ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినిమాతో పాటు బాలయ్య సినిమా ఒక్కరోజు ముందుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఉండడం చిరంజీవి ఎనర్జిటిక్ కి రవితేజ ఎనర్జిటిక్ ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా చిరంజీవి వీరాభిమాని డైరెక్టర్ బాబి కొల్లి తెరకెక్కించారు. చిరంజీవినీ ప్రేక్షకులు ఏ విధంగా […]
Author: Divya
అన్ స్టాపబుల్.. నుండి పవర్ టీజర్ వైరల్..!!
బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ -2 నుంచి ఎప్పుడెప్పుడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ టీజర్ ను చూసేందుకు చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే తాజాగా ఒక ప్రోమో అని విడుదల చేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. పవన్ ఎంట్రీ కూడా చాలా సాలీడ్ గానే ఉన్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది […]
Dhasara: వామ్మో కీర్తి సురేష్ కూడా గిఫ్ట్ గా బంగారు కానుకలు..!!
మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఒక పక్క స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రాలలో, కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ చేతిలో రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తోంది. చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక అలాగే నాచురల్ స్టార్ నానితో కలిసి దసరా అనే […]
రాజమౌళిని రిజెక్ట్ చేసిన స్టార్స్ వీళ్లే..!!
.. ఇక తనతో సినిమా చేసేందుకు అవకాశం వస్తే ఏ హీరో కూడా వదులుకోరు. వెంటనే ఓకే చెప్పేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కావాలనే కొందరి నటులను తమ సినిమాలో నటించాలని అడిగినప్పుడు కొంతమంది వివిధ కారణాల చేత రాజమౌళి దర్శకత్వంలో నటించానని తెలియజేసినట్లు సమాచారం. ఆ హీరోలు ఎవరు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.. ఇక […]
పఠాన్ ఓటీటి సినిమా రిలీజ్ డేట్ లాక్..!!.
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా పఠాన్. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో షారుక్ , దీపిక పడుకొనే నటిస్తోంది. ఈ సినిమాకి సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ పాత్ర పఠాన్ అనే రా ఏజెంట్గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ,హృతిక్ రోషన్ గెస్ట్ రోల్స్ […]
చీర కట్టులో మైమరిపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది. కేవలం RX -100 సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన అంద చెందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గానే ఉంటూ ఫుల్ […]
తమన్నా ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి హీరోయిన్గా కూడా పేరు పొందడమే కాకుండా విలన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు ఈ ముద్దుగుమ్మది. ఇప్పుడు తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ను […]
రష్మిక త్వరలోనే అలాంటి పని చేయబోతుందా..?
కన్నడ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించింది. రష్మిక మీద గత కొన్ని రోజులుగా రూమర్స్ , ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ తో లవ్ రక్షిత్ శెట్టి , రిశబ్ శెట్టి మీద తన గొడవ ఇలా అన్నిటికి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇంటర్వ్యూలో తన అభిమానులకు ఒక సూపర్ న్యూస్ చెప్పబోతోంది అన్నట్లుగా సమాచారం. […]
రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!
టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే […]