చైతన్యను మ‌ర్చిపోవ‌డానికి నిహారిక ఏం చేసిందో చూశారా.. చివ‌ర‌కు దాన్ని కూడా వ‌దిలేసింది!

మెగా డాట‌ర్ నిహారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఏం జ‌రిగిందో తెలిసిందే. 2020 డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను నిహారిక వివాహం చేసుకుంది. వీరిది పెద్ద‌లు కుదుర్చిన పెళ్లి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో వీరి పెళ్లి అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుకలో మెగా, అల్లు, జొన్న‌ల‌గ‌డ్డ‌ ఫ్యామిలీలతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంద‌డి చేశారు. అప్ప‌ట్లో నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మెగా […]

నేడే బిగ్ బాస్ 7 ప్రారంభం.. స్పెష‌ల్ గెస్ట్ లుగా వ‌స్తున్న టాలీవుడ్ క్రేజీ హీరోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో ఇప్ప‌టికే ఆరు సీజ‌న్ల‌ను కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజ‌న్‌ 7కు కూడా రంగం సిద్ధ‌మైంది. నేడే ఈ షో గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 స్టార్ట్ అవ్వ‌బోతోంది. గ‌త నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జునే.. సీజ‌న్ 7ను కూడా హోస్ట్ చేయ‌బోతున్నారు. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కావడంతో సీజన్ […]

నిన్న ర‌జ‌నీ, నేడు నెల్స‌న్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రేంజ్ లో స‌క్సెస్ అయింది. ఈ మూవీతో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. మ‌రోవైపు జైల‌ర్ ఘ‌న విజ‌యంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ […]

విజ‌య్‌-స‌మంత మ‌ధ్య లిప్ లాక్స్ అందుకే పెట్టా.. రిపోర్ట‌ర్‌ కు `ఖుషి` డైరెక్ట‌ర్ స్ట్రోంగ్ రిప్లై!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత జంట‌గా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`. నిన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుద‌లై.. పాజిటిక్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌కు ఖుషి కొత్త ఉత్సాహాన్ని అందించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి […]

ఖుషి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్ము దులిపేశాడు!

నిన్న గ్రాండ్ రిలీజ్ అయిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తే.. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఖుసి.. మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ ర‌న్ ను మొద‌లు పెట్టింది. క్లాస్ మూవీతో విజ‌య్ దుమ్మ దులిపేస్తున్నాడు. మొద‌టి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఖుషి మూవీ రూ. 9.87 కోట్ల షేర్‌, […]

పాకిస్థాన్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా సంచ‌ల‌నం.. ఇదేం మాస్ ర‌చ్చ రా బాబు!

పవ‌న్ క‌ళ్యాణ్, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తొలిసారి క‌లిసి న‌టించిన `బ్రో` ఇటీవ‌ల గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ సూప‌ర్ హిట్ వినోద‌య సిత్తంకు రీమేక్ ఇది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న బ్రో.. జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే మొద‌టి ఆట నుంచే బ్రో సినిమా నెగ‌టివ్ టాక్ ను ముట‌గ‌ట్టుకుంది. అయినా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్ కార‌ణంగా.. బాక్సాఫీస్ వ‌ద్ద మొద‌టి […]

అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఓపెన్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌త కొద్ది రోజుల నుంచి `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో ఎంత బిజీగా ఉన్నాడో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. స‌మంత అమెరికాలో ఉండ‌టంతో.. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ విజ‌య్ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపాడు. ఈ క్ర‌మంలోనే సినిమా విశేషాల‌తో పాటు వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా పంచుకున్నాడు. అలాగే పెళ్లి మ‌రియు త‌న‌కు కాబోయే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వివ‌రించాడు. తాజాగా ఓ […]

రేటు పెంచిన నాగార్జున‌.. `నా సామి రంగ‌` మూవీకి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ కింగ్‌, అక్కినేని మ‌న్మ‌థుడు ఎట్ట‌కేల‌కు తన 99వ సినిమాను అనౌన్స్ చేశారు. నాగార్జున బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీపై అప్డేట్ వ‌చ్చింది. ప్రసన్న కుమార్ బెజవాడ అందించిన క‌థ‌తో ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున త‌న త‌దుప‌రి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీకి `నా సామి రంగ‌` అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను లాక్ చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఎంఎం […]

మొన్న సితార‌.. నేడు గౌత‌మ్‌.. జాతిర‌త్నాలు రా మీరు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ హీరో మాత్ర‌మే రియ‌ల్ హీరోగా ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. త‌న సంపాద‌న‌లో కొంత మొత్తాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు ఉప‌యోగిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. వంద‌లాది చిన్నారుల‌కు హార్ట్ ఆప‌రేష‌న్స్ చేయించి వారి గుండె చ‌ప్పుడు అవుతున్నాడు. అయితే మ‌హేష్ బాబు బాట‌లోనే ఆయ‌న పిల్ల‌లు కూడా న‌డుస్తున్నారు. చిన్న‌త‌నం నుంచే త‌మ గోల్డెన్ హార్ట్‌ను బయ‌ట‌పెడుతూ అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇటీవ‌ల మ‌హేష్ కూతురు సితార త‌న బ‌ర్త్‌డేను `మహేష్ […]