స్టార్ హీరోయిన్ల ప్లేస్ ని ఆక్రమించిన యంగ్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. వారంలో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అందులో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు. అందం ,అభినయం నుండి అదృష్టం కలిసి రాలేక కొంతమంది. ఈ క్రమంలోనే స్టార్ క్రేజ్ సంపాదించిన కొంతమంది హీరోయిన్స్ ని కేవలం స్టార్ హీరోలంతా రిపీట్ సినిమాలలో చేస్తూ ఉంటారు.స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు ఎక్కువగా పూజా హెగ్డే రష్మిక ,సమంత, కీర్తి […]

సినిమా విడుదల కాకముందే బాలయ్య చిత్రానికి పెద్ద దెబ్బగా..!!

ఈసారి సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి అగ్ర హీరోలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద హౌరాహోరీగా పోటీ ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ వేడుకలకు ఏర్పాట్లు కొనసాగుతూ ఉండగా వేలాది మంది అభిమానులు రాకతో జనం కూడా ఎక్కువగా వస్తారని ఊహించిన పోలీసు అధికారులు అనుమతి ఇవ్వడం కష్టతరంగా మారుతోందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈనెల 6వ తేదీన ఒంగోలులో MBM గ్రౌండ్లో జరగవలసిన నందమూరి వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ […]

Trailer: అదరగొడుతున్న వారసుడు ట్రైలర్..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు సినిమా తెలుగులో వారసుడు అనే సినిమా పేరుతో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అందుచేతనే ట్రైలర్ను కూడా ఆన్లైన్లో ఒకేసారి విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ యాక్షన్ ఇలా అన్నిటిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్లో చూపించారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో వచ్చిన అనేక తెలుగు సినిమాల సన్నివేశాలు కూడా […]

జయసుధ పై వచ్చిన పెళ్లి రూమర్ పై క్లారిటీ ఇదే..!!

సీనియర్ హీరోయిన్ నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల కొడుకుల సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె గురించి అప్పుడప్పుడు పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఎన్నో వందల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన జయసుధ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని మంచి పేరు సంపాదించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ […]

భానుమతి జీవితంలో ఇన్ని విషాద ఛాయలా.. కన్నీళ్ళాగవు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మరుపురాని పేర్లలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ భానుమతి కూడా ఒకరు. ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలు సైతం ఈమెకు పూర్తిస్థాయిలో గౌరవాన్ని అందించేవారు. ముఖ్యంగా హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా ఇలా ఎన్నో పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన భానుమతి గురించి.. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులు కూడా.. ఆమెను గౌరవించాల్సిందే. కాళ్లకు నమస్కారం […]

చీర కట్టులో హెబ్బా పటేల్ అందాల విందు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట అలా ఎలా అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అయితే తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ,ఈడోరకం ఆడోరకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ […]

NTR -30 వ చిత్రానికి కొరటాల రేమ్యునరేషన్ అన్ని కోట్లా..?

టాలీవుడ్ లో డైరెక్టర్ కొరటాల శివ తీసిన సినిమాలు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసిన విషయమే.. కేవలం ఆచార్య సినిమాతో ఊహించని విధంగా దెబ్బ పడింది. ఇంతకు ముందు వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఎన్ని సార్లు తలదూర్చిన కొరటాలకు ఇబ్బంది ఏమి రాలేదు. కానీ ఆచార్య సినిమా ఫ్లాప్ కావటంతో సినిమాకు దారుణంగా నష్టాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ శివ చెప్పినట్టు తను అడిగినంత ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా […]

త్వరలోనే విజయ్ దేవరకొండ తో మీరు అనుకున్నదే జరగబోతోంది.. రష్మిక..?

గీత గోవిందం సినిమాతో హిట్ పైర్ గా పేరు పేరుపొందారు విజయ్ దేవరకొండ, రష్మిక .ఇందులో వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయిందని చూడముచ్చటగా ఉందని ఎంతోమంది అభిమానులు తెలియజేయడం జరిగింది. ఇక అదే ఊపులోని వీరు ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేయగ ఈ సినిమా ఫెయిల్యూర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా కనిపిస్తూ ఉన్నారు.దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వార్తలు కూడా చాలా […]

చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కూతురు..!!

సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో చిరంజీవి మొదటి వరుస లో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులకు తన వంతు సహాయం చేస్తూ సాధారణ ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా చిరంజీవి మాత్రం మంచి పనులు చేస్తూ ఉన్నారు. చిరంజీవి కొన్ని కారణాలవల్ల రాజకీయాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలలో కొనసాగిస్తున్న సంగతి అందరికీ […]