చిరంజీవి విశాఖవాసిని అవుతాను అనడం వెనుక ఇంత కథ ఉందా..?

విశాఖ తో మెగాస్టార్ చిరంజీవికి చాలా అనుబంధం ఉంది.సినీ బాక్సాఫీస్ లెక్కల్లో నైజాంలో లాంటి చిరంజీవికి వాల్తేరు సినిమా కూడా గట్టి అడ్డగానే మారిపోతోంది. విశాఖలో మంచి క్రేజ్ ఉందని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.తాజాగా వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి విశాఖ వేదికపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ అంటే ఆయనకు ఎంత ఇష్టమో.. అక్కడ ప్రజలు అంటే ఎంత ప్రేమ ఆయన మాటలలో తెలియజేశారు. […]

ఎన్ని వివాదాలు వచ్చినా.. మళ్లీ చూపిస్తున్న పఠాన్ బ్యూటీ..!!

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో పలు వివాదాలు సృష్టిస్తున్న సినిమా పఠాన్. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ హీరోగా హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తున్నది. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా దీపిక కనిపించే తీరుని ప్రతి ఒక్కరు కూడా వివాదాస్పదంగా చేస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలోని ఒక పాటలు బికినీ వేసుకొని ఉన్న తీరును కూడా ప్రతి ఒక్కరు ఈమె పైన విమర్శలు […]

ఈ సంక్రాంతి సినిమాలతో ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందారు నటుడు ప్రకాష్ రాజ్. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ ఫామ్ కోల్పోయారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన నటనను అభిమానించే వారిని సంతృప్తి పరిచే విధంగా ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేదని చెప్పవచ్చు. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ నటన గురించి ఇప్పటికి ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో ఒక్కడు, ఇడియట్, బొమ్మరిల్లు వంటి చిత్రాలలో తన పాత్రలతో ప్రేక్షకులను […]

మంచు మనోజ్ రెండో పెళ్లి సమయం వచ్చేసిందా..!!

మంచు కుటుంబంలో నుంచి హీరోగా అడుగుపెట్టిన వారిలో మంచు మనోజ్ కూడా ఒకరు. దాదాపుగా గడిచిన ఐదు సంవత్సరాల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్రి అనే సినిమా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ లు కూడా మొదలుపెట్టారు. కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా 2019లో తన వ్యక్తిగత కారణాలవల్ల తన […]

మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను దర్శకత్వంలో వస్తున్న చిత్రం వీర సింహారెడ్డి. హీరోయిన్ల శృతిహాసన్ కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో కూడా భారీగా విడుదల కాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉన్న […]

అలా చేసి కొన్ని కోట్లు కోల్పోయాను.. అంటున్న నటి సుధ..!!

తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుధ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎన్నో పాత్రలలో ఏమే ఒదిగిపోయి నటించింది.ముఖ్యంగా ఎంతోమంది నటీనటులకు అమ్మగా కూడా నటించింది. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు ఉండగలమని డైరెక్టర్ బాలచందర్ సూచించడంతో ఆమె హీరోయిన్ల కాకుంటే సైడ్ క్యారెక్టర్లలోని సెటిల్ అయిందట. అలా ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె తమిళనాడులోని శ్రీరంగంలో మంచి స్థితి మంతులు కుటుంబంలో పుట్టిందట. సుధ తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి […]

పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ వేసిన ఆర్జీవి..!!

డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల పైన ప్రతిపక్ష నేతల పైన ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. హైదరాబాదులో చంద్రబాబు నివాసంలో జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కిస్తోందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా కొంతమంది రాజకీయ నాయకులు ఒరేంజ్ లో […]

మహేష్ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా… నిజమెంత..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలుసు. మహేష్ సినిమా వస్తుందంటే థియేటర్లల వద్ద ప్రేక్షకులు క్యూ కడతారు. మహేష్ బాబు , త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 12 ఏళ్ల తర్వాత మహేష్ బాబుతో ఒక సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలుపెట్టారు.. గతంలో అతడు, ఖలేజా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. […]

చిరంజీవి రాజకీయాలకు పనికిరాడు అంటున్న డైరెక్టర్..!!

చిరంజీవి సినిమాలలో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు మక్కువ చూపి సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని కారణాల చేత ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గడచిన కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని మరింత బలోపేతం చేయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిన్నటి రోజున […]