ఎన్టీఆర్ కూడా ఉన్నారు.. అంటూ షాకింగ్ కామెంట్లు చేసిన మంచు లక్ష్మి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ పలు దేశ విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీఆర్ గురించి మంచు లక్ష్మి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. RRR చిత్రంలో ఎన్టీఆర్ రోల్ చేసి ఫిదా అయినా ప్రేక్షకులు అంతర్జాతీయంలో ఎన్టీఆర్ పాపులారిటీ మరింత రెట్టింపు […]

పూరి జగన్నాథ్ చేయబోయే సినిమా ఇదే..!!

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్ ఈమధ్య కాలంలో పెద్దగా తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో పూరి జగన్నాథ్ కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయిందని చెప్పవచ్చు. ఇంతవరకు పూరి జగన్నాథ్ తన సరికొత్త సినిమాని ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి లాంటి వాళ్లతో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చిరంజీవికి స్టోరీ తన దగ్గర లేదంటూ స్కిప్ కొడుతున్నారని వార్తలు కూడా వినిపించాయి.మరి ఇప్పుడు […]

బాలయ్య సినిమాలో జయమ్మ క్యారెక్టర్ హైలెట్ గా ఉండనుందా…?

సాధారణంగా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ మాత్రమే బాగా పాపులర్ అవుతూ ఉంటాయి. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. వీరసింహారెడ్డి వరలక్ష్మి వీరంగం ఆడేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టేసింది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ అంటే గుర్తుపట్టలేదేమో కానీ జయమ్మ అంటే కచ్చితంగా ఆడియన్స్ […]

రీ రిలీజ్ లో కూడ ఒక్కడు సినిమా రికార్డ్..!!

ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. మొదట పోకిరి సినిమాతో విడుదలైన ఈ పద్ధతి ఆ తర్వాత ఎంతో మంది హీరోలు సైతం తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-7 వ తేదీన మహేష్ ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలోనే భారీగా విడుదలైన ఈ సినిమా థియేటర్ల దగ్గర మహేష్ అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేసినట్లుగా […]

రకుల్ ని ఈ డ్రెస్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఆ తర్వాత తన అందంతో వరుస అవకాశాలను దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది. రకుల్ కెరియర్ల వెంకటాద్రి ఎక్స్ప్రెస్, లౌక్యం, నాన్నకు ప్రేమతో ధ్రువ, సరైనోడు సినిమాలు ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యాయి. రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చలామణి అయ్యింది.ఆ తర్వాత ఈమె నటించిన […]

Teaser: సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న కళ్యాణ్ రామ్ ఆమి గొస్..!!

టాలీవుడ్ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా విభిన్నమైన పాత్రలో నటించాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అందుచేతనే తన సినిమాలు ఎప్పుడు కూడా చాలా విభిన్నంగానే ఉంటూ సరికొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తూ ఉంటారు. గత సంవత్సరం బింబిసారా చిత్రంతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ చిత్రమే ఆమీగోష్. ఈసారి ఈ […]

వైరల్ గా మారిన వీరసింహారెడ్డి బ్యూటీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎలాంటి చోటైనా సరే హైలెట్గా మారుతూ ఉంటారు. తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక అక్కడికి వచ్చిన అతిథులలో రెడ్ డ్రస్సులు హనీ రోజ్ అనే యాక్టర్ కూడా తన అందంతో అక్కడున్న వారందరిని కట్టిపడేసింది. ఇక ఆమె ఎవరాని ఆరా తీయగా మలయాళం లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న […]

హీరోయిన్ జయసుధ రెండో పెళ్లిపై అసలు విషయం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోఒకప్పటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పట్లో అందరి హీరోల సరసన నటించి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. ఇప్పట్లో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. కొందరికి హీరోయిన్ వరకే అవకాశాలుంటాయి. కానీ ఈమెకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం వచ్చింది. ఈమె వయస్సు తగ్గట్టుగానే ఈమెకి తల్లిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇది కాస్త పక్కన పెడితే ఈ […]

సక్సెస్ తో రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సుధీర్..?

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు. ప్రస్తుతం సుధీర్ కెరియర్ చాలా గ్రాఫ్ లో ఎవరు ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. కమెడియన్గా, హోస్ట్ గా కథానాయకుడిగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నారు సుధీర్. ఇక ఆర్థికంగా కూడా తను మరింత బలంగా నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటీవల సుధీర్ నటించిన గాలోడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ […]