అలాంటి తప్పుల వల్లే అక్కినేని హీరోల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా..?

టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం కూడా ఒకటి. ఎంతోమంది హీరోలు ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోయారు. గత సంవత్సరం బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత థాంక్యూ, లాల్ సింగ్ చడ్డ వంటి సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక నాగార్జున కూడా ది గోస్ట్ మూవీతో ఘోరమైన […]

KGF -3 సినిమా మొదలయ్యేది అప్పుడే..!!

కన్నడ సినీ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన చిత్రాలలో KGF, KGF -2 సినిమాలు కూడా ఒకటి. ఈ సినిమా రావడం వల్ల కనడ మార్కెట్ ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ పాన్ ఇండియాలోనే విడుదలవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటివరకు హీరో యశ్ తెలియని వారికి కూడా ఈ సినిమాతో నేషనల్ వైడుగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక తన […]

ఈసారి భోళా శంకర్ సినిమా కూడా డౌటేనా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో కాస్త దూకుడుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈసారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన సినిమాని విడుదల చేయడం జరుగుతోంది. ఇక ఆ వెంటనే తన తదుపరిచిత్రం డైరెక్టర్ మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమాని చేస్తున్నారు. అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న వేదాళం సినిమాని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆల్రెడీ తెలుగులో డబ్ చేశారట. కానీ ఈ సినిమాని […]

ఆరోజు సమంత అభిమానుల ముందుకు రాబోతోందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. సమంత నటించిన యశోద చిత్రం గత ఎడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సమంత చేతిలో కేవలం శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక వచ్చే నెల 17వ తేదీన శాకుంతలం సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతున్నట్లు గడిచిన కొద్దిరోజుల క్రితం అధికారికంగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ తన దర్శకత్వంలో […]

ఎట్టకేలకు తన పెళ్లి పై స్పందించిన యాంకర్ శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది యాంకర్ శ్రీముఖి. ముఖ్యంగా టీవీ ఆడియన్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మొదట పటాస్ కామెడీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.ఆ తర్వాత వెండితెర పైన పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది శ్రీముఖి. ఈ సందర్భంగా తన […]

సినీ ఇండస్ట్రీ వారసులపై ఎంట్రీ పై అడవి శేషు షాకింగ్ కామెంట్స్..!!

2011 సంవత్సరంలో విడుదలైన కర్మ సినిమాతో మొదటిసారిగా అడవి శేషు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో పంజా, బలుపు, బాహుబలి, రన్ రాజా రన్ వంటి సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించారు. ఇక 2016లో క్షణం సినిమాతో తన కెరియర్ మారిపోయింది. డైరెక్టర్ రవికాంత్ తో కలిసి అడవి శేషు ఈ సినిమా కథను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఎవరు, గూడచారి ,మేజర్ వంటి వరుస […]

7/G బృందావన కాలనీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ధమ్, నీ ప్రేమకై వంటి తెలుగు సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 7/G బృందావన కాలనీ సినిమాతో సక్సెస్ అందుకోవడంతో ఈమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.. దీంతో సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో కనుమరుగైపోయింది సోనియా అగర్వాల్. ఇక డైరెక్టర్ సెల్వరాగవన్ ను […]

హీరో అబ్బాస్ కూతురు ఎలా ఉందో చూస్తే షాక్..!!

టాలీవుడ్ లో ప్రేమదేశం సినిమా ద్వార హీరో అబ్బాస్ మంచి పాపులారిటీ సంపాదించారు. పలు సినిమాలలో గ్లామర్ బాయ్గా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడ లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును క్రేజ్ను సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమబెంగాల్ తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం పెద్ద విశేషం. అబ్బాస్ అని అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా ప్రేమదేశం. సినిమాలోకి రంగప్రవేశం చేయకముందు అబ్బాస్ ఒక […]

పవన్ చిత్రాల విషయంలో తప్పు జరుగుతోందా..?

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ,జల్సా, ఖుషి లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా కథ విని ఆ సినిమా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో ముందుగానే ఊహించగలరని తెలుస్తోంది.. అలా అంచనా వేసిన సినిమాలే నిర్మాతలకు కళ్ళు చెదిరే లాభాలను అందిస్తూ ఉంటాయి. ఈనెల […]