ఫస్ట్ డే ఫ్లాప్.. కలెక్షన్లు చూస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ కు సినిమాలు నచ్చితే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇక ఆ సినిమా భారీ డిజాస్టర్ గా అవుతుంది. అలా మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అ సినిమాలు గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. 1). జల్సా: త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి […]

డైరెక్టర్ శంకర్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా మెసేజ్ కంటెంట్ తో ఉంటాయని చెప్పవచ్చు. అందుచేతనే శంకర్ సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. ఇక తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ rc-15 సినిమా కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. చిరంజీవి […]

చిరంజీవి-నాగబాబు వల్ల తమ్ముడు రాజకీయ కెరియర్ పై దెబ్బ పడనుందా..!!

నిన్నటి రోజున చిరంజీవి ఉద్దేశించి గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక వీటికి తగ్గట్టుగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా గరికపాటిని కాస్త విడ్డూరంగా మాట్లాడడంతో ఈ విషయం కాస్త మరింత పాపులర్ అయింది. దీంతో అటు మెగా అభిమానులు సైతం గరికపాటిక పైన విరుచుకుపడుతున్నారు. దీంతో ఇప్పుడు తాజాగా ఈ విషయంతో అటు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరియర్ పైన దెబ్బ పడేవిధంగా వార్తలు […]

సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముఠా అరెస్ట్.. ఒకరు మైనర్..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై తరచూ నిందితులు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మే 9వ తేదీన మొహలీలోని పంజాబ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పిజి దాడికి సంబంధించి మైనార్టీతో సహా ఇద్దరు ఉగ్రవాద నిందితులను ఢిల్లీ పోలీసుల అరెస్టు చేశారు. ముఖ్యంగా అరెస్ట్ అయిన నిందితులు తమ విచారణలో నటుడు సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సల్మాన్ ఖాన్ ను […]

విజయనిర్మల బయోపిక్ రానుందా? హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ప్రముఖ దర్శకురాలిగా, హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని స్వర్గస్తురాలైన విజయనిర్మల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయడానికి పలువురు దర్శకులు సిద్ధమవుతున్నారు.. నిజానికి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో 200 కు పైగా చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా 44 చిత్రాలను రూపొందించి.. తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్ లో కూడా చోటు సంపాదించుకుంది. 1971లో దర్శకత్వ బాధ్యతలు […]

బాలయ్య చేసిన పని చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్.. చివరికి..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఒడిగుడ్డుకులను ఎదుర్కొని.. ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలి అంటే వారి ఎన్నో కష్టాలు పడక తప్పదు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు గతంలో కూడా ఈ స్థానానికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇక తమ టాలెంట్ తో.. సంపాదించిన డబ్బుతో కొంత నలుగురికి సహాయం చేస్తారు. ముఖ్యంగా ఈ […]

హీరోయిన్ల తలరాతలను మార్చే సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్..!!

తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో జ్యోతిక నటన మరొక లెవల్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమా లో జ్యోతిక చెప్పే డైలాగులు రజనీకాంత్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జ్యోతిక అద్భుతమైన నటనని ప్రదర్శించిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఇటీవల మొదలైందని […]

నాగార్జున ప్రతిసారి అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. ఇటీవల కాలంలో నాగార్జున కు తగ్గ విజయాలు అంతగా రాలేదని చెప్పవచ్చు. ఒకవేళ హీట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. ఆఫీసర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నాగార్జున అక్కడి నుంచి మళ్లీ పుంజుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇక తర్వాత మల్టీ స్టార్ మూవీగా దేవదాసు సినిమాలో నటించిన పరవాలేదు అనిపించుకున్నారు. ఇక తర్వాత మన్మధుడు -2 సినిమా నటించి మరొక […]

విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం..?

అతి చిన్న వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ విజయశాంతి. గ్లామరస్ పాత్రలలో తన కెరీర్ మొదలు పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరును సంపాదించుకున్న ఏకైక నటి అని చెప్పవచ్చు. నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో ఒకసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాక రాజకీయాలకు ఎక్కువ […]