మ‌ళ్లీ రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `ఖుషి`.. ప‌వ‌న్ క్రేజ్‌ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారుగా!

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొన‌సాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మ‌రెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వ‌చ్చి చేరింది. […]

`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్‌.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]

రూ. 12 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `అమిగోస్‌` రాబ‌ట్టింది ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో క‌ళ్యాణ్ […]

న‌య‌న్‌ను `లేడీ సూప‌ర్‌స్టార్` అన‌క్క‌ర్లేదు.. ఘోరంగా అవ‌మానించిన యంగ్ హీరోయిన్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ అంటే న‌య‌న‌తార‌. అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా న‌య‌న‌తారను లేడీ సూప‌ర్ స్టార్ అనే పిలుస్తుంటారు. అంద‌రూ ఆమెకు క‌ట్ట‌బెట్టిన బిరుదు అది. కానీ, న‌య‌న్‌ను లేడీ సూప‌ర్ స్టార్ అన‌క్క‌ర్లేదు అంటూ యంగ్ హీరోయిన్ మాళ‌విక మోహ‌న‌న్ ఘోరంగా అవ‌మానించింది. గ‌త కొద్ది రోజుల నుంచి న‌య‌న‌తార‌, మాళ‌విక మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అస‌లేం జ‌రిగిందంటే.. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో `లేడీ సూపర్ స్టార్‌గా […]

సొంత గ‌డ్డ‌పై వరలక్ష్మీ అస‌హ‌నం.. గౌర‌వం, డ‌బ్బు అక్క‌డే ద‌క్కిందంటూ ఓపెన్ కామెంట్స్‌!

క్రాక్, నాంది, యశోద, వీర సింహారెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల‌కు బాగా ద‌గ్గ‌రైన త‌మిళ న‌టి వరలక్ష్మీ శరత్ కుమార్.. చాలా కాలం త‌ర్వాత కోలీవుడ్ లో ప్ర‌ధాన పాత్ర‌లో `కొండ్రల్ పావమ్‌` అనే మూవీ చేసింది. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్‌ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సొంత గ‌డ్డ అయిన త‌మిళ ఇండ‌స్ట్రీపై చిరు అస‌హ‌నం వ్య‌క్తం […]

నా డ్రీమ్ నెర‌వేర‌బోతుంది.. ఆనందంతో ఉప్పొంగిపోతున్న త‌మ‌న్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. ఇప్పటికీ వ‌రుస చిత్రాల‌తో ఫుల్ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య తమన్నా జోరు తగ్గినట్టు అనిపించినా.. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌ను లైన్ లో పెడుతూ తన హవాను కొనసాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా `భోళా శంకర్` చిత్రంలో నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ‌ర‌ వేగంగా షూటింగ్ […]

ముంబైలో గ్రాండ్ గా కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. ఫోటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవ‌ల పెళ్లి బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. `షేర్షా` మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌గా.. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి వ‌ర‌కు త‌మ బంధాన్ని తీసుకెళ్లారు. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో కుటుంబ‌స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగ‌రంగ వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఇప్ప‌టికే వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే ఫిబ్ర‌వ‌రి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ […]

పుష్ప 2.. ర‌ష్మిక‌కు సుకుమార్ దిమ్మ‌తిరిగే షాక్‌.. పాప ఇది అస్స‌లు ఊహించి ఉండదు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `పుష్ప` 2021 డిసెంబ‌ర్ లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ‌, ధనుంజయ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. అన్ని భాష‌ల్లోనూ వ‌సూళ్ల వ‌ర్షం […]

బ్లాక్ శారీలో అన‌న్య నాగ‌ళ్ల అందాల జాత‌ర‌.. ఫుల్ టెంప్ట్ అయిపోతున్న‌ కుర్ర‌కారు!

అన‌న్య నాగ‌ళ్ల.. ఆకట్టుకునే అందం, అంతకుమించిన నటనా ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోవడంతో ఆఫర్లు లేక ఈ బ్యూటీ ఎప్పటినుంచో తీవ్రంగా స‌త‌మ‌తం అవుతోంది. తెలంగాణ‌లో జ‌న్మించిన ఈ తెలుగ‌మ్మాయి.. `మల్లేశం` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతోనే న‌టిగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర్వాత ప్లే బ్యాక్, వ‌కీల్ సాబ్ వంటి చిత్రాల్లో మెరిసింది. ఆ త‌ర్వాత అవ‌కాశాల లేక సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ షోకు తెర […]