అందం, అంతకుమించి టాలెంట్ ఉన్నా కూడా సరైన ఆఫర్లు లేక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో హెబ్బా పటేల్ ఒకటి. `కుమారి 21ఎఫ్` మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ, ఆ స్థాయిలో హిట్ కొట్టలేకపోయింది. పైగా కెరీర్ ఆరంభంలోనే చాలా బోల్డ్ గా నటించడం వల్ల.. స్టార్ హీరోలు ఆమె వొంక చూడలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోలేదు. […]
Author: Anvitha
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]
ఆ మూడు సినిమాలు మిక్సీలో వేసి కొడతే `ఖుషి`నా.. ఇదెక్కడి తలనొప్పి రా బాబు..?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన చిత్రం `ఖుషి`. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]
పాపం.. చేతి నిండా సినిమాలున్నా కాజల్ కు సుఖం లేదట.. ఎందుకంటే?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి పీటలెక్కింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. వివాహం అనంతరం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయింది. గత ఏడాది ఈ బ్యూటీ పండంటి మగబిడ్డ జన్మించగా.. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే కాజల్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రెగ్నెన్సీ వల్ల పెరిగిన బరువును తగ్గించుకుని మునుపటిలా అందంగా, ఫిట్ గా మారింది. సెకండ్ […]
రిబ్బన్ కటింగ్‌కే అంత రెమ్యునరేషనా.. హనీ రోజ్ మామూల్ది కాదు భయ్యో!
అందాల ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ.. వీర సింహా రెడ్డి మూవీతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది. నటసింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఇందులో మెయిన్ హీరోయిన్ శృతి హాసన్ కంటే.. సెకండ్ హీరోయిన్ గా నటించిన హనీ రోజ్ కే ఎక్కువ గుర్తింపు […]
శోభిత వేసుకున్న ఆ డ్రెస్ సింపుల్ గా ఉన్నా టూ కాస్ట్లీ.. ఎంతో తెలిస్తే గుండె ఆగుద్ది!
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెనాలిలో జన్మించిన అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత.. తన ఫిల్మ్ కెరీర్ ను బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. తనదైన టాలెంట్ తో అక్కడ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో గూఢచారి, మేజర్ వంటి చిత్రాల్లో మెరిసింది. అలాగే మణిశర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పొన్నియన్ సెల్వన్`లో జయం రవికి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం సౌత్, నార్త్ తో పాటు […]
అదే జరిగుంటే విజయవాడ హైవేపై ఇడ్లీ కొట్టు పెట్టేవాడ్ని.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్, సమంత జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్వకుడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే నిన్న హైదరాబాద్ లో జరిగిన ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ.. విజయవాడ […]
ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవరో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!
పైన ఫోటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..? అతనో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆ హీరో నైజాం. ఇక సదరు హీరోకు మొహమాటం బాగా ఎక్కువ. ఈపాటికే అతనెవరో గెస్ చేసి ఉంటారు.. రెబల్ స్టార్ ప్రభాస్ చిన్ననాటి ఫోటో అది. చిన్నతనం నుంచి నటనపై […]
ఉప్పొంగే పరువాలతో ఊపిరాపేస్తున్న కియారా.. అమ్మడి హాట్‌నెస్ కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డే!
బాలీవుడ్ లో కెరీర్ పరంగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకటి. తక్కువ సమయంలో నార్త్ లో స్టార్డమ్ ను సొంతం చేసుకున్న కియారా.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే చాలా కాలం తర్వాత తెలుగులోనూ ఈ అందాల సోయగం ఓ సినిమాను సైన్ చేసింది. అదే `గేమ్ ఛేంజర్`. రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న పొలిటిక్ థ్రిల్లర్ ఇది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే […]