“కల్కి” సెకండ్ డే కలెక్షన్స్: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్..ఈ రేంజ్ లో పడిపోయాయి ఏంటి..?

మొదటి రోజు సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేసిన నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన కల్కి సినిమా రెండవ రోజు మాత్రం అభిమానులను కూసింత బాధ పెట్టింది అని చెప్పాలి . మొదటిరోజు ఏకంగా 180 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా రెండవ రోజు సగానికి పైగా షేర్స్ పడిపోవడం అభిమానులకు తీవ్ర హర్టింగ్గా అనిపించింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా జూన్ 27వ […]

వావ్: కల్కి సీక్వెల్లో పరుశు రాముడి పాత్రలో కనిపించనున్న ఆ స్టార్ హీరో..నాగి ప్లాన్ అదుర్స్.. అంతే..!

ప్రభాస్ ..తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . మొదటి రోజే ఏకంగా 180 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ముఖ్యంగా ఈ సినిమాలో పరశురాముడు పాత్ర కోసం ఒక స్టార్ హీరోని నాగ్ అశ్వీన్ అప్రోచ్ అయినట్లు సినీ వర్గాల నుంచి ఓ సమాచారం అందుతుంది. నాగ్ అశ్వీన్ తనదైన విజన్ తో ఓ సపరేట్ ప్రపంచాన్ని క్రియేట్ చేసి మరి జనాలను తన మైండ్ అర్ధం […]

అందరి ముందే అలాంటి పిచ్చి ప్రశ్న అడిగిన యాంకర్.. కోపంతో ఐశ్వర్య రాయ్ ఏం చేసిందో చూడండి..!

ఈ మధ్యకాలంలో కాంట్రవర్షల్ కంటెంట్ ఎక్కువగా ప్రమోట్ అవుతున్న విషయం తెలిసిందే. తమ సినిమా హిట్ అవ్వాలి అన్న సినిమాకి ప్రమోషన్స్ రావాలి అన్న .. ఎక్కడో ఒకచోట కాంట్రవర్షియల్ కంటెంట్ ఉండాల్సిందే . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 1994లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో ఐశ్వర్య రాయ్ విజేతగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళ్లో ఇరువర్ అనే సినిమాతో […]

చరణ్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే.. సుకుమార్ ఊర మాస్ ప్లానింగ్ వేరే లెవెల్..!

ఏ స్టార్ హీరో సినిమా హిట్ అయినా సరే ఆ హీరో పై స్పెషల్ ఫోకస్ పెడుతూ ఉంటారు డైరెక్టర్స్ . మరి ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలతో సినిమా తెరకెక్కిస్తే ఒక్క దెబ్బతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకోవచ్చు . తాజాగా సోషల్ మీడియాలో సుకుమార్ పేరు మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా […]

వాట్.. శ్రీ లీల అలాంటి పని చేసిన కూడా డబ్బులు తీసుకుంటుందా..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఫుల్ కమర్షియల్ గా ఉంటారు . అడుగు తీసి అడుగు బయటపెట్టిన సరే డబ్బు వస్తేనే ఏ పనైనా చేస్తారు . చాలామంది హీరోయిన్ లు అదే విధంగా ఉంటారు. అయితే రీసెంట్గా ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీలీల కు సంబంధించిన ఒక మేటర్ ట్రెండ్ అవుతుంది . గుంటూరు కారం సినిమా తర్వాత సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ గురైన శ్రీ లీల.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో […]

కల్కి సినిమా సెన్సేషనల్ హిట్.. డీలా పడిపోయిన ఆ తెలుగు డైరెక్టర్ ..ఎందుకంటే..?

ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రభాస్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత బాహుబలితో హిట్ కొట్టిన ప్రభాస్ మళ్లీ కల్కి సినిమాతో అంతటి హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దీని పట్ల హ్యాపీగా […]

అన్ని బాగున్న రష్మికకు .. ఆ ఒక్కటే మైనస్ గా మారిందా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ నే ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. రష్మిక మందన్నా.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూనే ఉంటుంది ..ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. కాగా రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రష్మికకు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. రష్మిక మందన్నా సూపర్ ఫిగర్ ..కత్తిలాంటి హాట్ బ్యూటీ అని చెప్పాలి.. ఎంతలా అంటే […]

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్.. ఆనందంలో అనుష్క ఏం చేసిందో తెలుసా..?

మొదటి నుంచి సోషల్ మీడియాలో అనుష్క ప్రభాస్ లను ఎక్కువగా ట్రెండ్ చేస్తూ ఉంటారు జనాలు.. ఆ జంటకు ఉన్న క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ అలాంటిది . వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఆనందపడుతున్నారు . కానీ అది ఎప్పటికి నెరవేరుతుందో ఆ దేవుడికే తెలియాలి. కాగా ఈ సంవత్సరంలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ బాగా ప్రచారం జరుగుతుంది. అయితే అది అనుష్కని చేసుకుంటాడా లేకపోతే వేరే ఏ హీరోయిన్ […]

బిగ్ బ్రేకింగ్: ఇట్స్ అఫీషియల్.. ఎన్టీఆర్ స్థానంలో సూర్య.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!

ఫైనల్లీ హీరో సూర్య అనంతపని చేశాడు . తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కంగువ సినిమాను చాలా చాలా స్పెషల్ రేర్ ప్రిస్టీజియస్ డే నే రిలీజ్ చేసేందుకు సిద్ధపడ్డాడు . కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సూర్య కెరియర్ స్టార్టింగ్ రొమాంటిక్ సినిమాలో నటించిన.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా చాలా పకడ్బందీగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న […]