దీపిక పదుకొనే అందాన్ని తలపిస్తున్న షారుక్ కూతురు..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ప్రతి ఒక్కరికే సుపరిచితమే.ఇక ఈయన గారాల పట్టి సుహానా ఖాన్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నెట్టింట్లో ఎప్పుడు కొత్త ఫోటోలతో షేర్ చేస్తూ చాలా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. ఇక హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే అంతకుమించి ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా కురిచ దుస్తులనే కాదు సమయం వస్తే చీర కట్టి మరీ […]

బుల్లితెర సుధీర్ కెరియర్ నాశనం కావడానికి ఆ తప్పులే కారణమా..?

సుడిగాలి సుధీర్.. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ వేణు సహాయంతో జబర్దస్త్ లోకి అడుగు పెట్టాడు. అలా మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత టీం లో ఒకరిగా పనిచేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను పలకరించి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బుల్లితెర […]

ఒక్క ఫోటోతో ఐశ్వర్య-ధనుష్ కలయికపై క్లారిటీ ఇచ్చేసిందా..?

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించిన హీరో ధనుష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఏడాది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తమిళంలో వాతి అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ కు […]

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్..!!

2016 వ సంవత్సరంలో మొదటిసారిగా కొమరం పులి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ నికిషా పటేల్. తన మొదటి చిత్రమే పవన్ కళ్యాణ్ తో నటించి బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కనడ ,మలయాళం, తమిళ్ ,హిందీ వంటి భాషల్లో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఆ తరువాత ఓం త్రిడి, అరకు […]

వివాహమైన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని..తండ్రి పైన కేసు పెట్టిన ఆమిషా పటేల్..!!

ఎవరికైనా సరే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే చూడముచ్చటగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ వయసు వచ్చినప్పుడు చేసుకుంటే వారి జీవితాలు అన్ని బంధాలు,బాధ్యతలు చాలా సక్రమంగా నెరవేర్చగలుగుతారు. పెళ్లి చేసుకోవాల్సిన వయసు దాటిపోయి వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత అవసరం లేని వివాదాలను కొనితెచ్చుకున్న నటి నటులు సైతం చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో బద్రి […]

శ్రీరెడ్డి పై ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్..!!

దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఎంతోమంది వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక అప్పట్లో ఈమెకు మద్దతుగా రాంగోపాల్ వర్మ నిలవడంతో ఆ విషయం మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వీధుల్లో శ్రీరెడ్డి బట్టలు విప్పి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెలుపల నగ్న నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత చూస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంతకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి […]

ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించిన వెంకీ మామ..!

వెంకీ మామగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యి అటు కామెడీ పరంగా […]

ఉదయ్ కిరణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుదీప.. అలా చేశాడంటూ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటనతో మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ సుదీప పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హౌస్ నుండి బయటకు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పలు విషయాలు తెలిపింది […]