అమెజాన్ ప్రైమ్ లో ఒకేసారి రెండు బడా మూవీస్.. ఎప్పుడంటే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు రాకుండా కేవలం ఓటిటి లలోనే పలు చిత్రాలను చూస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీంతో ఓటీటి ల హవా బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ప్రతివారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు కంటే ఓటీటి ప్లాట్ ఫామ్ లోనే స్ట్రిమింగ్ అవుతున్న చిత్రాల పైనే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో థియేటర్లో విడుదలైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటిలో స్ట్రిమింగ్ అవుతాయి అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెజాన్ ప్రైమ్ […]

వీరసింహారెడ్డి సినిమా కోసం బాలయ్య అంత రిస్క్ చేస్తున్నారా..?

నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అటు తరువాత బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఈ చిత్రానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇక ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అలాగే కీలకమైన పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటిస్తూ […]

ఎన్టీఆర్ తలరాతనే మార్చిన సినిమాను వదులుకున్న స్టార్ హీరో..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ […]

ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. అందుకే స్నానానికి దూరం..!!

మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే భరించలేము..కానీ ఎన్నో సంవత్సరాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుపొందాడు ఇరాన్ వ్యక్తి అమౌ హజి. తాజాగా ఈ వ్యక్తి కన్నుమూయడం జరిగింది.ఈయన ప్రస్తుత వయసు 94 సంవత్సరాలు. ఆదివారం డేజ్ గా గ్రామంలో మరణించినట్లు న్యూయార్ పోర్ట్ ప్రభుత్వం మీడియాకు నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.అమౌ హజి నీటికీ భయపడి దాదాపుగా 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అక్టోబర్ 23న ఇరాన్లోని దక్షిణాది ప్రావిన్స్ ఫార్మ్స్ లో […]

కాపురం నిలబెట్టుకోవడానికి ప్రగతి చేసిన పని తెలిస్తే కన్నీళ్ళాగవు..!

ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఆ తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలలో నటించి తన నటనతో ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకి హాజరయ్యి పలు విషయాలను వెల్లడించింది. వైవాహిక జీవితం నిలబడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరిపానని.. అయినా […]

రెండో పెళ్లి చేసుకున్న జబర్దస్త్ నటుడు..చివరిలో ట్విస్ట్ అదిరిందిగా..!!

జబర్దస్త్ షోను అభిమానించే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారని చెప్పవచ్చు. అందులో కమెడియన్స్ వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో పంచు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈ కమెడియన్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగానే కాకుండానే ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పంచ ప్రసాద్ కు జబర్దస్త్ జడ్జిలతో పాటు కొంతమంది కమెడియన్ల సైతం తనకు సహాయం చేశారని దాంతో […]

రంగంలోకి నారా బ్రాహ్మ‌ణి… వాళ్ల‌పై ప‌రువు న‌ష్టం దావాకు రెడీ…!

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇమే ఎప్పుడు ఎలాంటి వివాదాలలో కూడా తల దూర్చదని చెప్పవచ్చు. అయితే ఈమె పైన కొంతమంది రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బ్రాహ్మణి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నారని తెలుగుదేశం పార్టీ అధికారులు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. నారా బ్రాహ్మణి ఒక నిరుపేద అని అటువంటి మహిళా దగ్గర రూ.1600 కోట్లతో […]

మీరు ఇలాంటివి వాడుతున్నారా? అయితే మీ ప్రాణాలు అవుట్..!

ప్రతిరోజు మారుతున్న జీవన శైలి ప్రకారం మన సాంప్రదాయమైన పద్ధతులను సైతం విడిచి పెడుతూ ఉన్నాము. ముఖ్యంగా మనం వాడే వస్తువుల నుంచి వేసుకొనే దుస్తుల వరకు అన్ని మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మనం వాడే వస్తువులు హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి చెందినవే ఇవి మనందరికీ ఎంతో పరిచయం ఉన్న FMG బ్రాండ్ కలవు. ఇక ఇందులో డవ్, డ్రెస్మి, వంటి షాంపూలు ప్రతిరోజు ఎక్కువగా వాడుతూనే ఉన్నారు ప్రజలు అయితే ఇప్పుడు దీనికి […]

ఆ హీరోని డైరెక్ట్గా చూడాలంటే భయమంటున్న హీరోయిన్ ప్రేమ..!!

టాలీవుడ్లో స్టార్ హీరో మోహన్ బాబు కు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్లో స్టార్ హీరోలతో గట్టి పోటీ ఇచ్చి తన చిత్రాలను విడుదల చేసేవారు. క్రమశిక్షణకు మారుపేరు అన్నట్లుగా మోహన్ బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో షూటింగ్ అంటే కాస్త టెన్షన్ గా ఉంటుందని కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు సైతం తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా షార్ట్ సరిగ్గా రాకుంటే తిడతారు అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉండేవి. ఇక అనుకున్న […]