గతంలో కరోనా వలన ఇండస్ట్రీకే కాకుండా యావత్ ప్రపంచనికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మనందరికీ తెలిసిందే .. థియేటర్లను బంద్ చేసి నష్టాన్ని మిగిలించింది . ఈ ఏడాది 2022 సంక్రాంతి సమయంలో పోటా పోటీ సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్న టైంలో థర్డ్ వేవ్ కారణంగా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కూడా అదే 2023 లో సంక్రాంతికి అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సినిమాలకు ఏమైనా […]
Author: Divya
రెండో పెళ్లికి సిద్ధమే అంటున్న కరాటే కళ్యాణి..!!
ఇండస్ట్రీలో కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సినిమాలలో వ్యాంప్ పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. తరచూ ఏదో ఒక వివాదంలో తలదురుస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం వల్ల నిరంతరం వార్తలు నిలుస్తూ ఉంటుంది కరాటే కళ్యాణి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ముఖ్యంగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేసింది కరాటే కళ్యాణి. వాటి గురించి తెలుసుకుందాం. కరాటే కళ్యాణి […]
శృతిహాసన్ కు వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకుంటుందా..!!
సినీ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉపయోగపడుతుందో ఎప్పుడు డౌన్ అవుతుందో చెప్పలేము అని చెప్పవచ్చు. క్రేజ్ మొదలైనప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ లాంటిదని చెప్పవచ్చు. కొంతమంది అనుకున్నంత క్రేజ్ ముందే వచ్చేస్తూ ఉంటుంది.మరి కొంతమందికి ఆ సమయం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. మరి కొంతమంది మాత్రం క్రేజ్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేక పక్క దావపడుతూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా హీరోయిన్స్ శృతిహాసన్ కూడా ఇదే పని చేస్తుంది.తెలుగులో అనగనగా ఒక […]
NTR: గురించి అప్పుడు చెబితే నవ్వారు.. అదే నిజమైంది..పాయల్..!!
హీరోయిన్ పాయల్ ఘోస్ రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.. మీరా చోప్రా ఎన్టీఆర్ గురించి పిచ్చివాగుడు వాడడం అతను ఎవరు అని ప్రశ్నించడం వంటివి చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాను ఒక్కసారిగా ట్రోలింగ్ చేయడం జరిగింది. దీంతో భరించలేక ఆమె సైబర్ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తూ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా ట్వీట్ చేసింది పాయల్ ఘోష్. తాను ఊసరవెల్లి సినిమాలో […]
Kanthara -2 సినిమా రాబోతోందా..!!
కన్నడలో రూపొందించిన చిత్రం కాంతారా. ఈ సినిమా అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి అత్యధిక కలెక్షన్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా కాంతర సినిమాలోని కాన్సెప్ట్ యూనివర్సల్ అన్నట్లుగా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ ,హీరో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కేజిఎఫ్ సిరీస్ ను నిర్మించిన హంభలే వారు ఈ సినిమాని నిర్మించారు. తాజాగా కన్నడ మీడియాలో ఈ సినిమా గురించి […]
RC -16 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత కొన్ని వివాదాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ప్రస్తుతం శంకర్ మరొక షెడ్యూల్లో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన 15వ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే రామ్ […]
RRR సినిమా సీక్వెల్ ను కన్ఫామ్ చేసిన రాజమౌళి..!!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలలో RRR సినిమా కూడా ఒకటి.దాదాపుగా ఈ చిత్రం రూ.1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా రాజమౌళి నుంచి ఈ సినిమా సీక్వెల్ రాబోతోంది అన్నట్లుగా తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కథ కూడా సిద్ధం చేస్తున్నారని ఒక పాపులర్ మ్యాగజైన్ లో ఇంటర్వ్యూలో రాజమౌళి తెలియజేసినట్లు సమాచారం. జూనియర్ […]
SSMB లో శ్రీ లీల ఉందా.. లేదా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్ర SSMB -28 ఈ సినిమా షూటింగ్ మొదల ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది.ఈ సినిమా స్టోరీలో కూడా పలుమార్పులు చేసి సరికొత్త కథ అంశంతో డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 12 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ,మహేష్ బాబు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతోంది. దీంతో మహేష్ అభిమానులు […]
మంచు కుటుంబంలో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ముఖ్యంగా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి ,మంచు మనోజ్ కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక అప్పుడప్పుడు ఈ కుటుంబం మీద ఎన్నోసార్లు కొంతమంది కావాలని ట్రోల్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ లిస్టులో మంచు మనోజ్ కూడా చేరారు.అందుకు కారణం కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నా మనోజ్ ప్రముఖ పొలిటిషన్ భూమ నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి తో ఎన్నోసార్లు బయట […]