సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు మృతి..!!

గడిచిన కొద్ది గంటల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణ వార్త మరువకముందే ఇప్పుడు..ప్రముఖ సినీ నటుడు డైరెక్టర్ ఇ రామదాస్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇరామదాసు వయసు 66 సంవత్సరాలు. ఈ విషయాన్ని ఇ రామదాసు కుమారుడు ధ్రువీకరించారు. సోషల్ మీడియా వేదికగా తన తండ్రి మరణాన్ని తెలియజేశారు.దీంతో ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పలువురి సినీ సెలబ్రెటీలు సైతం ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామదాసు కుమారుడు కల్చల్వన్ […]

హీరోయిన్ జమున రాజకీయాలలోకి వెళ్లడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి రోజున డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మరణించారు అనే వార్తలు వినిపించాయి… ఈ రోజున సీనియర్ నటి జమున కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఈమె హైదరాబాదులో తన నివాసంలో తృది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. జమున మృతితో టాలీవుడ్ మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ఈమె అభిమానులు సినీ ప్రముఖుల సైతం తీవ్ర విషాదంతో మునిగిపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకులుగా కొనసాగిన వారు […]

హీరోయిన్ శృతిహాసన్ పెళ్లికి ప్లాన్ వేస్తోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో శృతిహాసన్ రేంజ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. సీనియర్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం శృతిహాసన్ నటిస్తూ బిజీగా ఉంటోంది. ఒక స్టార్ హీరో కూతురు అయినప్పటికీ ఈమె కెరియర్ మొదటి నుంచి సాధారణ హీరోయిన్గా […]

సిద్ధార్డ్ -అదితిరావు.. కలిసే ఉన్నారా..?

గడిచిన కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో సిద్ధార్థ్-అతిథిరావు హైదరి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ వార్తలు అటు కోలీవుడ్ టాలీవుడ్ మీడియాలో కూడా బాగా వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం వీరిద్దరూ ఎప్పుడు కూడా అధికారికంగా ధ్రువీకరించలేదు. అలా అని చెప్పి ఈ విషయాన్ని ఖండించలేదు. దీంతో ఈ ఇద్దరి అభిమానులలో పలు సందేహాలకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ జంట […]

వామ్మో ఈ కొత్త జంట ఆస్తి అన్ని కోట్ల..!!

క్రికెటర్ కేఎల్ రాహుల్, హీరోయిన్ ఆతియా శెట్టి గడిచిన కొద్దిరోజుల క్రితం వివాహం చేసుకున్నారు. వెటర్న్ స్టార్ సునీల్ శెట్టి తన ఫామ్ హౌస్ లో ఒక ప్రైవేటు వేడుకలో ఈ జంట వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తమ వివాహ వేడుకలకు కేవలం కొద్ది మంది బంధుమిత్రులకు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వివాహం అనంతరం కేఎల్ రాహుల్ ఈ ఘనమైన వేడుక నుంచి అద్భుతమైన ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ […]

సమంత ఇజ్ బ్యాక్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ అందుకుంది. ఎప్పుడూ కూడా ప్రేక్షకులన్నీ తన అందచందాలతో మంత్ర ముద్దులను చేస్తూ ఉంటుంది సహజంగానే సమంత ఫిట్నెస్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల మయోసైటిస్ వ్యాదిన బారిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి నుంచి సమంత కోలుకోవాలని అభిమానులు సైతం […]

నటుడు శర్వానంద్ నిశ్చితార్థ వేడుక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట పలు చిత్రాలలో నటించిన నటుడు శర్వానంద్.. హీరోగా ప్రస్తుతం పలు సినిమాలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తూ ఉన్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి శర్వానంద్ వివాహ వేడుకల గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శర్వానంద్ కు సంబంధించి కొన్ని నిశ్చితార్థపు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ తరుణంలో అభిమానులు సైతం కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ […]

HBD: రవితేజ ఆస్తి ఎన్ని కోట్లు తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. మొదట పలు చిత్రాల విలన్ గా సైడ్ క్యారెక్టర్లలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. మాస్ హీరోగా పేరు సంపాదించారు రవితేజ ఇక పార్టీ నుంచి పక్క కమర్షియల్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇటీవల వరుసగా నటించిన చిత్రాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుతున్నాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రవితేజ పుట్టినరోజు […]

అనసూయ యాంకర్ కాకముందు ఏం చేసేదో తెలుసా..?

బుల్లితెరపై యాంకర్ అనసూయ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.. బుల్లితెరపై పలు కామెడీ షోలు వచ్చిన తర్వాత యాంకర్స్ కి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. అలా గతంలో ఝాన్సీ, ఉదయభాను, సుమ వంటి వారు మాత్రమే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అంతటి రేంజ్ సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ పేరు వినిపిస్తూ ఉంటుంది. దాదాపుగా ఇప్పటికీ అనసూయ షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.కానీ ఈ మధ్యకాలంలో అనసూయ జబర్దస్త్ మానివేయడంతో అభిమానులు […]