టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]
Author: Anvitha
సునీల్ కమెడియన్‌గా, హీరోగా, విలన్ గానే కాదు దర్శకుడిగా కూడా ఓ సినిమా చేశాడు.. తెలుసా?
సునీల్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. భీమవరంలో పుట్టి పెరిగిన సునీల్.. నటనపై ఉన్న మక్కువతో డిగ్రీ పూర్తైన వెంటనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. డాన్సర్ గా, ఆర్ట్ డైరెక్టర్ గా, విలన్ గా అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. చివరకు కమెడియన్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత […]
ఏంటి పూజా.. నాగార్జునను పట్టుకుని అంత మాట ఎలా అంటావ్..?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హవా ఈ మధ్య బాగా పడిపోయింది. వరుసగా అరడజన్ ఫ్లాపులు పడటంతో.. పూజా హెగ్డేతో సినిమా అంటేనే హీరోలు భయపడిపోతున్నారు. పైగా ఇటీవల పూజా హెగ్డే చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. అయితే సినిమాలు లేకపోతనేం.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ లో నటిస్తూ గట్టిగానే వెనకేస్తోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి ఓ యాడ్ […]
పైకి అమాయకంగా కనిపించే మహేష్ ఆ విషయంలో అంత ముదురా.. పాపం నమ్రత ఎలా భరిస్తుందో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే నేడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. తండ్రి తగ్గా తనయుడని నిరూపించుకున్నాడు. సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఐదు పదుల […]
ఫైనల్ గా ఓ ఇంటివాడు కాబోతున్న విశాల్.. స్టార్ హీరో చెల్లెలితో పెళ్లి ఫిక్స్!?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో హీరో విశాల్ ముందుంటాడు. ఈయన వయసులో 45. కానీ, ఇంత వరకు పెళ్లి పీటలెక్కలేదు. గతంలో ఈయన వరలక్ష్మీ శరత్ కుమార్‌తో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపించాడు. ఆమెతో విడిపోయిన తర్వాత తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్ల సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి రెడీ అయిన వీరిద్దరూ.. గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ, పెళ్లి వరకు వెళ్లకుండానే […]
`జైలర్` మూవీ తెలుగు బిజినెస్.. హిట్ కొట్టాలంటే రజనీ ఎంత రాబట్టాలో తెలుసా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రెండో రోజుల్లో `జైలర్` మూవీతో సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి ఈ సినిమాలో రజనీకాంత్ తో జతకట్టింది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి వారు ఈ సినిమాలో భాగం అయ్యారు. ఈ సినిమా ఆగస్టు […]
రోజురోజుకు వాటి సైజ్ తగ్గించేస్తున్న మెహ్రీన్.. అయినా ఏ ఒక్కడు పట్టించుకోవట్లేదు!
అందాల భామ మెహ్రీన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను దక్కించుకుంది. అయితే కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న సమయంలో మెహ్రీన్.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ […]
హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో చూస్తే పడి పడి నువ్వుకోవాల్సిందే!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ రీసెంట్ గా `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. ఇదిలా ఉంటే.. అలియా భట్ నటించిన హలీవుడ్ డెబ్యూ మూవీ `హార్ట్ ఆఫ్ స్టోన్` రిలీజ్ కు రెడీ అయింది. టామ్ హార్పర్ దర్శకత్వం వహించిన […]
మూడు రోజుల్లోనే 2 పెళ్లిళ్లు చేసుకున్న అలియా భట్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో ప్రియుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తో అలియా భట్ ఏడడుగులు వేసింది. ముంబైలో వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. రణ్‌బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న మూడు రోజులకే అలిమా భట్ మరొక హీరోను వివాహం చేసుకుంది. […]