ్చు కానీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో నటించిన ముద్దుగుమ్మ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. ఈ యాడ్ తోనే యామి గౌతమ్ నేషనల్ […]
హవ్వ: కూతురు ట్రెండింగ్ పిక్ పై షారుక్ ఖాన్ షాకింగ్ కామెంట్..!!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పటివరకు 80 సినిమాలకు పైగా నటించాడు. ఆయనకు బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు . షారుక్ ఖాన్ ఢిల్లీలో మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన ఎంతో కష్టపడి బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా […]
బిగ్ షాకింగ్: కన్నింగ్ కొరటాల వల్ల ఎన్టీఆర్ 100 కోట్లు నష్టపోయాడా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!
స్టార్ హీరోలకు సినిమా హిట్ అయింది అంటే వారి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సూపర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. దాంతో ఆయన తర్వాత సినిమాకు ఏకంగా 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ కూడా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది […]
చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్ డీటెయిల్స్… మరి ఇంత దారుణమా..!
చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి వారంలో ఈ సినిమా అంచనాలను మించి భారీ కలెక్షన్ లను రాబట్టుకుంది. అయితే వీకెండ్ లో ఈ సినిమాకు చెప్పుకోతగ్గ కలెక్షను రాలేదు. సినిమాకు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు రిలీజ్ చేసిన మార్కెట్ లెక్కల ప్రకారం 15 కోట్లలు నష్ట పోయారని తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన […]
సమంత యశోద కోసం ఐదుగురు హీరోలా..ఎవరు ఊహించని అప్డేట్..!
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సినిమా యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో గర్భవతిగా కనిపించిన సమంత ..తన పర్ ఫామెన్స్ తో చించేసింది.దీంతో యశోద సినిమాపై భారి స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం నాడు ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నవంబర్ […]
మోడీకి కేజ్రీవాల్ మాస్టర్ స్ట్రోక్ అదుర్స్…!
బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ పాలనను ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారన్న సంగతి తెలిసిందే. హిందుత్వ ఎజెండాను మోస్తున్న బీజేపీ వ్యతిరేకిగా ముద్ర పడ్డ కేజ్రీవాల్…తాజాగా ఆ ముద్ర చెరిపేసేందుకు చేసిన ప్రకటన ఒకటి సంచలనం రేపుతోంది. ఇకపై భారత్ లో ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మలు కూడా ముద్రించాలని కేజ్రీవాల్ చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం అని, […]