తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు.. అలా ఎంతోమంది కమెడియన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసినందుకు కాను చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ స్థాయిలో జబర్దస్త్ కమెడియన్స్ భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. బుల్లితెరపై సూపర్ స్టార్ అంటూ పేరు సంపాదించిన సుడిగాలి సుదీర్ అభిమానుల ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడైతే సుధీర్ జబర్దస్త్ […]
Author: Divya
గ్లామర్ ట్రీట్ తో హీటెక్కిస్తున్న తేజస్వి మదివాడ..!!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నటి తేజస్వి మదివాడ.. మొదట ఈ చిత్రంలో సమంత చెల్లెలుగా నటించింది .ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లలో కూడా నటించింది. వర్మ తెరకెక్కించిన ఐస్ క్రీం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు అందాల ఆరబోత ఒక రేంజ్ లో రెచ్చిపోయిందని చెప్పవచ్చు. అదే స్పీడ్ లో వరుస అవకాశాలు వెళ్ళబడ్డాయి. […]
జయలలిత కోసం శోభన్ బాబు అన్ని త్యాగాలు చేశారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో సోగ్గాడిగా అందగాడుగా ఎన్నో పేరు ప్రతిష్టలు పొందారు శోభన్ బాబు.. శోభన్ బాబు జీవితంలో కూడా ఎన్నో మలుపులు ఉన్నాయన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆర్థికంగా ఆయన ఎంతో బలవంతుడు కానీ మానసికంగా మాత్రం కొన్ని కట్టుబాట్లకు పరిమితమయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో శోభన్ బాబుకు చాలా దగ్గర బంధుత్వం ఉందని ఈ నేపథ్యంలోనే అన్నగారితో కలిసి ఎన్నో సినిమాలలో శోభన్ బాబు నటించిన […]
బాలీవుడ్ భామలు టాలీవుడ్ లో పాగా..?
గతంలో టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే ఇతర భాషలలో నటించడానికి మక్కువ చూపేవారు.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో నటించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అలా ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్ ఒక వెలుగు వెలుగుతున్నారు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. RRR సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆలియా భట్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రాజెక్ట్ -K […]
సిల్క్ స్మితకు చివరి వరకు తోడుగా ఉన్నది ఎవరో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి సిల్క్ స్మిత ఎంతటి పాపులారిటీ సంపాదించింది అంతే తక్కువ సమయంలోనే ఈమె ఫేడౌట్ అయ్యి మరణించడం జరిగింది. ఇప్పటికీ ఈమె మరణం ఒక మిస్టరీగానే ఉందని సినీ ప్రముఖులు అభిమానులు సైతం తెలియజేస్తూనే ఉంటారు. సిల్క్ స్మిత పేరు వింటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆమె మరణించి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈమె పేరు నిరంతరం వార్తలలో వినిపిస్తూనే ఉంటుంది ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో సిల్క్ […]
ఆ విషయంలో మహేష్ బాబుని ఢీకొట్టే వాడే లేడుగా..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో కేవలం తెలుగు సినిమాలలోనే నటించిన మహేష్ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్నారు. ముఖ్యంగా […]
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేసిన లావణ్య- వరుణ్..!!
మెగా హీరో వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి గత కొన్నిల్లుగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వినిపించాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరికి నిశ్చితార్థం జరగబోతోంది అంటూ పలు రకాల వార్తలు వినిపించాయి.అయితే ఎట్టకేలకు ఆ వార్తలు నిజము చేస్తూ నిన్నటి రోజున నాగబాబు ఇంట్లో ఘనంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులతోపాటు అల్లు అర్జున్ , చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు పలువురు సన్నిహితుల సమక్షంలో […]
హీరోయిన్ అనుష్కకు అలాంటి వ్యాధి.. షాక్ లో ఫ్యాన్స్..!!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.. మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాతో ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన […]
అందాల ఆరబోతతో రచ్చ చేస్తున్న అమలాపాల్.. వీడియో వైరల్..!!
సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆగ్ర హీరోయిన్లలో అమలాపాల్ కూడా ఒకరు.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దాదాపుగా దశాబ్దం కాలంగా స్టార్ హీరోలతో నటించిన అమలాపాల్ దాదాపుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమై చాలా కాలం అవుతొంది. బెజవాడ సినిమాతో మొదటి సారీ వెండితెరకు పరిచయం అయినది ఆ తర్వాత నాయక్ ఇద్దరమ్మాయిలతో జెండాపై కపిరాజ్ వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో పలు చిత్రాలలో […]