ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరు పొందరు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రభాస్ డైరెక్టర్ నాగ అశ్విన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్ట్-k పేరుతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన ఆటు అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అడ్వాన్స్ టెక్నాలజీ రోబోటిక్స్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ […]
Author: Divya
స్టార్ హీరోలకు వారి భార్యలకు మధ్య ఎజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. మరి కొంతమంది విడిపోవడం కూడా జరిగింది. అయితే అలా టాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న హీరోలకు తమ భార్యలకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసుకుందాం. 1). అల్లు అర్జున్ -స్నేహ: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇక అల్లు అర్జున్ కంటె.. స్నేహ కంటే మూడేళ్లు చిన్నది. […]
పిల్లల కోసం అలాంటి నిర్ణయం తీసుకుంటున్న దీపిక పదుకొనే..?
బాలీవుడ్లో స్టార్ హీరో హీరోయిన్లుగా పేరుపొందారు దీపిక పదుకొనే, రణబీర్ సింగ్. వీరిద్దరి వివాహం అయ్యి ఇప్పటికి నాలుగేళ్లు పూర్తి కావోస్తోంది. వివాహమైన వృత్తిపరంగానే బిజీగా ఉన్నారు తప్ప పిల్లలు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ఈ క్రమంలోనే పిల్లల విషయంలో ఇద్దరు కాస్త నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. కావాలనే పిల్లలు వద్దనుకుంటున్నారని ఈ విషయంపై ఇరువురు కుటుంబాల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో గత ఏడాది […]
రాజమౌళి తన చెల్లెలుతో విభేదాలపై .. క్లారిటీ ఇదే..!!
డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. దేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ దర్శకుల నుంచి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు. అయితే ఈయనకు ఒక చెల్లెలు ఉందని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈమె కూడా ప్రముఖ సింగర్ . ఈమె పేరు శ్రీలేఖ రాజమౌళికి ఈమెకు మధ్య ఎన్నో ఏళ్లుగా గొడవలు ఉన్నాయని వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి. అందుకే రాజమౌళి ఆయన […]
మళ్లీ పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్.. ఈసారి..?
నటి పవిత్ర లోకేష్ తో తన బంధం గురించి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ చేస్తున్న వారి పైన సినీ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొకసారి పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కూడా ఆయన అధికారులకు సమర్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నటి పవిత్రతో తనకున్న రిలేషన్షిప్ పైన సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ఆగని నేపథ్యంలో మరొకసారి ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. గతంలో కూడా ఫిర్యాదు […]
కమెడియన్ గీత సింగ్.. ఇంట విషాదం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది లేడీ కమెడియన్స్ వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది నటి గీతా సింగ్. మొదట అల్లరి నరేష్ నటించిన కితకితలు వంటి సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న గీతా సింగ్ ఆ తర్వాత ఎవడి గోల వాడిదే, సీమశాస్త్రి తదితర చిత్రాలలో నటించి బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఎన్నో సినిమాలలో కమెడియన్గా నటించిన ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది గీతా సింగ్. అయితే […]
క్లీవేజ్ షో తో కేక పెట్టిస్తున్న.. శాలిని పాండే..!!
శాలిని పాండే.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.మొదట అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు రాబట్ట లేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అడపాదడపా సినిమాలలో కనిపిస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదిగేందుకు చాలానే కష్టపడుతోంది. ఇలాంటి సమయంలోనే తన ఉనికిని చాటుకునేందుకు సైతం సోషల్ మీడియాని తెగ ఉపయోగించుకుంటోంది. ఎప్పటికప్పుడు తన ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ […]
జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన.. గడ్డం నవీన్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కామెడీ షో గా పేర్కొంది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న కమెడియన్లు సైతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కొంత మంది ఈ షో కి దూరం కావడం వల్ల ఇతర చానల్స్ లో కూడా బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గడ్డం నవీన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని […]
ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న మీరాజాస్మిన్..!
దాదాపుగా 20 సంవత్సరాల క్రితం అమ్మాయి బాగుంది అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీరాజాస్మిన్. దాదాపుగా పది సంవత్సరాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య కాస్త స్లో అయ్యి గ్యాప్ ఇచ్చింది. 2013.. 14 నుంచి ఈమె అసలు సినిమాలలో కనిపించలేదు.. తెలుగు సినిమాలలో మీరాజాస్మిన్ నటించక దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తోంది అయినా కూడా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ […]









