మాన్సీ శ్రీవాస్తవ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి అంతగా తెలియక పోవచ్చు. హిందీ సీరియల్స్ చూసేవారికి ఈమె బాగా సుపరిచితమే.కుండలి భాగ్య అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఇది ఇలా ఉంటే మాన్సీ శ్రీవాస్తవ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ప్రియుడు, ఫుడ్ అండ్ ట్రావెల్ ఫొటోగ్రాఫర్ కపిల్ తేజ్వానీతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఒక వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియా లో వినిపిస్తున్న […]
Author: Admin
నిన్ను వాడుకుంటున్నారు జాగ్రత్త : జెస్సి
తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సీని పంపించేశారు. అనారోగ్యం వెంటాడుతుండటంతో జెస్సీ బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనారోగ్యం కారణంగా ఒక సీక్రెట్ రూమ్ లో జెస్సి కి బిగ్ బాస్ చికిత్స అందించిన విషయం తెలిసిందే. సీక్రెట్ రూమ్ మంచి మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారు అని జెస్సి వేయికళ్ళతో ఎదురు చూశాడు. కానీ చివరికి అతని ఆశలు అడియాశలు అయ్యాయి. ఇక జెస్సి బయటకు వెళ్లిపోయిన తర్వాత […]
గని సినిమా టీజర్ తో..మరో మెట్టు పైకిఎక్కిన వరుణ్ తేజ్.. టీజర్ వైరల్..!!
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని టీజర్ రానే వచ్చింది.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా ఈయన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందివ్వడం ప్లస్ పాయింట్ […]
ఆ యంగ్ హీరోయిన్‌తో చైతు ప్రేమాయణం..ఎవరామె..?
భార్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో ఇటీవలె అక్కినేని హీరో నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. ఓ యంగ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఇంతకీ ఎవరామంటే కృతి శెట్టి. అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న `బంగార్రాజు` సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. `సోగ్గాడే చిన్నినాయనా` పీక్రెల్‌గా తెరకెక్కుతున్న […]
తళుక్కుమని పార్టీలో మెరిసిన టాలీవుడ్ కమెడియన్స్..!
టాలీవుడ్ లో కమెడియన్స్ అందరూ ఓకే గ్రూపుగా ఉండి ప్రతి నెల ఏదో ఒక పార్టీని చేసుకుంటూ సరదాగా గడుపుతుంటారు. ఈ గ్రూపులో వెన్నెల కిషోర్, నందు, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, చిత్రం శీను, సత్యం రాజేష్, వేణు, ధన్ రాజ్ ఇంకా మరి కొందరు సభ్యులు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కోసారి పార్టీలు ఇచ్చుకుంటూ ఐక్యమత్యంగా ఉంటున్నారు. తాజాగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్లీ కలుసుకొని ఒక పార్టీ చేసుకుంటున్నారు. […]
జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్..ఏం జరిగిందంటే?
శ్రీలీల.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపులర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందడి` మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. శ్రీలీల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ […]
సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడా..అసలు నిజం ఇదే..!
బుల్లితెర పై ప్రసారమయ్యే కామెడీ షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ల గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో ముఖ్యంగా సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.సుధీర్,రష్మి జోడి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక వీరిద్దరూ ఉన్నారు అంటే కచ్చితంగా అ షోకి టిఆర్పి రేటింగ్ టాప్ లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు.అయితే సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెబుతున్నాడనే వార్త బాగా వినిపిస్తోంది. వాటిలో […]
భారత్‌లో కొత్తగా 10,299 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 10,299 మందికి కొత్తగా కరోనా […]
డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కారణం అదే!
సీనియర్ నటులు రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్`లో నవంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్ కిడ్స్ స్ట్రగుల్స్ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]