తెలుగు సినీ ఇండస్ట్రీలో నాటితరం హీరోల నుంచి నేటి తరం హీరోల వరకు డ్యూయల్ రోల్ లేదా త్రిబుల్ రోల్ పాత్రలో నటించడం చాలా తక్కువగానే జరుగుతోంది. అయితే ఇలా హీరోలు ఒకే సినిమాలో ఇన్ని పాత్రలో నటించడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద విషయమని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ విషయం ఒక వింతగా భావించేవారు. సీనియర్ ఎన్టీఆర్ వంటి వారు దానవీరశూరకర్ణ సినిమాలో ఏకంగా మూడు పాత్రలో నటించారు. అయితే ఇలా నటించడం రాను రాను […]
Author: Divya
మెగా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా సంక్రాంతి సమరం అనేది ఎక్కువగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల విరామం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడడం జరుగుతోంది. ఈ ఇద్దరిలో బాలకృష్ణ యాక్షన్ డ్రామా సినిమా జనవరి 12న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు కావడంతో […]
మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!
తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు […]
ఆమీగోస్ .. సినిమా నుంచి భారీ అప్డేట్.. ఏమిటంటే..?
టాలీవుడ్ లో నటుడు కళ్యాణ్ రామ్ ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సరికొత్త డైరెక్టర్లను పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది బింబిసారా సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో తన తదుపరిచిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు విభిన్నమైన సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ చిత్రమే ఆమిగోస్. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ […]
ఎట్టకేలకు రవితేజకు క్షమాపణలు చెప్పిన కమెడియన్..!!
తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ గా పేరు పొందారు షకలక శంకర్. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రావడంతో పూర్తిగా జబర్దస్త్ మానేసి సినిమాలలోని బిజీగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు మెగా కుటుంబం పై ఎవరైనా కామెంట్స్ చేస్తే వారిపైన విరుచుకుపడుతూ ఉంటారు. గడిచిన రెండు రోజుల క్రితం నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ధమాకా సినిమా సక్సెస్ మీటుగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాటలు మెగా హీరోలను ఉద్దేశించే మాట్లాడారు అన్నట్లుగా వార్తలు […]
నయనతార సినీ ప్రయాణంలో ఇంతటి కష్టాలా..?
టాలీవుడ్ , కోలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది హీరోయిన్ నయనతార. ఇక ఇటీవలే విడుదలైన కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన పెద్దగా ఆకట్టుకోలేక పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రాన్ని తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాపై నయనతార సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటీవల ఒక వార్తకు సంబంధించి ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. ఏడాది పూర్తిగా బాలీవుడ్ సినిమాలలోనే నటించబోతున్నట్లు […]
అజిత్ తునివు.. తెలుగు రైట్స్ అన్ని కోట్లు పెట్టికోన్న దిల్ రాజు..!!
కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న నటుడు అజిత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినిమాలలోనే కాకుండా రేసింగ్ విషయంలో కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంటాడు అజిత్. ఇక కోలీవుడ్లో నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.ఈ మధ్యకాలంలో తెలుగులో అజిత్ ది ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా సంక్రాంతికి తునీవు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సంక్రాంతి […]
సెన్సార్ రిపోర్టు ప్రకారం వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉందంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో మరొక హీరో రవితేజ కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. వీరితోపాటు తదితర నటీనటులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ పనులు కూడా గడిచిన కొద్దిసేపటి క్రితం పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా U/A సర్టిఫికెట్ లభించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి […]
సంక్రాంతి సినిమాల పోరులో హాట్ టాపిక్ గా మారిన శృతిహాసన్ రెమ్యూనరేషన్..!!
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో లకు జోడిగా నటించే హీరోయిన్స్ చాలా తక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. ఇక శృతిహాసన్ అయితే ఇప్పుడు సీనియర్ హీరోలతో నటించి గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది. ఒకప్పుడు ఈమె పైనే ఐరన్ లెగ్ అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. ఈ ముద్దుగుమ్మ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈమెకు సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం పెద్దగా […]