“ఆ విషయంలో టార్చర్ అనుభవించ”.. ప్రభాస్ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

స్టార్ హీరో ఫ్యాన్స్ కొన్ని కొన్ని సార్లు ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎవరైనా హీరోయిన్స్ తమ స్టార్ సినిమాలు రిజెక్ట్ చేసిన అదే విధంగా ఎవరైనా తమ ఫేవరెట్ హీరో సినిమా గురించి మాట్లాడకపోయినా తమ ఫేవరెట్ హీరో ఎవరో తెలియదు అని చెప్పిన వాళ్ళకి చుక్కలు చూపిస్తూ ఉంటారు . ఆ లిస్టులోకే బలైపోయింది నిత్యామీనన్ . నిత్యామీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా అలా మొదలైంది . […]

అందరి జాతకాలను బయటపెట్టే వేణు స్వామి జాతకం ఇలా మారిపోయింది ఏంటి..? పాపం ఎంత కష్టం వచ్చిందో..?

వేణు స్వామి.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా ట్రోలింగ్కి గురైతూ ప్రభాస్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకున్న పేరు. ఒకప్పుడు వేణుస్వామి అంటే సగం మంది జనాలు తిట్టుకునే వాళ్ళు సగం మంది జనాలు పొగిడే వాళ్ళు .. అయితే ఈ మధ్యకాలంలో పూర్తిగా జనాలు ఆయనను తిట్టడమే ప్రారంభించారు. ఆయన చెప్పిన జాతకాలు రివర్స్ గా జరుగుతూ ఉండడం ఆయనకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు బయటపడుతూ ఉండడమే అందుకు ప్రధాన కారణం […]

బన్నీ పుష్ప 2 వాయిదా పడడానికి కర్త-కర్మ-క్రియ అన్ని ఆ పెద్దమనిషేనా ..? బ్యాక్ గ్రౌండ్ లో అంత కథ నడిపాడా..?

తాను ఒకటి అనుకుంటే దైవం మరోకటి తలచింది అన్నట్లు.. పాపం సుకుమార్ – బన్నీ ఎంతో ఇష్టంగా చాలా చాలా కష్టపడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న పుష్ప 2 సినిమా వాయిదా పడింది . గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి . సినిమా వాయిదా పడింది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది . కానీ అభిమానులు మాత్రం నమ్మలేదు . అంత పెద్ద స్టార్స్ […]

“ఆ హీరోయిన్ ని ఢీ కొట్టే ఆడదే లేదు”.. బాలయ్య నోట నుండి ఊహించని మాట..!

బాలయ్య .. ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారుతుంది . సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలయ్య ఏ విధంగా ట్రోలింగ్కి గురయ్యాడో కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అంజలీతో ప్రవర్తించిన తీరు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . అఫ్ కోర్స్ అదంతా సరదాగానే జరిగినప్పటికీ పలువురు మాత్రం వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేశారు . ఓ […]

‘మిస్టర్ బచ్చన్’ షో రీల్ స్పెషల్ గ్లింప్స్ చూశారా.. ఒక్కొక్కడికి రవితేజ పోయించేలాగే ఉన్నాడే (వీడియో)..!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాస్ మహారాజా రవితేజ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతుంది . ఎంతో ఎంతో స్పెషల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటున్నా సరే ఆ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షక ఆదరణ పొందడం లేదు . ఫ్యాన్స్ కి నచ్చుతున్న కానీ మిగతా జనాలకు నచ్చలేక పోతుంది . దీంతో సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంటూ వస్తుంది . […]

కని విని ఎరుగని సంచలనం సృష్టించబోతున్న కల్కి టీం..ఇక గూస్ బంప్స్ మోతే..!

ఎస్ కల్కి టీం సంచలనం సృష్టించబోతుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇష్టంగా తీసుకుని నటించిన సినిమా కల్కి . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎక్కడ ఏ కాన్సెప్ట్ లో తెరకెక్కని సరికొత్త కథతో మన ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు . అశ్విని దత్ ఏకంగా 600 […]

ఒకే ఒక్క నెలలో 12 సినిమాలను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరో ఇతనే.. ఎందుకంటే..?

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అవుతుంది . సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు కొన్ని కొన్ని విషయాలను బాగా హైలైట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరోస్ విషయాలలో చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా ముందుకెళ్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ .. మెగా హీరోగా […]

అంజలి కోసం అలాంటి పని చేయబోతున్న బాలయ్య..జనాలకు కొత్త డౌట్లు స్టార్ట్..!?

నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో అంజలి – బాలయ్య పేర్లు ఎలాంటి విధంగా ట్రోలింగ్కి గురయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం . విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య .. అంజలిని తోసేసాడు అని ఆమెపై కొంచెం నాటిగా ప్రవర్తించాడు అని రకరకాల వీడియో సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయాయి. అసలు బాలయ్య స్థాయి లేని వాళ్ళు కూడా ఆయనను వెటకారంగా మాట్లాడడం మనం చూసాం . […]

ఫస్ట్ టైం పిల్లలను అక్కడికి తీసుకు వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్.. ఎక్స్క్లూజివ్ పిక్స్ వైరల్..!

సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూట్ లకి తన పిల్లలను తీసుకెళ్లడు . కారణమేంటో తెలియదు కానీ ఇప్పటివరకు తారక్ చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తాను హీరోగా వర్క్ చేస్తున్న సినిమా షూటింగ్స్ కు లక్ష్మీ ప్రణతిని అదే విధంగా తన పిల్లలు భార్గవ్ రామ్..అభయ్ లను తీసుకెళ్తూ ఉంటాడు . అయితే చాలాకాలం తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలని తన వర్క్ చేసే సినిమా షూటింగ్స్ స్పాట్ కు తీసుకెళ్తున్నాడు . […]