ఈ స్టార్ హీరోల సినిమా కష్టాలు ఇప్పటికైనా తీరేనా..?

టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పలు సినిమాలు ప్రకటించిన తర్వాత కొన్ని కారణాల చేత ఆలస్యం అవుతున్నాయి. అలాంటి వారిలో కొంతమంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాని గత ఏడాది ప్రకటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్లో చిత్రాన్ని కూడా ప్రకటించి ఇప్పటికీ ఏడాది పైన కావోస్తున్న ఈ సినిమాకు సంబంధించి సూటింగ్ అప్డేట్లను మాత్రం ప్రకటించలేదు. మహేష్, త్రివిక్రమ్ సినిమాలో షూటింగ్ […]

కీరవాణి ఇంట తీవ్ర విషాదం..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలకు సంగీతాన్ని అందించే దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. వీరిద్దరూ వరుసకి అన్నదమ్ములు కూడా అవుతారు. రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ముఖ్యంగా కీరవాణి అందించే సంగీతమే హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. ఇలా ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలకు కూడా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. గడిచిన […]

బాలయ్య మల్టీస్టారర్ చిత్రాలలో నటించకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సోలో హీరోగానే వరుస సినిమాలు అందుకుంటూ ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు మల్టీ స్టార్లర్ పైన దృష్టి పెడుతున్నారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం సింగిల్ గానే నటిస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు మల్టీ స్టార్లర్ చిత్రాలలో నటించిన పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో మల్టీ స్టార్ చిత్రాలలో నటించలేదు. ఈ కారణంగానే […]

ఎన్నికలలో పోటీపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్ ఆలీ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు కమెడియన్ ఆలీ.. దాదాపుగా 40 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగిన ఆలీ ఇప్పటికీ అడప దడప సినిమాలలో నటిస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వడంతో ఆలీ పైన ఇప్పుడు పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఎంతో సన్నిహితుడైన ఆలీ తన పార్టీలోకి చేరకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసిపి పార్టీ తరఫున ప్రచారాలు చేయడం అందరిని ఆశ్చర్యానికి కలిగించింది. […]

కాంతార చిత్రంలో నటించిన హీరో తల్లి గురించి ఈ విషయాలు తెలుసా..?

కొన్నిసార్లు కొంతమంది నటీనటులు సైతం తమ వయసుకు మించిన పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ పాత్రలు సినిమాకి హైలైట్ గా మారడంతో వారు మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉంటారు. అయితే నటీ నటులు సైతం కూడా తమ పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప అలాంటి పాత్రలు చేయడానికి ఒప్పుకోరు. ఇలా ఎంతోమంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఈ చిత్రంలో రిశాబ్ శెట్టి తల్లిగా నటించి పేరు సంపాదించిన మానసి సుందర్ బాగా […]

Unstoppable:గూస్ బంప్స్ తెప్పించే ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్..!!

టాలీవుడ్ లో బాలయ్య ఈమధ్య జోరు బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా హోస్ట్ గా కూడా అదరగొట్టేస్తున్నారు. ఆహా లో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా మారిన బాలయ్య ఆడియస్స్ కు మరింత దగ్గరయ్యారు. అటు తరువాత రాజకీయాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ -2 ఈసారి ప్రేక్షకుల ముందుకు సరికొత్త గెస్ట్ లను తీసుకువస్తూ ఉన్నారు ఆహా సంస్థ. ఇప్పుడు తాజాగా బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన […]

శ్రీదేవిని వర్మ అలా చేయమని డైరెక్టుగా అడిగేసారా..?

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఎప్పుడు నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఎప్పుడు వివాదాలలో ప్రధాన ఆయుధంగా చేసుకొని పాపులర్ అవుతూ ఉన్న వర్మ తాజాగా లెస్బియన్ కథ చిత్రంతో డేంజరస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా రీసెంట్ గా విడుదలై ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్ లకు వర్మ ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలలో కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. […]

SSMB చిత్రంపై క్రేజీ న్యూస్ వైరల్..!!

రాజమౌళి ,మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి తెరకెక్కించిన చివరి చిత్రం RRR ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.గత కొన్నేళ్లుగా భారతీయ సినీ దిగ్గజాలు మన సినిమాని ఆస్కార్ సాధించాలని కలలు కంటూ వస్తున్నారు. ఈ కలని రాజమౌళి RRR సినిమాతో నిజం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.RRR చిత్రానికి పలు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ ఫిలిం క్రెడిట్ సర్కిల్ అవార్డు వేదికలో RRR చిత్రం ఉత్తమ […]

వీర సింహారెడ్డి చిత్రంలో చాలా స్పెషల్ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి.ఈ చిత్రానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య చెల్లెలుగా నటిస్తున్నట్లు సమాచారం. విలన్ గా దునియా విజయ్ కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ఈ సినిమాకి మంచి క్యూరియాసిటీని పెంచేసాయి. మొదటి […]