భారత్ దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి క్రికెటర్లు, సినిమా వాళ్ళతో కలిసిపోతే ఇక మరింత పాపులారిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అలా ఇప్పటివరకు కొన్ని జంటలు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. మరి కొంతమంది కొన్ని కారణాల చేత విడిపోయారు.అలాంటి వారిలో కపిల్ దేవ్ హీరోయిన్ సారిక కూడా ఒకరిని చెప్పవచ్చు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే కపిల్ దేవ్ ,సారిక […]
Author: Divya
యాడ్ కోసం బాలయ్య ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా.?
సినిమా హీరోలు డబ్బులు బాగా సంపాదించాలి అంటే పలు రకాల వాటినే ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు, థియేటర్లు నిర్మించడం, సొంత బ్యానర్, యాడ్స్ తదితర వంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువమంది పలు రకాల యాడ్స్ లో నటించి భారీ మొత్తంలోనే సంపాదిస్తూ ఉంటారు. మరి కొంతమంది కేవలం ప్రజల గురించి ఆలోచించి ఆ యాడ్స్ ల ద్వారా ఎలాంటి హాని కలగకుంటేనే నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లు వచ్చినా..డబ్బులకు కకృతి పడకుండా రిజెక్ట్ […]
డైరెక్టర్ వక్కంతం వంశీ హీరోగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?
సినీ రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ ఇటీవల కాలంలో డైరెక్టర్ గా కూడా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా రంగంలో పనిచేసే ఒక సినీ రచయిత , నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథ ఎలా ఉన్నా సరే ఆ సినిమాలో హీరో పాత్రకి ఒక కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఎన్నో సినిమాలకు కథ అందించేది వక్కంతం వంశీనే. అలా ఈయన టెంపర్ […]
సమంత ఎందుకిలా కలవర పడుతోంది..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అటు సినిమాల పరంగా సోషల్ మీడియా పరంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలదని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా రెండు కోట్ల మందికి పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన కథానాయకులలో సమంత టాప్ ప్లేస్ లో ఉన్నది. ఇక సోషల్ మీడియాలో తరచూ ఎప్పుడు ఏవో ఒక పోస్టులు చేస్తూ వీడియో షూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సమంత కానీ ఎందుకో కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియా […]
ఆ హీరోయిన్ ని దారుణంగా అత్యాచారం చేసి మరీ చంపేశారట..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిల నుంచి ఎప్పటికప్పుడు వారు ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటారు. అంతేకాదు అవకాశాల కోసం కమిట్మెంట్ పేరుతో దర్శకనిర్మాతలు, హీరోలు కూడా వారిని వేధిస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కొంతమంది తమ బాధలను బయటపెడుతూ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని అందరితో తెలియజేస్తున్నారు. కానీ ఒక హీరోయిన్ ని మాత్రం ప్రేమ పేరుతో మోసగించి స్నేహితుల […]
బడ నిర్మాతకు కోడలు కాబోతున్న కుర్ర హీరోయిన్.. నిజమేనా..?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్ల హీరోల వ్యవహారంలో పలు రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైనా కాస్త ఇన్ఫర్మేషన్ దొరికితే చాలు ఉన్నది లేనిది రాస్తూ ఉంటున్నారు. ఇక ఆ మధ్య వర్షిణి, విష్ణు ప్రియ, రష్మి, త్రిష తదితర హీరోయిన్ల పెళ్లి రూమర్స్ బాగానే వినిపించాయి.అయితే ఇప్పుడు తాజాగా యువ హీరోయిన్ వర్ష బోల్లమ్మ వివాహం చేసుకోబోతోందనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళంలో […]
నమ్రత సోదరి హీరోయిన్ గా నటించిన చిత్రాలు ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన భార్య నమ్రత గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నమ్రత కూడా గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ మహేష్ బాబుతో వివాహమైన తర్వాత దూరంగా ఉంటూ కేవలం కుటుంబ, మహేష్ బాబు వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ బిజీగా ఉన్నది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి […]
ముదురుతున్న లైగర్ వివాదం.. ఇరుకున పడ్డ పూరీ..!!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అంచనాలకు తగ్గట్టుగా సినిమా విడుదలైనా.. అభిమానుల అంచనాలను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది. దీంతో భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే దర్శకనిర్మాత పూరీకి మరియు బయ్యర్లకు మధ్య వివాదం నెలకొంది. అయితే ఇప్పుడు […]
స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. అంతా దాని కోసమేనా..?
ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇక తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో 30వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యం కావడానికి ముఖ్య కారణం కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడమే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అయితే కొరటాల […]