బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఎలాంటి విషయాన్నైనా సరే ముక్కు సూటిగా తెలియజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన వైఖరిని మార్చుకోవడానికి భయపడి వెనకడుగు వేయదు. ఎప్పుడు కూడా క్వీన్ గానే ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. ఎమర్జెన్సీ టాకీ పూర్తి కాగానే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కంగన షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం తన ఆస్తులు అన్నిటిని […]
Author: Divya
మళ్లీ ప్రభాస్ దే మొదటి స్థానం..!!
ఏ ఇండస్ట్రీలోనైనా టాప్ హీరో ఎవరు అనే విషయంపై ఎప్పుడూ కూడా ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. ఏ హీరో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటారనే విషయాన్ని కూడా ఎవరు కరెక్ట్ గా చెప్పలేరు. అందుచేతనే పలు మీడియా సంస్థలు మాత్రం ఇలాంటి ఇబ్బందులను గమనించి.. ప్రతినెల ప్రతి, సంవత్సరం ఒక లిస్టును విడుదల చేస్తూ ఉంటుంది. అలా విడుదల చేసేటువంటి మీడియా సంస్థలలో ఆర్మాక్స్ మీడియా సంస్థ కూడా ఒకటి. తాజాగా గత సంవత్సరం […]
లావణ్య త్రిపాఠి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనా..?
అందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టి అలా ఏన్నో చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగా ఉన్న ఇతర భాషలలో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. గత సంవత్సరం హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పర్వాలేదు అనిపించుకుంది..ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. ఇక ఏడాది ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యే అవకాశం […]
యాంకర్ రష్మీ ఇంట విషాద ఛాయలు..!!
తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా సుదీర్ తో చేసే స్కిట్లు కాని, షోలు కానీ మంచి సక్సెస్ను అందుకుంటూ ఉంటాయి. అయితే ఇటీవల రష్మిక పలు సినిమాలలో కూడా నటించి పలు విజయాలను అందుకుంది. రష్మిక ఎప్పుడు కూడా మూగజీవాలపైన హింసించే వారి పైన చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా […]
హరిహర వీరమల్లు సినిమా టీజర్ వచ్చేది ఆరోజే..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు రాజకీయాలతోను బిజీబిజీగా ఉంటున్నారు. ఈమధ్య కాలంలో క్రిస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర హర వీరమల్లు సినిమా షూటింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు.. దాదాపుగా ఈ సినిమా మొదలుపెట్టి ఇప్పటికే రెండేళ్లు పైగా కావస్తోంది.. అయినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది .అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే షూటింగ్స్ పార్ట్ నుంచి వచ్చిన ఫొటోస్ పవన్ లుక్ సినిమా ఈ సినిమా […]
NTR -30 సినిమాకి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. తన విభిన్నమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా గత ఏడాది ప్రకటించడం జరిగింది.అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం 2024 ఏప్రిల్ 17న […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్..!!
చిరంజీవి నటించిన చిత్రాలలో ఖైదీ సినిమా ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో రగులుతోంది మొగలి పొద అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవితో పోటీపడి ఈ సినిమాలో డాన్స్ వేసిన హీరోయిన్ మాధవి దాదాపుగా 10 సంవత్సరాల పాటు అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.ఇక ఇమే చిరంజీవికి ఫేవరెట్ జోడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి మొదట సినిమా ప్రాణం ఖరీదు తో మొదలై ఇంట్లో రామయ్య […]
ఆమె కెరియర్ మొత్తం రవితేజ మీద ఆధారపడిందా..!!
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాతో బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలను అందుకున్నారు రవితేజ. ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .టైటిల్ విభిన్నంగా ఉండడంతో పాటు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రవితేజ లుక్ ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెంచేసాయి. రావణాసుర సినిమాలో రవితేజకు జోడిగా జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటిస్తున్నది. ఈ చిత్రం పైన ఈ ముద్దుగుమ్మ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని […]
అన్నీ తెలిసి ఆ పని చేశాను అంటున్న శృతిహాసన్..!!
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిత్రాలలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి సరసన శృతిహాసన్ నటించింది , అలాగే వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది. ఈ రెండు చిత్రాలలో హీరోయిన్గా శృతినే నటించింది. అయితే రెండు చిత్రాలలో కూడా ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కేవలం హీరోయిన్ గా పేరు ఒకటి ఉన్నది ఇక సినిమాలలో పాటల డాన్సులో కూడా కనిపించినట్లు ఆమె పాత్ర సాగింది. అయితే ఇలాంటివన్నీ తెలిసి […]