డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్.. ఎవరంటే..?

హైదరాబాదులో డ్రగ్స్ కేసు మళ్ళీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు కేవలం ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్ అడ్విన్ కేసులో ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసినట్లు వినిపించాయి. తాజాగా డీజే మైరాన్ మోహిత్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న నేహా దేశ్ పాండే భర్త మైరాన్ పోలీసుల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 200 పైగ డీజే లను గుప్పెట్లో పెట్టుకొని నిర్వహిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయని […]

పూజ హెగ్డే నమ్మించి ముంచేసిన డైరెక్టర్ ఎవరంటే..!!

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమా కూడా సక్సెస్ ని అందుకోలేకపోయింది పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ముంబై బ్యూటీ కానీ ఆమె తల్లిదండ్రులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్లు. ఈమె మొట్టమొదటిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ జీవ హీరోగా నటించిన మాస్క్ మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ‘ఒక లైలా కోసం’ అనే చిత్రంలో […]

ఆ హీరోయిన్ గురించి హాట్ టాపిక్ గా మారుతున్న.. వాల్తేరు వీరయ్య మూవీ..!!

చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కేథరిన్ కూడా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. కేథరిన్, రవితేజ పాత్రకి జోడి అయ్యుంటుంది అంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో తెగ వైరల్ గా వార్తలు వినిపించాయి. కానీ అందుకు సంబంధించి ఒక ఫోటో కానీ, విజువల్ కానీ ఇప్పటివరకు వాల్తేర్ […]

నెలకే పెద్దారెడ్డి చాపల పులుసు షాప్ ను క్లోజ్ చేసిన కిరాక్ అర్పి.. ఏం జరిగిందంటే..!!

తెలుగులో బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్ గా గుర్తింపు పొందారు కమెడియన్ కిరాక్ ఆర్పి. జబర్దస్త్ మానేసిన తర్వాత కొద్ది రోజులు స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బుల్లితెరకు దూరమై హైదరాబాదులో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. నాన్ వెజ్ ప్రియుల కోసం హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుట ఒక షాప్ ని ఓపెన్ చేశారు. ఈ వ్యాపారం బాగా సాగుతుందని […]

నరేష్.. పవిత్ర లోకేష్ సంబంధించి మరొక వీడియో రాబోతోందా..?

తెలుగు సిని ఇండస్ట్రీలో నటుడు వీ. కే. నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల మూడవ భార్య రమ్య నుంచి విడాకులు తీసుకున్న ఆ తర్వాత నాలుగవ వివాహానికి సంబంధించి ప్రస్తుతం ఒక విషయం వైరల్ గా మారుతోంది. పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా సహజీవనం కొనసాగిస్తున్నారంటు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నట్లుగా చెప్పేందుకు ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ […]

ఆ విషయంలో ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ ముందున్నారా..?

నందమూరి కళ్యాణ్ రామ్ గత సంవత్సరం బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చాలాకాలం తర్వాత ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి బూస్ట్ అభిమానులకు ఇచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మరొక డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరియర్ ప్రారంభం నుంచి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చిత్రాలలో నటించి నేర్పించిన కళ్యాణ్ రామ్ తనదైన స్టైల్ లో ఈసారి కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆమీగోష్. […]

బ్యాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ..!!

టాలీవుడ్ లోకి మొదట కంచె సినిమా ద్వారా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇక అదే జోష్ తో తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ప్రగ్యా . వెండితెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా తన […]

విడాకులపై మరొకసారి ఘాటుగా స్పందించిన కృష్ణవంశీ..!!

తెలుగు సినీ దర్శకులలో డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఈయన చంద్రలేఖ సినిమా సమయంలో హీరోయిన్ రమ్యకృష్ణతో ప్రేమలో పడి ఆ ప్రేమను వివాహ బంధం వైపు తీసుకువెళ్లారు. అలా కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతుల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి వరుసగా […]

RC -15 సినిమా కూడా మరొక సంక్రాంతికేనా..?

మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC -15వ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. RRR సినిమాతో అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత తన తండ్రితో కలిసి చేసిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ను చవిచూసింది. అయితే ఈ ఏడాది ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. […]