క్రిస్మస్ విన్నర్ గా `ధమాకా`.. 4 రోజుల్లో దుమ్ము దుమారం రేపిందిగా!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను […]

న‌మ్మ‌కం లేదు.. కానీ, ఒంటరిగా మాత్రం ఉండ‌లేనంటున్న న‌య‌న‌తార‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ తో నయనతార ఏడడుగులు నడిచింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగ‌సి ద్వారా పండంటి మగ క‌వ‌ల‌ల‌కు ఈ దంపతులు జన్మనిచ్చారు. ఇక వివాహం అనంత‌రం నయన‌తార‌ నుంచి వచ్చిన తొలి చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ స్వయంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం […]

శాంతానుతో క‌లిసే ఉంటున్నా.. క‌లిసే ఆ పని చేస్తా.. ప‌చ్చిగా మాట్లాడేసిన శ్రుతి హాస‌న్‌!

ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో గ‌త రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతి హాస‌నే క‌న్ఫార్మ్ చేసింది. ఈ మ‌ధ్య శాంతానుతో శ్రుతి హాస‌న్ విడిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి పుకార్లే అని తేలిపోయింది. శాంతానుతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ తో శ్రుతి హాస‌న్ బ్రేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టింది. తాజాగా ప్రియుడితో గురించి ఓ భేటీలో శ్రుతి హాస‌న్ […]

బాలయ్యతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను..`మనోభావాల` బ్యూటీ అనుభవాలు!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్లను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ […]

పొట్టి డ్రెస్‌లో పెద్ద పాప‌.. ర‌కుల్ నెక్స్ట్ లెవెల్ గ్లామ‌ర్ షో ఇది!

రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హోదా కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలా రకుల్ నుంచి ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి. ఒక్క సినిమా కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే రకుల్ ఏమాత్రం వెనక్కి […]

చిరు, బాల‌య్య‌లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది. అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. […]

విజ‌య్ వ‌ర్సెస్ అజిత్‌.. ఇద్ద‌రితో ఎవ‌రు పెద్ద స్టారో తేల్చేసిన త్రిష‌!

కోలీవుడ్ లో స్టార్ హీరోలు విజయ్ దళపతి, అజిత్ కుమార్ మధ్య సంక్రాంతి ఫైట్ నడవబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ `వార‌సుడు` సినిమాతో రాబోతుంటే.. అజిత్ `తునివు` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. రెండు సినిమాల పైన భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల వార‌సుడు నిర్మాత దిల్ రాజు ఓ భేటీలో అజిత్‌ కంటే విజయ్ పెద్ద స్టార్ హీరో అని, కాబట్టి తమిళనాడులో తమ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇవ్వాలంటూ వ్యాఖ్యానించాడు. ఈయ‌న […]

కుర్రాళ్లను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న కృతి స‌న‌న్‌.. కాలు పైకెత్తి మ‌రీ పోజులు!

కృతి సనన్.. ఈ అమ్మడి కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ లోనే అయినా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఇక చాలా కాలం తర్వాత కృతి సన‌న్‌ తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ ఇందులో హీరోగా నటించ‌గా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న […]

లెక్క‌ల మాస్టార్‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చక‌చ‌కా జరిగిపోతోంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే […]