డీజేటిల్లు-2 చిత్రం హీరోయిన్ పై హింట్ ఇచ్చిన సిద్దు..!!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం డిజే టిల్లు. ఈ చిత్రం అనుకోని విధంగా విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఈ చిత్రంలో సిద్దు కామెడీ ప్రత్యేకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ రాధిక పాత్రలో నేహా శెట్టి అద్భుతంగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. త్వరలోనే డిజే టిల్లు-2 సినిమాని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. ఇక ఈ […]

మొదటిసారి తనపై తన భార్యపై వస్తున్న విషయంపై స్పందించిన విగ్నేష్ శివన్..!!

నయనతార ,విగ్నేష్ శివన్ దంపతులు ఆదివారం రోజున అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. తల్లిదండ్రులైనట్లు గా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో అభిమానులు కాస్త ఆనందంలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆశ్చర్యపోయారు. తమకు ఇద్దరు ట్విన్స్ మగ పిల్లలు జన్మించారని తమ పిల్లలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఒక పోస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు కవలలకు సంబంధించి పాదాలను పోస్టులో షేర్ చేయడం జరిగింది. జూన్ 9వ […]

తన పైన తాను ఆసక్తికరమైన కామెంట్లు చేసిన శ్రీదేవి కూతురు..!!

దివంగత హీరోయిన్ శ్రీదేవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె నట వారసురాలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి చిత్రం ధడక్ తో మంచి సూపర్ హిట్ టాక్ అని అందుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక శ్రీదేవి నిర్మాత బోనికపూర్లకు మొదటి కుమార్తె ఈ ముద్దుగుమ్మ. అందువల్లే ఈమె అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలబడిందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. […]

ఆదిత్య-369:రూ.1.50 కోట్లతో తెరకెక్కించగా ఎన్ని కోట్లు లాభమంటే..?

బాలకృష్ణ నటించిన ఆదిత్య -369 చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రం 1991 లో జులై 18న విడుదలై భారతీయ సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పటికీ రానటువంటి కథతో ఈ సినిమా హాలీవుడ్ లెవల్ లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సింగీతం శ్రీనివాసరావు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణ లో ఉన్న మరొక కోణం ని […]

సమంత-నాగచైతన్యతో కలిసి జీవించడానికె ఇలా చేస్తోందా..?

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సమంత నాగచైతన్య ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకొని గత ఏడాది కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరి విడిపోయిన విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు కూడా ఇప్పటికీ అంతు చిక్కడం లేదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. కానీ సమంత మాత్రం నాగచైతన్యత విడిపోయిన తర్వాత ఒకవైపు సినిమాలలో మరొకవైపు […]

అలాంటప్పుడు కమిట్ ఇస్తే తప్పు లేదంటున్న బిగ్ బాస్ దివి..!!

దివి అనే పేరు చెప్తే పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ బ్యూటీ దివి అంటే చాలామందికి తెలుసు. ముఖ్యంగా బిగ్ బాస్ -4 లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ హౌస్ లో కనబరిచిన ఆట తీరు చాలామంది ప్రేక్షకులు ఈమెకు ఫ్యాన్ అయ్యేలా చేసింది. అలా ఏకంగా మూడు సినిమాలలో అవకాశాన్ని సంపాదించుకుంది. మరి ముఖ్యంగా చిరంజీవితో నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా నటించింది ఈమె కెరియర్ మొదట్లో గో, సీన్ నెంబర్ -72 […]

Dhoni: సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ధోని..!!

భారత్ క్రికెటర్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో అడుగు పెట్టారంటే చాలు అభిమానులు కోలహలం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఐపిఎల్ లో తన సత్తా చాటుతూ ఉన్నాడు ధోని. అయితే ఇప్పుడు తాజాగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ స్థాపించి ఇప్పటికీ మూడు చిత్రాలను నిర్మించారు. అందులో రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు […]

నాగార్జునను నమ్మించి మోసం చేసిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో మన్మధుడుగా పేరు సంపాదించారు. ఇప్పటికీ యువ హీరోలకు దీటుగా తన అందాన్ని కాపాడుకుంటూ ఉన్నారు నాగార్జున. టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాకుండా ఇతర సినీ హీరోయిన్లు సైతం నాగార్జున తో నటించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే తన సినీ కెరియర్లు మొదటిసారి ఒక హీరోయిన్ తో నటించాక.. ఇంకొకసారి ఆ హీరోయిన్ ముఖం కూడా చూడకూడదని అనుకున్నారట నాగార్జున. మరి ఆ హీరోయిన్ ఎవరు అలా ఎందుకు అనుకున్నారు […]

అన్నయ్యేమో పార్టీ కోసం ఆస్తుల అమ్మితే..తమ్ముడికి పార్టీ నడిపే ఆస్తులు ఉన్నాయా..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలు కాబోతోంది. అన్ని ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం పలు రకాలుగా ఫ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఇక అదే స్థాయిలో పార్టీ నాయకుల మధ్య పలు మాటల యుద్ధాలు కూడా జరుగుతూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఒక విషయం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాటి గురించి చూద్దాం.. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ లో ప్రొడ్యూసర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. చిరంజీవి తన […]