టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం అభిమానుల సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ పీరియాడికల్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా నటిస్తున్నది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద మరొకసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర బృందంతో పాటు […]
Author: Divya
రూ.200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన వాల్తేర్ వీరయ్య..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మాస్ ఇమేజ్ను చిరంజీవికి తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విడుదలై ఇప్పటికి పది రోజులు కావస్తున్న అప్పుడే రూ.200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర […]
మెగా వర్సెస్ నందమూరి పై చరణ్ హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ […]
అక్కినేని నందమూరి కుటుంబానికి గొడవలు ఉన్నాయా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెబుతూ ఉంటారు.అయితే వీరిద్దరు మధ్య నటులుగా ఎంతో పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం మంచి స్నేహితులుగా ఉండేవారని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏఎన్ఆర్ తో విభేదాలు వచ్చాయని విషయాన్ని ఏఎన్నార్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తో విభేదాల గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే గొడవలు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య మాత్రం ఒక దశ […]
టాలీవుడ్ లో హీరో ఆత్మహత్య.. కారణం అదే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య కూడా ఎవరు ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఈ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక తర్వాత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా మరణం దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. హీరోగా మంచి ఫేమ్ ఉన్న సమయంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణాలు ఉన్నాయని వార్తలు ఇప్పటికీ […]
Trailer: వైలెంట్ గా ఉన్న మైకేల్ మూవీ ట్రైలర్..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడుగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రంజిత్ జై కోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ,వరుణ్ సందేశ్ ,గౌతమ్ మీనన్ ,అనసూయ ,వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతోమంది కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల […]
వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఈ సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ సినిమానిలో బాలకృష్ణ ఎంతో యంగ్ గా ఉన్నారు.. కాస్తా గ్యాప్ తీసుకున్న సరే బాలకృష్ణ సినిమా అభిమానులను క్యూ కట్టేలా చేస్తాయి. ఈ సినిమాకి దాదాపు రూ.10 కోట్ల రూపాయల ప్రాఫిట్ మొదటి రోజే వచ్చినట్టు సమాచారం.ఈ సినిమానీ గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించిన విషయం […]
వీరసింహారెడ్డి సినిమాలో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరాసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ విజయంగా నిలిచాయి. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి,బాలయ్య ఇలా సంక్రాంతికి పోటీపడి తమ సినిమాలను విడుదల చేశారు. ఇక వీర సింహారెడ్డి సినిమా విషయానికొస్తే కంప్లీట్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు.డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ […]
సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ కాలేకపోతున్న ఫ్యామిలీ హీరో..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పట్లో ఎంతో మంది హీరోలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించేవారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో విలన్ గా సైడ్ క్యారెక్టర్ల గా నటించి ఆ తర్వాత హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఇక తన కెరియర్ లో ఎన్నో మల్టీ స్టార్ చిత్రాలలో కూడా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో హీరోగా […]