మైండ్ గానీ దొబ్బిందా.. `చంద్ర‌ముఖి 2` మేక‌ర్స్ ను ఏకేస్తున్న నెటిజ‌న్స్‌.. కార‌ణం ఏంటంటే?

2005లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చంద్ర‌ముఖి మూవీకి సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సీక్వెల్ గా ర‌జ‌నీకాంత్ కాకుండా రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషిస్తే.. వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వినాయక […]

తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఒక ఇల్లు కొనేయొచ్చు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ ఖాన్ రీసెంట్ గా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సంగ‌తి తెలిసిందే. జ‌వాన్ విడుద‌ల సంద‌ర్భంగా సెప్టెంబరు 5 మంగళవారం ఉదయం తిరుమల వెంకన్న సేవలో షారుఖ్ త‌న కూతురు సుహానా ఖాన్‌తో క‌లిసి పాల్గొన్నారు. న‌య‌న‌తార‌, ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ కూడా వారితో పాటు తిరుమ‌ల వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే తిరుమ‌ల‌లో షారుఖ్ ధ‌రించిన వాచ్ ఖ‌రీదు ఇప్పుడు […]

బిగ్ బాస్ 7: ఓటింగ్ లో రైతుబిడ్డ హ‌వా.. ఇంత‌కీ ఫ‌స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 రీసెంట్ గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టారు. మునుప‌టి సీజ‌న్స్ తో పోలిస్తే.. లేటెస్ట్ ఉల్టా పుల్టా సీజ‌న్ సూప‌ర్ ఎంట‌ర్టైనింగ్ గా కొన‌సాగుతోంది. మొద‌టి వారం నామినేష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఫ‌స్ట్ వీక్ ఎనిమిది మంది ఎలిమినేష‌న్ కు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో రతిక, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ […]

న‌రేష్ ను ప‌విత్ర లోకేష్ ముద్దుగా ఏమ‌ని పిలుస్తుందో తెలుసా..?

న‌టుడు వీకె న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే న‌రేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ప‌విత్ర‌కు సైతం రెండు వివాహాలు జరిగాయి. త‌మ ముందు బంధాల‌ను తెచ్చుకుని న‌రేష్‌, ప‌విత్ర ఒక‌టయ్యారు. స‌హజీవ‌నం మొద‌లు పెట్టారు. మొన్నామ‌ధ్య వీరిద్ద‌రూ హీరో, హీరోయిన్ గా `మ‌ళ్లీ పెళ్లి` అంటూ సినిమా కూడా చేశారు. న‌రేష్, ప‌విత్ర‌ల రియ‌ల్ లైఫ్ స్టోరీకి ఈ మూవీ ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. అయితే […]

ఉపాసన తాతయ్యకు కోటి రూపాయిల చెక్ ఇచ్చిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఎందుకో తెలుసా?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` సినిమా గ్రాండ్ విక్ట‌రీ సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఊహించ‌ని రేంజ్ లో ఈ సినిమా హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. 700 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించి రికార్డులు తిర‌గ‌రాసింది. జైల‌ర్ సాధించిన విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత క‌ళానిధి మార‌న్‌.. చిత్ర టీమ్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే హీరో ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్‌ల‌కు లాభాల్లో […]

మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన‌ లారెన్స్.. అస‌లైన హీరో నువ్వే సామీ!

న‌టుడు రాఘ‌వ లారెన్స్ రీల్ లైఫ్‌ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ హీరోనే. `దైవం మనుష్య రూపేణా’ అన్న ప‌దానికి లారెన్స్ నిద‌ర్శ‌నం అన‌డంలో సందేహ‌మే లేదు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా, న‌టుడిగా, ద‌ర్శకుడిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న లారెన్స్‌.. సేవ గుణంలోనూ గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు తన ఫౌండేషన్ తరపున గుండె చికిత్స చేయించారు. […]

పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన అనుష్క‌.. ప్ర‌భాస్ తో అలానే ఉంటానంటూ కామెంట్స్‌!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి నుంచి లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాబోతున్న సినిమా `మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి`. పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం రేపు గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టించాడు. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అనుష్క తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే త‌న పెళ్లిపై […]

రూ. కోటి ప్ర‌క‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. ఇదేక్క‌డి గోల రా బాబు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. విజ‌య్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యున‌రేష‌న్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి […]

అనుష్క మ‌ల‌యాళం ఎంట్రీ వెరీ కాస్ట్లీ.. ఆ 2 సినిమాల‌కు స్వీటీ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి మల‌యాళం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ఈ బ్యూటీ ఒక‌టి కాదు ఏకంగా రెండు సినిమాల‌కు సైన్ చేసింది. అందులో `కథానార్` ఒక‌టి. య‌థార్థ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ ఇది. ఇందులో జయసూర్య హీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో అనుష్క రోల్ ఛాలెంజింగ్‌గా ఉండ‌బోతోంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది ఏకంగా 14 భాషల్లో ఏకకాలంలో విడుదల […]