వైజాగ్ లో సెటిల్ కాబోతున్న చిరంజీవి.. ల్యాండ్‌ కూడా కొనేశార‌ట‌!

మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఓ విలాస‌వంత‌మైన ఇల్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. అన్ని సౌక‌ర్యాల‌తో ఎంతో అందంగా ఆయ‌న త‌న ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఇంద్ర భ‌వ‌నానికి చిరంజీవి ఇల్లు ఏ మాత్రం తీసిపోదు. అటువంటి ఇంటిని కాద‌ని చిరంజీవి వైజాగ్ లో సెటిల్ అవ్వాల‌ని చూస్తున్నార‌ట‌. వైజాగ్ లో ల్యాండ్ కూడా కొనేశార‌ట‌. ఈ విష‌యాన్ని చిరు స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను […]

వార్నీ.. రామ్ కు పెళ్లైందా..? అంత పెద్ద కొడుకు కూడా ఉన్నాడా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒకడు. ఈయ‌న ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో హిట్ల‌ను ఖాతాలో వేసుకున్నాడు. భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ల‌వ్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ హీరోగా మారి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. కానీ, పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. ఈయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. మరో నాలుగు నెలలు […]

`వీర‌య్య‌` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]

విడుద‌ల‌కు ముందు `వీర సింహారెడ్డి`కి బిగ్ టాస్క్‌.. మేక‌ర్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి రాబోతున్న చిత్రం `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విడుద‌ల‌కు ప‌ట్టుమ‌ని వారం రోజులు కూడా లేదు. ఇలాంటి త‌రుణంలో […]

`వాల్తేరు వీర‌య్య‌` టైటిల్ వెన‌క ఇంత క‌థ ఉందా..?

ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలు వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా నటించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తే.. సముద్రఖని, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.   మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]

`వీర సింహారెడ్డి` ట్రైల‌ర్ లో ఎన్టీఆర్‌.. ఇది మీరు గ‌మ‌నించారా?

ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, రవి శంకర్‌ తదితరులు కీలక పాత్రను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల ప్ర‌భాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.   ప్రభాస్ తో పాటు ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ హీరో గోపీచంద్ సైతం బాల‌య్య షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]

సినిమాల‌కు శాశ్వ‌తంగా దూరం అవుతున్న సాయి ప‌ల్ల‌వి.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చివరగా గ‌త ఏడాది జులైలో విడుద‌లైన `గార్గి` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత తెరపై కనిపించలేదు. ఆమె నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఏమీ రాలేదు. దీంతో సాయి పల్లవి శాశ్వతంగా సినిమాలకు దూరం కాబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమె నటనకు పులి స్టాప్ పెట్టి డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సొంతంగా హాస్పటల్‌ కూడా నిర్మించబోతోందని ప్రచారం జరిగింది. […]

అదిరిపోయిన `వాల్తేరు వీర‌య్య‌` ట్రైల‌ర్.. ఇక ఫ్యాన్స్ కి పున‌కాలే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌లిసి న‌టించిన ఊర మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీయ్య‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో శృతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి […]