తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. బాలయ్య 107 వ సినిమా విడుదల కాకముందే 108 వ సినిమాకు సంబంధించి పూర్తి పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అనిల్ రావు పూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు మళ్ళీ తాజాగా డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. గీతా గోవిందం […]
Author: Divya
బికినీ లో రెచ్చిపోయి అందాలు చూపించిన జాన్వి కపూర్..!!
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ మంచి క్రేజ్ ను అందుకుంటోంది. తన తండ్రి నిర్మాత బోనికపూర్ వంటి సపోర్టు ఉన్నా సరే తానే స్వతగా ఎదగాలని నిర్ణయించుకొని ఈ ముద్దుగుమ్మ కథలు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ నటిస్తోంది. రీసెంట్ గా వచ్చిన మిలి చిత్రంతో నటించింది. నటనపరంగా పర్వాలేదు అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బవాల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ […]
ట్రైలర్: యాక్షన్ తో అదరగొడుతున్న విశాల్ లాఠీ ట్రైలర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ హీరో విశాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం హీట్ ఫ్లాప్ సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విశాల్ తమిళంలో పలు సినిమాలను తెలుగులోకి డబ్ చేసి సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం విశాల్ కథానాయకుడుగా, ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్న చిత్రం లాఠీ. ఈ సినిమాని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని రానా ప్రొడక్షన్ బ్యానర్ […]
తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. చిరంజీవి పోస్ట్ వైరల్..!
మెగా ఫ్యామిలీలో వారసుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఉపాసన రాంచరణ్ ల వివాహం 2012లో జరిగింది. ఇటీవల 10వ సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అయితే 10 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండే ఈ జంట ఏ రోజు కూడా విమర్శలు ఎదుర్కోలేదు. కానీ ఇటీవల పెళ్లయి పదేళ్లు అవుతున్న ఇంకా పిల్లలు కాలేదేంటి అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తుండడం గమనార్హం. కానీ ఎట్టకేలకు రామ్ చరణ్ […]
ఎన్టీఆర్ తో రజిని బంధం ఎలాంటిదో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ఉన్న క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఇతర భాషలలో సైతం రజనీకాంత్ సినిమాలు విడుదల కాబోతున్నాయి అంటే చాలు ఎంత హడావిడి ఉంటుందో తెలిసిన విషయమే. మొదట బస్ కండక్టర్గా చేసిన రజినీకాంత్ సినిమాల మక్కువతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే చూసేవారట అలా ఎన్టీఆర్ నటించిన పారాణిక చిత్రాలు అంటే రజనీకాంత్ కు […]
వాల్తేరు వీరయ్య నుంచి అదిరిపోయే అప్డేట్.. రవితేజ ఎంట్రీ అదుర్స్..!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో కేథరిన్, శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడి పాడింది ..ముఖ్యంగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాని బాలీవుడ్ మూవీ మేకర్ అయిన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా […]
మరొక సినిమాని రీ రిలీజ్ చేస్తున్న చిరంజీవి..!!
స్టార్ హీరోల కెరియర్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలను ఈ మధ్యకాలంలో తిరిగి మళ్ళీ థియేటర్లోకి రీ రిలీజ్ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. రీ రిలీజ్ ట్రెండ్ అనేది ఇప్పుడు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.. ఇక తమ అభిమానుల హీరో సినిమా కేవలం ఒక్క షో పడినా కూడా ఆడియన్స్ హౌస్ఫుల్ అయ్యేలా థియేటర్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిస్టిబూటర్స్ చాలామంది పాత సినిమాలు కొనుగోలు చేసి మరి రీ రిలీజ్ చేస్తున్నట్లు […]
పవన్ వారాహి వెహికల్ ఎన్ని కోట్లు తెలుసా..?
టాలీవుడ్ తెలుగు హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడమే కాకుండా రాజకీయంగా కూడా తన హవా కొనసాగించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒక వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ వాహనం రంగు ఇతర విషయాలు నిబంధనలు విరుద్ధంగా ఉందని ట్రోలింగ్ జరగడమే కాకుండా ప్రతిరోజు వివాదంగా మారుతోంది. 2024 ఎన్నికల ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ […]
ఈ కుర్ర హీరో ఆ స్టార్ హీరోల కంటే తోపా..?
టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ అండ్ టాలెంట్ హీరో అడవి శేషు కూడ ఒకరని చెప్పవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వారిలో అడవి శేషు ఒకరు. ఇటీవల కాలంలో స్టార్ హీరోల కంటే ఎక్కువ రేంజ్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అడవి శేషు ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ పాయింట్ ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకొని సినిమాని తెరకెక్కించడం వల్ల నేటి యువతరంకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి. […]