తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా పేరు సంపాదించిన నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి గిన్నిస్ రికార్డు స్థాయిని చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఈ మధ్యకాలంలో తన హవా కాస్త తగ్గించిన గతంలో బ్రహ్మానందం లేకుండా ఏ ఒక్క సినిమా కూడా విడుదల అయ్యేవి కావు. కేవలం బ్రహ్మానందం కామెడీ మీదే ఎన్నో చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి. బ్రహ్మానందం పేరులోని […]
Author: Divya
చరిత్ర తిరగరాసిన ఆది పురుష్.. చిత్రం..!!
టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రం ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే మును పెన్నాడు లేనివిధంగా సరికొత్త రికార్డులను సైతం సృష్టించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా విడుదల కాకముందే ఇప్పుడు సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో చిత్ర బృందం శరవేగంగా పాల్గొంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా […]
జోరు తగ్గించిన శ్రీముఖి.. కారణం అదేనా..?
తెలుగు బుల్లితెర పై యాంకర్ రాములమ్మగా పేరుపొందింది యాంకర్ శ్రీముఖి.. ఒకప్పుడు ఏ ఛానల్లో చూసిన ఎక్కువగా శ్రీముఖి సందడి చేస్తూ కనిపించేది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త కనిపించట్లేదని వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా బిగ్ బాస్ వల్ల ఒకదానిలో చేసేవారు మరొకదానిలో చేయడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల ఛాన్సులు అంతా యాంకర్ ని బుల్లితెర నటులను పంచుకున్నట్టు అయిందని చెప్పవచ్చు.. బిగ్ బాస్ నుంచి శ్రీముఖి వెళ్ళి వచ్చాక శ్రీముఖి తన యాంకర్ కొనసాగించిన తను మార్పును […]
కాజల్ అలాంటి పని చేస్తున్న అవకాశాలు రాలేదా..!!
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు సుపరిచితమే.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలతో కలిసి ఎన్నో చిత్రాలు నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.2021 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు నీ ప్రేమించి మరి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివాహం తర్వాత హీరోయిన్స్ కు అవకాశాలు […]
ఆది పురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..!!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్ తో తెరకెకెక్కించిన అది పురుష్ చిత్రం ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం రామాయణం కథ అంశంతో తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణాసుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్ ట్రైలర్ లోని పాత్రలు అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది మాత్రం వీటి […]
రజనీకాంత్ తర్వాత అరుదైన రికార్డు అందుకున్న ఎన్టీఆర్.. ఏంటో తెలుసా..?
టాలీవుడ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.. ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే హీరోలకు హీరోయిన్స్ కు విపరీతమైన ఫాన్స్ ఉండడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటే అంత గొప్ప అన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. సినిమాలు ఫ్లాప్ సక్సెస్ అనే వాటితో సంబంధం […]
డబ్బుల కోసమే అలాంటి పని చేశా.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్గా రెండు మూడు చిత్రాలలో నటించి సక్సెస్ కాలేకపోయినా వారిలో నటి ప్రగతి కూడా ఒకరు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.. ప్రగతి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఎంతోమంది నటీనటులకు అమ్మ వదిన పాత్రలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంది. ప్రగతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి కష్టాల గురించి […]
ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాని సైఫ్ అలీ ఖాన్.. కారణం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు .ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైలర్ చూస్తుంటే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నట్లుగా […]
గుడుంబా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించిందని తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఈ […]