ఆ టాలీవుడ్ హీరో సినిమా రీమేక్ చేసి హిట్ కొట్టిన చిరంజీవి.. ఆ రికార్డ్ క్రియేట్ చేసిన ఫ‌స్ట్ హీరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస హిట్లు అందుకుంటూ తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మెగాస్టార్.. గతంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో సినిమా రీమేక్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడంటూ.. అప్పటివరకు ఆ సినిమాతో తాను క్రియేట్ చేసిన రికార్డును మరే టాలీవుడ్ స్టార్ హీరో ట‌చ్‌ చేయలేకపోయాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. ఏ […]

చిరంజీవితో తాళి కట్టించుకోవడం కోసం కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు..?

మెగాస్టార్ చిరంజీవి.. ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఉండేవారు.అయితే ఇండస్ట్రీలో నాగార్జున పేరు లేడీస్ మాన్ గా.. మన్మధుడుగా..వైరల్ అయ్యింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి కూడా లేడీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. ఒకప్పుడు ఈయన సినిమాలు విడుదలైతే థియేటర్లకు లేడి అభిమానులు పోటెత్తే వారట. అయితే అలాంటి చిరంజీవిని పెళ్లాడడానికి ఆ ఇద్దరు హీరోయిన్లు షూటింగ్స్ సెట్లోనే కొట్టుకున్నారట. మరి ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..నిజంగానే చిరంజీవిపై అంత ప్రేమ పెంచుకున్నారా..ఏకంగా చ సురేఖను […]

బాలకృష్ణ- నాగార్జున మధ్య దూరం పెరగడానికి ఆ సంఘటనే కారణమా..?

గత కొన్నేళ్లుగా అక్కినేని కుటుంబంలో అటు నాగార్జునకు, నందమూరి కుటుంబంలో బాలకృష్ణకు మధ్య సరైన సఖ్యత లేదనే విధంగా చాలా ఏళ్ల నుంచి ఒక వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఈ హీరోలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారడానికి ముఖ్య కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయగా ఇప్పుడు ఒక న్యూస్ బయటకి వినిపిస్తోంది. గడచిన కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అనే వ్యాఖ్యలు చేయడం వల్ల అటు అక్కినేని […]

సంపాదనలో షారుక్, బన్నీల‌నే దాటేసిన ఈ ముద్దుగుమ్మ.. నెల‌కి ఎంత సంపాదిస్తుందంటే..?!

బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ జన్నత్ జుబేర్ రహ్మణి నటిగా, సింగర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా చూపరచితమే. అయితే అందరికీ తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె తెలియని వారు ఉండరు. కేవలం ఏడేళ్ల వయసులోనే బుల్లితెరపై కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ 2011లో కలర్స్ టీవీలో ఫుల్వాతో బుల్లితెరపై మెరిసింది. అప్పటి నుంచి […]

ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న‌ ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌టుకోలేదు. […]

Rajinikanth birth day spl: బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ జర్నీసూప‌ర్‌..

కొలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికే పలు భాషల్లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రజినీకాంత్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నటుడు గానే కాకుండా నిర్మాతగా, రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ అసలు పేరు […]

ప్రగతి ఆంటీ కూతుర్ని చూశారా.. ఆమె అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూరే..

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి క్రేజ్‌ సంపాదించుకుంది ప్రగతి. స్టార్ సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ఎన్నో డిఫరెంట్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్ లో పాలు రికార్డ్స్ బ్రేక్ చేసి మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప‌లు మూవీస్‌లో అమ్మ, అత్త, వదిన, అక్క ఇలా ఎన్నో పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగతి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ […]

యానిమ‌ల్‌తో సందీప్‌రెడ్డి అన్ని కోట్లు వెన‌కేశాడా.. రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ మించిపోయిందిగా…!

పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ మూవీ తీస్తే రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు మిగులుతాయో, మిగలవు అన్న గ్యారెంటీ ఉండదు. అలాంటి టైం లో ఒకే ఒక్క సినిమాకి రూ.150 కోట్లు లాభాన్ని సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ కుటుంబం ఈ జాక్పాట్ కొట్టేశారు. అర్జున్ రెడ్డి మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగ.. తన మొదటి సినిమా నుంచి ప్రొడ్యూసర్‌గా కూడా […]

మాజీ మామ‌తో అల్లుడికి వార్ త‌ప్ప‌ట్లేదా… మ‌ళ్లీ గొడ‌వ మొద‌లైందిగా…!

స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అరుణ్ మాదేశ్వ‌ర‌న్ కథ, దర్శకత్వం వహించారు. నివేదిత సతీష్, జాన్ సురేష్ కుమార్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. తర్వాత కార్యక్రమాలను జరుపుకుంటుంది. సంక్రాంతి […]