వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]
Author: Anvitha
ఎట్టకేలకు కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసిన మృణాల్.. ఇంతకీ హీరో ఎవరో తెలుసా?
ఈ ఏడాది `సీతారామం` సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం విడుదలై ఇన్ని నెలలు గడుస్తున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో మృణాల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని, అలాగే గొంతెమ్మ కోరికలన్నీ కోరుతుందని.. అందుకే ఆమెకు ఆఫర్లు రావడం లేదని ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మృణాల్ […]
మహేష్-రాజమౌళి మూవీపై నయా అప్డేట్.. అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే!
దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో […]
మెగా మాస్ సాంగ్ వచ్చేసింది.. చిరు, రవితేజ తీన్‌మార్ స్టెప్పులకు `పూనకాలే`!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మల్టీస్టారర్ మూవీ `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రుతి హాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే […]
ఇష్టంలేని వ్యక్తులతో ఆ పని చేయడం నరకం.. అలా ఎన్నో సార్లు అంటూ అంజలి ఆవేదన!
తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ అంజలి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఫోటో` మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంజలి.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో సీతగా మన ఇంట్లో అమ్మాయిగా కనిపించి మురిపించింది. ఈ సినిమా తర్వాత అంజలికి తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ సరైన హిట్టు లేకపోవడం వల్ల ఆమె స్టార్ […]
రాజమౌళి వల్ల అందరూ తిడతారు.. బాలయ్య షోలో ప్రభాస్ ఆవేదన!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హాజరు అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయత ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సందడి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండగా.. గురువారం రాత్రి ఫస్ట్ పార్ట్‌ను ఆహా వారు బయటకు వదిలారు. అయితే ఈ షోలో దర్శకధీరుడు […]
రవితేజ ఏజ్‌పై రాఘవేంద్రరావు సెటైర్.. గట్టిగానే పేలిందిగా!
మాస్ మహారాజా రవితేజ ఇటీవల `ధమాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా `మాస్ మీట్` పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ […]
ప్రభాస్ కు ఇష్టమైన ఇద్దరే ఇద్దరు దర్శకులు ఎవరో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే`కు గెస్ట్ గా హాజరు అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసిన ఆహా టీమ్.. ఫస్ట్ పార్ట్ ను గురవారం రాత్రి 9 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం […]
ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోకు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సీజన్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్రభాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ […]