సినీ సెలబ్రిటీల లైఫ్ చూడడానికి కాస్త అందంగా కనిపించిన మరి కొంతమంది జీవితం మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సీనియర్ ఆర్టిస్టులు సైతం తమ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు. అలాంటి వారిలో నటి పూజిత కూడా ఒకరు. ఇప్పటి తరం ప్రేక్షకులకు పెద్దగా […]
Author: Divya
రోజాపై ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన గెటప్ శ్రీను..?
టాలీవుడ్లో గతంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తరువాత హీరోయిన్ల క్రేజ్ తగ్గిపోయిన పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటించింది రోజా. కొన్ని సినిమాలలో నటించిన వెంటనే రాజకీయంగా కూడా ప్రవేశించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం మంత్రిగా వైసిపి పార్టీలో కొనసాగుతోంది. తాజాగా రోజా పైన బుల్లితెర కమెడియన్ గెటప్ శ్రీను పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుల్లితెరపై గెటప్ శ్రీను అంటే […]
శృతిహాసన్ కి టాలీవుడ్ లో అన్నయ్య అతనేనట..!!
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్గా తన హవా కొనసాగిస్తోంది శృతిహాసన్.. ఇమే చేస్తోంది ప్రస్తుతం రెండు సినిమాలు అయినప్పటికీ ఆ సినిమాలు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాlut విడుదల కాబోతున్నాయి. ఈ రెండిట్లో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. నిన్నటి రోజున వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ వేదికపై శృతిహాసన్ చీర కట్టులో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈవెంట్ కే చాలా […]
ట్రైలర్: అదిరిపోయేలా ఉన్న వీర సింహారెడ్డి ట్రైలర్..!!
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలి నేని దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ,పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ రోజున వీరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా […]
కే.జి.ఎఫ్ ఒక చెత్త సినిమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ..!!
కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో కేజిఎఫ్ కాంతారావు సినిమా కూడా ఒకటి. ఇక సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ఈ సినిమాల పైన చర్చ జరుగుతూ వస్తోంది. అందుకు ముఖ్య కారణం ప్రముఖ నటులలో ఒకరైన నటుడు కిషోర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నటుడు చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. వాస్తవానికి కేజీఎఫ్ కాంతారా సినిమాలను నిర్మించింది హోం భలే ఫిలిం బ్యానర్ అని అందరికీ […]
100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన ధమాకా..?
మాస్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీ లీల నటించింది. ఈ సినిమాని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా మూడో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్లతో అరుదైన ఘనతను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు వారాలలోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. ఈ రకంగా రవితేజ కెరియర్ లోనే రూ.100 […]
దీపికా పదుకొనే ఏడాది సంపాదన ఎన్ని కొట్లో తెలుసా..?
బాలీవుడ్ హీరోయిన్ దీపికపదుకొనె క్రేజ్ ప్రతి సినిమాకు అంతకంతకు పెరుగుతోంది. దీంతో పాపులర్ బ్రాండ్ తన వెంట క్యు కడుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక వైపు వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా భారీ ఆదాయం ఆర్జిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు సుమారు రూ .15 కోట్ల నుంచి రూ .20 కోట్ల పారతోషకం తీసుకుంటోంది.ఇండియా సినిమాలకు రూ […]
జగపతిబాబు తల్లి మాట కోసం ఆ పని చేస్తున్నారు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడుగా గుర్తింపు పొందిన జగపతిబాబు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక గతంలో ఎన్నో సినిమాలలో నటించి బాగా పాపులర్ అయిన జగపతిబాబు ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్గా రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విలన్ గా నటించడమే […]
చిరంజీవిపై కమెడియన్ ఆలీ షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కమెడియన్ ఆలీ. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా, హోస్ట్ గా, గెస్ట్ గా కూడా బాగా అలరిస్తూ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమతో కలిసి ఎన్నో వాటికి హోస్టుగా చేశారు. ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ల హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టార్ హీరోలు […]