ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు వచ్చిన సంగతి తెలిసిందే. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్‌ఎస్ కారును రకుల్ తన సొంతం చేసుకుంది. ఈ కారు విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. కొత్త కారు ముందు దిగిన ఫోటోలను రకుల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమె కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఇప్పుడు రకుల్ కొత్త కారు గురించి ఓ […]
Author: Anvitha
మహష్ బాబుతో వేణు స్వామికి లింకేంటి.. ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ ఇది!
వేణు స్వామి.. ఈ మధ్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. అడగకపోయినా సినీ తారల జాతకాలు చెబుతూ వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు, సక్సెస్, ఫెయిల్యూర్ వంటి విషయాలే కాకుండా మరణాల గురించి కూడా చెప్పేస్తున్నారీయన. యాదృచ్ఛికంగా వేణు స్వామి చెప్పిన కొన్ని విషయాలు నిజం అవ్వడంతో.. సెలబ్రిటీల్లో కొంత మంది ఆయన్ను నమ్మడం స్టార్ట్ చేశారు. రష్మిక మందన్నా, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు […]
బాక్సాఫీస్ వద్ద అనుష్క హవా.. `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` 3 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే!
దాదాపు ఐదేళ్లు తర్వాత అనుష్క శెట్టి మళ్లీ `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` మూవీతో వెండితెరపై మెరిసింది. ఇదొక రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్. ఇందులో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు. పి. మహేష్ బాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ప్రేక్షకుల మెప్పు పొంది పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా […]
పరువాల విందుతో పరేషాన్ చేస్తున్న డింపుల్.. ఈ రేంజ్ లో చూపిస్తే కుర్రకారు ఏమైపోవాలి..?
డింపుల్ హయాతి.. ఈ డస్కీ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్.. 2017లో `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. కానీ, పెద్దగా గుర్తుంపు రాలేదు. అప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ `గద్దలకొండ గణేష్` మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. ఇందులో `జర్ర జర్ర` అనే స్పెషల్ […]
బిగ్ బాస్ హౌస్ లోకి మరో 8 మంది క్రేజీ కంటెస్టెంట్స్.. లిస్ట్ ఇదిగో.. ఇక రచ్చ రచ్చే!
తెలుగులో గత ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లతో రంజుగా ముందుగా సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ మొదటి వారం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి వారం రతిక రోజ్, ప్రిన్స్ యావర్, షకీల, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, సింగర్ దామిని భట్ల నామినేషన్స్ లో నిలిచారు. అయితే వీరిలో కిరణ్ […]
దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి.. రానా తమ్ముడి వివాహానికి ప్లేస్ & డేట్ ఫిక్స్!?
దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు, యంగ్ హీరో అభిరామ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. దివంగత రామానాయుడు తమ్ముడు మనవరాలితో అభిరామ్ వివాహం జరుగబోతోంది. మరదలితోనే ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. వధువు ఫ్యామిలీ ప్రస్తుతం కారంచేడులో నివశిస్తోందని తెలుస్తోంది. అమ్మాయి గురించి పూర్తి వివరాలు బయటకు రాకపోయినా.. ఆమె మాస్ కమ్యూనికషన్ చేసిందని అంటున్నారు. అలాగే సదరు అమ్మాయితో అభిరామ్ చిన్నతనం నుంచి సన్నిహితంగా […]
చిరంజీవి-షారుఖ్ కలిసి ఓ సీరియల్ లో నటించారా.. ఫ్యాన్స్ లో కూడా ఇది చాలా మందికి తెలియదు!
చిరంజీవి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఎదిగారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి.. స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. దేవవ్యప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేశారు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే చిరంజీవి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సీరియల్ […]
బిగ్ బాస్ లవర్స్ కు బిగ్ షాక్.. ఆగిపోయిన షో.. ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలె ప్రారంభమైన సంగతి తెలిసిందే. గత రెండు సీజన్స్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో.. ఈసారి ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సీజన్ 7ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీమియర్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. సీజన్ 7కు హోస్ట్ మారకపోయినా.. ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్సే హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. కొత్త కొత్త టాస్క్ లు ఇస్తున్నారు. అలాగే కంటెస్టెంట్స్ లో చాలా వరకు తెలిసిన ముఖాలే […]
పాపం విజయ్.. `ఖుషి`తో హిట్ కొట్టిన ఆనందమే లేదు.. అంతా సమంత వల్లే!?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సక్సెస్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది ఈయన నుంచి వచ్చిన లైగర్ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. లేటెస్ట్ రిలీజ్ అయిన `ఖుషి` మూవీతో విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అని అంతా అనుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సౌత్ స్టార్ బ్యూటీ సమంత ఇందులో హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో […]