సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం `జైలర్` భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదం చేసి విడుదల చేశారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఉదయం 9 గంటల నుంచి తొలి ఆట మొదలైంది. అయితే ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ […]
Author: Anvitha
ఓరి దేవుడోయ్.. `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో మహేష్ ధరించిన షర్ట్ అంత కాస్ట్లీనా..?
సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధరించినప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయన అభిమానులు నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ షర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న మహేష్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి […]
పెళ్లిపై విజయ్ దేవరకొండ గుడ్‌న్యూస్.. అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న రౌడీ బాయ్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెళ్లిపై గుడ్‌న్యూస్ చెప్పాడు. అతి త్వరలోనే ఈ హీరోగారు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ నుంచి మరికొద్ది రోజుల్లో `ఖుషి` అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం తెలుగులో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ […]
ఆ హీరోయిన్ ముందు నా పరువు మొత్తం పోయిందంటున్న రజనీ.. ఇంతకీ ఎవరామె..?
గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. `జైలర్` మూవీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ముచ్చటపడుతున్నారు. తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇప్పటికే తమిళనాట సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సందడి షురూ చేశాడు. జైలర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల […]
ఇదిరా అభిమానం అంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు. ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని […]
తమన్నా సాంగ్ కు డ్యాన్స్ ఇరగదీసిన బుడ్డోడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!
మిల్కీ బ్యూటీ తమన్నా ఈ వారంలో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో జైలర్ మూవీ రేపు విడుదల కాబోతుండగా.. భోళా శంకర్ ఎల్లుండి రిలీజ్ కానుంది. జైలర్ మూవీ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. కన్నడ హీరో శివరాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
రిలీజ్ కు సిద్ధంగా రజనీ `జైలర్`.. మాజీ అల్లుడు ధనుష్ ఏం చేశాడో తెలిస్తే షాకైపోతారు!
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ `జైలర్` మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రేపు ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదల కానుంది. మొదట ఈ సినిమాపై పెద్ద హైప్ లేకపోయినా.. ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. తమిళనాట ఇప్పటికే థియేటర్స్ వద్ద తలైవా ఫ్యాన్స్ హంగామా […]
ఛీ.. ఛీ.. స్టార్ డైరెక్టర్ అయ్యుండి కూతురుకి శంకర్ అలాంటి చెత్త కండీషన్ పెట్టాడా?
ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదితి శంకర్.. ప్రస్తుతం కోలీవుడ్ లో యమా జోరు చూపిస్తోంది. ఎంబీబీబీఎస్ పూర్తిచేసిన అదితి.. నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి వచ్చింది. కార్తి హీరోగా నటించిన `విరుమన్` మూవీతో కెరీర్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా విడుదలైన `మావీరన్` సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా నటించింది. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించడంతో.. అదితి కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది. […]
`భోళా శంకర్` ప్రీ రిలీజ్ బిజినెస్.. వీరయ్య కంటా తక్కువే.. ఇంతకీ మెగాస్టార్ టార్గెట్ ఎంత?
మెగాస్టార్ చిరంజీవి మరో రెండు రోజుల్లో `భాళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రను పోషించింది. ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీమేక్ మూవీ అయినా కూడా టీజర్, ట్రైలర్ తో పాటు ప్రమోషన్స్ తో […]